Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 1(MAY 2019) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 34 |
Academic Year | 2023-24 |
ఆదర్శ ద్రావణం అంటే ఏమిటి ?
రేటు స్థిరాంకం (K) కు సంబంధించిన అర్హేనియస్ సమీకరణం రాయండి.
బ్రాస్ ('ఇత్తడి') సంఘటనాన్ని తెలవండి.
బ్రా౦జ్ ('కంచు') సంఘటనాన్ని తెల్పండి.
`XeOF_4` ను ఎలా త్తయారు చేస్తారు ? దాని అణు ఆకృతిని తెలప్రండి.
నీటితో `F_2,Cl_2` ల చర్యలు రాయండి.
స్మాండియం పరివర్తన మూలకం కాని జింక్ కాదు. ఎందువల్ల ?
పాల్పి విక్లేపణత సూచిక(PDI) అంటే ఏమిటి ?
ఎలోస్టీరిక్ స్థానం అంటే వమిటి ?
ఆమ్ల విరోధులు అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
క్రింది పాలిమర్లను పొందడానికి వాదే మోనోమర్‌ల కేర్లను, నిర్మాణములను
రాయండి.
పాలివినైల్ క్లోరైడ్
క్రింది పాలిమర్లను పొందడానికి వాదే మోనోమర్‌ల కేర్లను, నిర్మాణములను
రాయండి.
టెఫ్లాన్
బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి.
మోల్ భాగాన్ని నిర్వచించండి. ద్రవ్యరాశి పరంగా 20% `C_2H_6O_2` గల ద్రావణంలో ఇథిలీన్ గ్త్లైకాల్ `(C_2H_6O_2)` మోల్ భాగాన్ని లెక్కించండి.
ఎమల్ష్న్ అంటే ఏమిటి ? ఎమల్ష్న్‌లను ఎలా వర్టీకరిస్తారు ? ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
ఎమల్ష్న్ అంటే ఏమిటి ? ఎమల్ష్న్‌లను ఎలా వర్టీకరిస్తారు ? ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
క్రింది వానిని వివరించండి.
మండల శోధనం
క్రింది వానిని వివరించండి.
పోలింగ్
అమ్మోనీయాను హేబర్ పద్ధతిలో ఎలా తయారు చేస్తారు ?
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
A
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
D
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
E
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
K
గ్రిగ్‌నార్జ్‌కారకాలను తయారుచేస్తే పద్ధతిని వివరించి, ఏదైనా ఒక ఉదాహరణతో వాటి ఉపయోగాన్ని రాయండి.
గ్రిగ్‌నార్జ్‌కారకాలను తయారుచేస్తే పద్ధతిని వివరించి, ఏదైనా ఒక ఉదాహరణతో వాటి ఉపయోగాన్ని రాయండి.
అయాన్‌ల స్వతంత్రీయ అభిగమనాల కోల్‌రాష్ నియమాన్నితెలిపి వివరించండి.
చర్య అణుత అంటే ఏమిటి ? దీనికి, చర్య క్రమాంకానికి గల భేదం ఏమిటి? ద్విఅణుత, త్రిక అణుత వాయు చర్యలను తెలుపండి.
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
`C_2H_4`
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
KI
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
Hg
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
PbS
క్రింది వానిని వివరించండి.
కేనిజారో చర
క్రింది వానిని వివరించండి.
డీకార్బాక్సిలీకరణం
ఒకే ఆల్కైల్ హాలైడ్ నుంచి ఇథైల్ సయనైడ్, ఇథైల్ ఐసోసయనైడ్‌లను ఎలా తయారు చేస్తారు?
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 1(MAY 2019) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12