Class 11 | MATHS |
Chapter | 2019 March Public Examination Question Paper (AP) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 18 |
Academic Year | 2023-24 |
A ={-2,-1,0,1,2} అయితే `f : A rarr B` సంగ్రస్త ప్రమేయం ` f(x) = x^(2) + x+1` గా నిర్వచిస్తే B ని కనుక్కోండి.
`f(x)=2x-1, g(x)= x+1 / 2 AA x in R` అయితే :(g o f)(x)
`[(x-3, 2y-8),z+2),6)]=[(5,2),(-2,a-4)]`అయితే x,y,z మరియు a ల విలువలు కనుక్కోండి.
Find the rank of `[(1,2,3),(2,3,4),(0,1,2)]`
`bar a = 2 bar i + 4 bar j - 5 bar k, bar b = bar i + bar j + bar k, bar c = bar j +2 bar k` లు మూడు సదిశాలైతే ,` bar a + bar b+ bar c`సదిశకు అభిముఖ దిశలో యూనిట్ సదిశను కనుక్కోండి.
`bar i-2 bar j + 5 bar k, -5 bar j - bar k, -3 bar + 5 bar j` బిందువుల గుండా పోయే తలం సదిశ సమీకరణాన్ని కనుక్కోండి.
`sin theta =4/5`, `theta` మొదటి పాదంలో లేకపోతే `cos theta` విలునను కనుక్నోండి.
`theta` అనేది `pi/2` పూర్ణాంక గుణిజం కాకపోతే, `tan theta + 2 tan 2theta + 4 tan 4theta + 8 cot 8theta = cot theta`అని నిరూపించండి.
`tanh^(-1) (1/2)= 1/2 log_e 3` అని చూపండి.
`A=[(-1,-2,-2),(2,1,-2),(2,-2,1)]` అయితే Adj A =3 A` అని చూపి `A^(-1)` కనుక్కోండి.
`bar a = 2 bar i + bar j - bar k`, `bar b = - bar i + 2 bar j - 4 bar k` , `bar c = bar i + bar j + bar k` అయితే (`bar a ** bar b`).(`bar b** bar c`) కనుక్కోండి.
కింది వాటిని నిరూపించండి. `(1 + cospi/10) (1+ cos3pi/10) (1+ cos 7pi/10) (1 +cos 9pi/10) =1/16 `
`tan^(-1) (1/2) +tan^(-1) (1/5) + tan^(-1) (1/8) = pi / 4 ` అని నిరూపించండి.
`a=(b+c) cos theta` అయితే ` sin theta = 2 sqrt bc // b+c cos A / 2` అని నిరూపించండి.
`|(a, b, c),(b, c, a), ( c, a , b)|^(2) = abs((2bc-a^(2) , c^(2), b^(2)), (c^(2), 2ac-b^(2), a^(2)), ( b^(2), a^(2), 2ab-c^(2))) = (a^(3) + b^(3) + c^(3) - 3abc)^(2)` అని చూపండి.
x-y+3z=5, 4x+2y-z=0, -x +3y +z=5 సమీకరణ వ్యవస్థను క్రామర్ నియమం ఉపయోగించి సాధించండి.
`A+B +C=0` త్రిభుజంలో, కింది వాటిని రుజువు చేయండి. `sin 2A+ sin 2B + sin 2C = -4 sin A sin B sin C`
In a `/_\ABC` if `a = 13,b=14,c=15` then S.T `R = (65)/8 , r=4, r_(1) = (21)/2, r_(2) = 12, r_(3) = 14`.
Exercise questions and complete solutions for chapter 2019 March Public Examination Question Paper (AP) of VGS MATHS (TELUGU) of Class 11