Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter MODEL PAPER 7 (MAY 2016) of Class 12 book with complete answers and questions

Class 12CHEMISTRY
ChapterMODEL PAPER 7 (MAY 2016)
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions34
Academic Year2023-24
  1. హెన్రి నియమాన్ని రాయండి.


    01:46
    View Solution
  2. మిథ్యా ప్రథమ క్రమాంక చర్యలు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.


    03:29
    View Solution
  3. అల్యూమినియం లోహ నిష్మర్షణలో క్రయొలైట్‌ పాత్ర ఏమిటి ?


    01:57
    View Solution
  4. `Ca_3P_2, CaC_2`మిశ్రమాన్ని 'హోల్మె' సంకేతాల తయారీలో ఉపయోగిస్తారు వివరించండి.


    03:52
    View Solution
  5. `XeO_3`నిర్మాణం వివరించండి.


    04:32
    View Solution
  6. జల `Cu^(2+)` అయాన్‌లు నీలి రంగులో ఉంటాయి కానీ జల `Zn^(2+)`అయాన్‌లు రంగు లేనివి ఏందుకు ?


    02:45
    View Solution
  7. ఆమ్ల విరోధులు అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.


    02:20
    View Solution
  8. కృత్రిమ తీపి కారకాలు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.


    01:52
    View Solution
  9. ఆంబిడెంట్‌ న్యూక్షియో ఫైల్‌లు అంటే ఏవి?


    04:01
    View Solution
  10. ఎనాన్నియోమర్‌లు అంటే ఏమిటి ?


    03:00
    View Solution
  11. బ్రాగ్‌ సమీకరణాన్ని ఉత్పాదించండి.


    06:04
    View Solution
  12. 98%(w/w) `H_2SO_4`ద్రావణంలోని '`H_2SO_4`మోల్‌భాగం గణించండి.


    02:50
    View Solution
  13. ఉత్రేరణం అంటే ఏమిటి ? ఉత్రేరణాన్ని ఎలా వర్గీకరిస్తారు? ప్రతిరకం ఉత్రేరణాన్ని ఉదాహరణతో వివరించండి.


    07:18
    View Solution
  14. భర్దనం, భస్మీకరణాలను భేదపరిచే ఉదాహరణలను ఇవ్వండి.


    03:56
    View Solution
  15. వెర్నర్‌ సమన్వయ సమ్మేళనాల సిద్ధాంతాన్నివివరించండి.


    04:12
    View Solution
  16. కింది పాలిమర్‌ల మేనోమర్‌ల పేర్లను నీర్మాణాలను రాయండి.
    బ్యున-S


    02:00
    View Solution
  17. క్రింది పాలిమర్‌ల, మోనోమర్‌ల పేర్లను వ్రాయండి.
    బ్యునా -N


    02:23
    View Solution
  18. కింది పాలిమర్‌ల మేనోమర్‌ల పేర్లను నీర్మాణాలను రాయండి.
    డేక్రాన్


    02:27
    View Solution
  19. కింది పాలిమర్‌ల మేనోమర్‌ల పేర్లను నీర్మాణాలను రాయండి.
    నియోప్రేన్


    01:49
    View Solution
  20. హార్నోన్‌లు అంటే ఏమిటి?క్రింది వాటికి ఒక్కొక్కఉదాహరణకివ్వంద్ని
    స్టిరాయిడ్‌హార్మోన్‌


    03:48
    View Solution
  21. హార్మోన్‌ లంటే ఏమిటి? కింది వాటికి ఉదాహరణన ఇవ్వండి
    పాలీపెప్టైడ్ హార్మోన్‌లు


    03:44
    View Solution
  22. హార్మోన్‌ లంటే ఏమిటి? కింది వాటికి ఉదాహరణన ఇవ్వండి
    ఎమినో అమ్ల ఉత్పన్నాలు


    07:07
    View Solution
  23. ఒకే ఆల్కైల్‌ హాలైడ్‌ నుంచి ఇథైల్‌ సయనైడ్‌, ఇథైల్‌ ఐసోసయనైడ్‌లను ఎలా తయారు చేస్తారు?


    02:28
    View Solution
  24. అయాన్‌ల స్వతంత్రీయ అభిగమనాల కోల్‌రాష్‌ నియమాన్నితెలిపి వివరించండి.


    03:45
    View Solution
  25. చర్య అణుత అంటే ఏమిటి ? దీనికి, చర్య క్రమాంకానికి గల భేదం ఏమిటి? ద్విఅణుత, త్రిక అణుత వాయు చర్యలను తెలుపండి.


    06:14
    View Solution
  26. ఆక్సిజన్‌ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్‌ చర్యను వివరించండి.
    PbS


    02:39
    View Solution
  27. ఆక్సిజన్‌ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్‌ చర్యను వివరించండి.
    KI


    03:07
    View Solution
  28. ఆక్సిజన్‌ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్‌ చర్యను వివరించండి.
    Hg


    02:03
    View Solution
  29. క్రింది వాటితో ఓజోన్‌ ఎలా చర్య జరుపుతుంది?
    Ag


    01:12
    View Solution
  30. HCl నుంచి `Cl_2` ను, `Cl_2`నుంచి HCl ను ఎలా తయారుచేస్తారు ? చర్యలు రాయండి.


    02:06
    View Solution
  31. క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
    రైమర్‌ - టీమన్‌ చర్య


    04:15
    View Solution
  32. ఈ క్రింది చర్యలను వివరించండి.
    విలియమ్‌సన్‌ సంశ్లేషణతో ఈథర్‌ తయారీ విధానం


    02:47
    View Solution
  33. ఈ క్రింది చర్యలను సోదాహరణంగా వివరించండి.
    అల్దాల్‌ సంఘననము


    03:16
    View Solution
  34. ఈ క్రింది చర్యలను వివరించండి.
    డికార్భాక్సిలీకరణం


    02:40
    View Solution

EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 7 (MAY 2016) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 12 CHEMISTRY MODEL PAPER 7 (MAY 2016)