Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 6(MARCH 2017) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 32 |
Academic Year | 2023-24 |
రబ్బర్ వల్కనైజేషన్ అంటే ఏమిటి ?
క్రింది పాలిమర్లలోని మోనోమర్ల పేర్లను వ్రాయండి.
బేకలైట్
క్రింది పాలిమర్‌ల, మోనోమర్‌ల పేర్లను వ్రాయండి.
బ్యునా -N
క్రిమి సంహారిణులు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణనిమ్ము.
ఆహార పదార్థాల పరిరక్షకాలు అంటే ఏమిటి?ఒక ఉదాహరణనిమ్మ
బ్రాస్ ('ఇత్తడి') సంఘటనాన్ని తెలవండి.
కింది మిశ్రమ లోహాల సంఘటనాన్ని ఇవ్వండి.
జర్మన్ సిల్వర్
ప్రైమరీ బ్యాటరీ అంటే ఏమిటి ? ఒక ఉదాహరణనిమ్ము.
డీకన్ పద్ధతి ద్వారా క్లోరినను ఎలా ఉత్పత్తి చేస్తారు ?
అనార్ధ తడి సున్నంతో `Cl_2` చర్య జరిపితే ఏమవుతుంది ?
`Fe^(2+)` జల అయాన్ (భమణ-ఆధారిత భ్రామకం” అయస్కాంత భ్రామకాన్ని లెక్కకట్టండి.
ఐసోటోనిక్ ద్రావణాలు అంటే ఏమిటి ? -
రౌల్డ్ నియమాన్ని వ్రాయండి. 98% (W/W) `H_2SO_4` ద్రావణంలోని `H_2SO_4` మోల్ భాగం గణించండి.
బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి.
ఎమల్ష్న్ అంటే ఏమిటి ? ఎమల్ష్న్‌లను ఎలా వర్టీకరిస్తారు ? ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
ప్లవన ప్రక్రియ పద్ధతిలో సల్ఫైడ్ ముడి ఖనిజ శుద్ధీకరణను వివరించండి.
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
A
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
D
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
E
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
K
వెర్నర్ సమన్వయ సమ్మేళనాల సిద్ధాంతాన్నివివరించండి.
`XeF_2, XeF_4` లను ఎలా తయారు చేస్తారు ? వాటి నిర్మాణాలను ఇవ్వండి.
ఈ క్రింది చర్యలను సోదాహరణంగా వివరించండి.
సాండ్‌మేయర్ చర్య
క్రింది చర్యలను వివరించండి
ఉర్జ్-ఫిట్టిగ్ చర్య
ఆస్ట్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ ఆమ్లాన్ని ఎలా తయారుచేస్తారు ?
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
PbS
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
`C_2H_4`
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
Ag
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
Hg
ఫీనాల్ ఆమ్ల లక్షణాన్ని వివరించండి, దానిని ఆల్మహాల్‌తో పోల్చండి.
క్రింది చర్యలకు సరయిన ఉదాహరణలతో సమీకరణాలను వ్రాయండి.
కోల్బే చర్య
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
రైమర్ - టీమన్ చర్య
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 6(MARCH 2017) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12