Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter MODEL PAPER 5(MAY 2017) of Class 12 book with complete answers and questions

Class 12CHEMISTRY
ChapterMODEL PAPER 5(MAY 2017)
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions24
Academic Year2023-24
  1. ఎబులియోస్మోపిక్‌ స్థిరాంకం అంటే ఏమిటి?


    02:19
    View Solution
  2. గాల్వనిక్‌ లేదా వోల్దాయిక్‌ ఘటము అంటే ఏమిటి ? ఒక ఉదాహరేణ ఇవ్వండి.


    02:04
    View Solution
  3. `Zn^(+2)` డయా అయస్కాంతము కాని `Mn^(2+)` పారా అయస్కాంతం ఎందుకు ?


    02:23
    View Solution
  4. PHBV అనగా ఏమి ? ఒక ఉపయోగం తెలపండి.


    04:16
    View Solution
  5. రబ్బరు వల్మనైజేషన్‌ అనగానేమి ?


    04:07
    View Solution
  6. మాటీ (matte) అంటే ఏమిటి ? దాని సంఘటనాన్ని ఇవ్వండి.


    04:09
    View Solution
  7. క్రింది సమ్మేళసాలకు ఉదాహరణ ఇవ్వండి.
    ఫాస్ఫరస్‌ ఆమ్ల ఆక్సైడ్‌


    02:16
    View Solution
  8. క్రింది సమ్మేళసాలకు ఉదాహరణ ఇవ్వండి.
    నైట్రోజన్‌ తటస్థ ఆక్సైడ్‌


    02:21
    View Solution
  9. టెయిలింగ్‌ ఆఫ్‌ మైర్క్యురి అంటే ఏమిటి ? దీనిని ఎలా తొలగిస్తారు ?


    01:08
    View Solution
  10. ఆమ్ల విరోధులు అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.


    02:20
    View Solution
  11. కృత్రిమ తీపికారకాలు అనగా ఏమి ? రెండు ఉదాహరణలను తెలుపుము.


    02:29
    View Solution
  12. డోపింగ్‌ అంటే ఏమిటి ? n - రకం, p- రకం అర్ధవాహకాల గురించి వివరించండి.


    05:37
    View Solution
  13. 75 g ల బెంజీన్‌లో 2.5 g ఇథనోయిక్‌ ఆమ్లం.`(CH_3COOH)` మొలాలిటీని లెక్కించండి.


    02:07
    View Solution
  14. `XeF_4, XeF_6` ల నిర్మాణాలను వివరించండి.


    04:34
    View Solution
  15. వెర్నెర్‌ సిద్ధాంతమును ఉదాహరణతో వివరింపుము.


    05:34
    View Solution
  16. విటమిన్‌్‌ A,B,K,D ల ఉత్పత్తి స్థానాలను, అవి లోపిస్తే వచ్చే జబ్బులను తెలుపుము.


    10:59
    View Solution
  17. ఫ్లవన ప్రక్రియను వివరింపుము.


    03:21
    View Solution
  18. టిండాల్‌ ఫలితము మరియు బ్రౌనియన్‌ చలనమును గురించి వ్రాయండి.


    03:28
    View Solution
  19. `S_N2`చర్యను ఉదాహరణతో వివరించండి.


    02:15
    View Solution
  20. ప్రయోగశాలలో క్లోరిన్‌ ఎలా తయారుచేస్తారు ? ఇది క్రింది వాటితో జరుపు చర్యలను వివరించండి.
    అధిక `NH_3`


    02:01
    View Solution
  21. క్రింది చర్యలకు సరయిన ఉదాహరణలతో సమీకరణాలను వ్రాయండి.
    కోల్బే చర్య


    02:42
    View Solution
  22. క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
    రైమర్‌ - టీమన్‌ చర్య


    04:15
    View Solution
  23. క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
    విలియమ్‌సన్‌ సంశ్లేషణ


    02:47
    View Solution
  24. ఈ క్రింది చర్యలను సోదాహరణంగా వివరించండి.
    అల్దాల్‌ సంఘననము


    03:16
    View Solution

EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 5(MAY 2017) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 12 CHEMISTRY MODEL PAPER 5(MAY 2017)