Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 3(MAY 2018) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 32 |
Academic Year | 2023-24 |
ద్రవాభిసరణ పీదనాన్ని నిర్వచించండి.
యాంటిబయోటిక్‌లు అంటే ఏమిటి ? ఓక ఉదాహరణ ఇవ్వండి.
PHBV అంటే ఏమిటి ? అది మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1.5 ఆంపియర్‌ల కరెంటుతో `CuSO_4` ద్రవణాన్న 10 నిమ్ముష్థాలు విద్యుద్విశ్లేషణ చేసారు అయితే కాథోడ్ వద్ద నిక్ష్ప్తమైన కాపర్ లోహం ద్రవ్యరాశి ఎంత?
ఆహార నిల్వ కారుణులు అనగానేమి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జీగ్లర్ - నట్టా ఉత్రేరకం అంటే ఏమిటి ?
అమ్మోనియా ఎందువల్ల లూయీస్ క్షారంగా పనిచేస్తుంది
“ద్రవకారి” అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
నైట్రేట్ అయాన్ జేగురు రంగు వలయ పరీక్షలో ఏ రసాయన సమ్మేళనం ఏర్పడుతుంది ? దాని ఫార్ములా వ్రాయండి.
మిశ్రమ లోహం అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి.
ఉత్రేరణం అంటే ఏమిటి ? ఉత్రేరణాన్ని ఎలా వర్గీకరిస్తారు? ప్రతిరకం ఉత్రేరణాన్ని ఉదాహరణతో వివరించండి.
క్రింది వాటిని ఉదాహరణతో వివరించండి.
భస్మీకరణం
క్రింది వాటిని ఉదాహరణతో వివరించండి.
భర్జనం
మోల్ భాగమును నిర్వచించుము.
10 గ్రాముల NaOH. 500 ml ద్రావణం లో వుంటే ఆ ద్రావణం మొలరిటిని లెక్కించండి.
`XeF_2` మరియు `XeF_6` లను ఎలా తయారుచేస్తారు ? వాలి నిర్మాణమును వ్రాయండి.
వెర్నెర్ సిద్ధాంతమును ఉదాహరణతో వివరింపుము.
హార్నోన్‌లు అంటే ఏమిటి?క్రింది వాటికి ఒక్కొక్కఉదాహరణకివ్వంద్ని
స్టిరాయిడ్‌హార్మోన్
హార్నోన్‌లు అంటే ఏమిటి?క్రింది వాటికి ఒక్కొక్క ఉదాహరణ కివ్వంద్ని
ఎమినోఆమ్లఉత్పన్నాలు
క్రింది చర్యలను వివరించండి
ఉర్జ్-ఫిట్టిగ్ చర్య
క్రింది చర్యలను వివరించండి
ఫ్రీడల్ క్రఫ్ట్ చర్య
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
PbS
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
`C_2H_2`
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
Ag
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
Hg
ప్రయోగశాలలో క్లోరిన్‌ను ఎలా తయారుచేస్తారు ? క్రింది వాటితో క్లోరిన్
జరుపు చర్యలను వివరించండి
చల్లని విలీన NaOH
ప్రయోగశాలలో క్లోరిన్‌ను ఎలా తయారుచేస్తారు ? క్రింది వాటితో క్లోరిన్
జరుపు చర్యలను వివరించండి
వేడి గాడ NaOH
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
విలియమ్‌సన్ సంశ్లేషణ
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
రైమర్ - టీమన్ చర్య
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
కార్బైల్ ఎమీన్ చర్య
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
డై - ఎజోటైజేషన్
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 3(MAY 2018) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12