Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 2(MARCH 2019) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 34 |
Academic Year | 2023-24 |
సాపేక్ష బాష్పపీడన నిమ్మత అంటే ఏమిటి ?
శూన్య క్రమాంక చర్యలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
బ్రాస్ ('ఇత్తడి') సంఘటనాన్ని తెలవండి.
బ్రా౦జ్ ('కంచు') సంఘటనాన్ని తెల్పండి.
కింది మిశ్రమ లోహాల సంఘటనాన్ని ఇవ్వండి.
జర్మన్ సిల్వర్
`CO_2` జడ వాతావరణంలో తెల్ల ఫాస్ఫరస్కు గాఢ NaOH నీ కలిపి వేడి చేస్తే ఏమి జరుగుతుంది ?
డీకన్ పద్ధతి ద్వారా క్లోరినను ఎలా ఉత్పత్తి చేస్తారు ?
'మిష్' లోహం (Misch metal) అంటే ఏమిటి ? దాని సంఘటనాన్ని, ఉపయోగాలను ఇవ్వండి.
PHBV అంటే ఏమిటి ? అది మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
పాల్పి విక్లేపణత సూచిక(PDI) అంటే ఏమిటి ?
ఎనాల్టిసిక్లు అంటే ఏమిటి ? వీటిని ఎలా వర్గీకరిస్తారు ?
యాంటీ సెప్టిక్లు (చీము నిరోధులు) అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
రెండు రకాల అర్థవాహక్తాలను వర్ణించి, వాటి వాహకత సంవిధాన వ్యత్యాసాన్ని రాయండి.
293 K వద్ద నీటి బాష్పపీడనం 17.535mm Hg. 25g ల గ్లూకోజ్ ను 450gల నీటిలో కరిగిస్తే వచ్చిన ద్రావణం బాష్పపీడనాన్ని 293 K వద్ద గణించండి.
ఎంజైమ్ ఉత్ప్రేరణ చర్యలు నాలుగు తెలపండి.
ప్లవన ప్రక్రియ పద్ధతిలో సల్ఫైడ్ ముడి ఖనిజ శుద్ధీకరణను వివరించండి.
`XeF_2, XeF_4` లను ఎలా తయారు చేస్తారు ? వాటి నిర్మాణాలను ఇవ్వండి.
IUPAC నియమాలు ఉపయోగించి కింది వాటి శాస్త్రీయ నామాలను రాయండి.
`[Co(NH_3)_6]Cl_3`
IUPAC నియమాలు ఉపయోగించి కింది వాటి శాస్త్రీయ నామాలను రాయండి.
`[Fe(C_2O_4)_3]^(-3)`
IUPAC నియమాలు ఉపయోగించి కింది వాటి శాస్త్రీయ నామాలను రాయండి.
`[Fe(CN)_6]^(-4)`
IUPAC నియమాలు ఉపయోగించి కింది వాటి శాస్త్రీయ నామాలను రాయండి.
`[NiCl_4]^(-2)`
హార్నోన్‌లు అంటే ఏమిటి?క్రింది వాటికి ఒక్కొక్కఉదాహరణకివ్వంద్ని
స్టిరాయిడ్‌హార్మోన్
హార్నోన్‌లు అంటే ఏమిటి?క్రింది వాటికి ఒక్కొక్క ఉదాహరణ కివ్వంద్ని
పాలిపెప్టెడ్‌హార్మోన్‌లు
హార్నోన్‌లు అంటే ఏమిటి?క్రింది వాటికి ఒక్కొక్క ఉదాహరణ కివ్వంద్ని
ఎమినోఆమ్లఉత్పన్నాలు
క్రింది సమ్మేళనాల జతలలో ఏ సమ్మేళనం `OH^-` గ్రూపుతో`S_N^2`చర్యలో వేగంగా పాల్గొంటుంది?
`CH_3Br, CH_3I`
క్రింది సమ్మేళనాల జతలలో ఏ సమ్మేళనం `OH^-` గ్రూపుతో`S_N^2`చర్యలో వేగంగా పాల్గొంటుంది?
`(CH_3)_3C Cl and C H_3Cl`
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
`C_2H_4`
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
KI
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
Hg
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
PbS
క్రింది వాటిని వివరించండి.
ఎసిటైలేషన్
క్రింది వాటిని వివరించండి.
కెనిజారో చర్య
క్రింది వాటిని వివరించండి.
మిశ్రమ ఆల్టాల్ సంఘననం.
క్రింది వాటిని వివరించండి.
డికార్బాక్సిలీకరణ
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 2(MARCH 2019) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12