Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 8(MARCH 2016) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 36 |
Academic Year | 2023-24 |
PHBV అంటే ఏమిటి ? అది మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
క్రింది పాలిమర్లలోని మోనోమర్ల పేర్లను వ్రాయండి.
బేకలైట్
క్రింది పాలిమర్‌ల మోనోమర్‌ల- పేర్లను వ్రాయండి.
టేరిలీన్(Terylene)
ద్రవాభిసరణ పీదనాన్ని నిర్వచించండి.
ఫోరదే .విద్యుద్విశ్లేషణ మొదటి నియమాన్ని నిర్వచించండి.
పోలింగ్ అనగానేమి ?
`Ca_3,P_2,CaC_2` మిశ్రమాన్ని'హోల్మే' సంకేతాల తయారీలో ఉపయోగిస్తారు- వివరించండి.
ఈ తగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో `He,O_2`ల' మిశ్రమాన్నిఉపయోగిస్తాడు. ఎందుకు?
జల ద్రావణములో ద్వసంయోజక అయాన్ అయస్కాంత బ్రామకాన్నిలెక్కగట్టండి. దాని పరమాణు సంఖ్య 25.
కృత్రిమ తీపి కారకాలు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
యాంటిబయోటిక్‌లు అంటే ఏమిటి ? ఓక ఉదాహరణ ఇవ్వండి.
బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి.
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బెంజీన్ బాప్పపీడనం 0.850 bar. 0.5g బరువుగల అభాష్పశీల అవిద్యుద్విశ్లేష్య పదార్థం 39.0 g బెంజీన్‌కి (78 g `mol^-1 మేలార్ ద్రవ్యరాశి ) కలిపారు. అప్పుడు ద్రావణం బాప్పపీడనం 0.845 bar ఘనపదార్థం మోలార్ ద్రవ్యరాశి ఎంత ?
ఉత్రేరణం అంటే ఏమిటి ? ఉత్రేరణాన్ని ఎలా వర్గీకరిస్తారు? ప్రతిరకం ఉత్రేరణాన్ని ఉదాహరణతో వివరించండి.
భర్దనం, భస్మీకరణాలను భేదపరిచే ఉదాహరణలను ఇవ్వండి.
'మిష్' లోహం (Misch metal) అంటే ఏమిటి ? దాని సంఘటనాన్ని, ఉపయోగాలను ఇవ్వండి.
ఉభయ దంత లైగాండా (Ambidentate Ligand) అనగానేమి ? ఉదాహరణ ఇవ్వండి.
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
A
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
D
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
E
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
K
ఈ క్రింది వాటిని వివరించండి:
ఎనన్షియోమర్‌ల్లు
ఈ క్రింది వాటిని వివరించండి:
రేసిమీకరణం
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
కార్బైల్ ఎమీన్ చర్య
ఈ క్రింది చర్యలను సోదాహరణంగా వివరించండి.
సాండ్‌మేయర్ చర్య
ద్విఅణ్తుత వాయు చర్యల అణు తాడన సిద్దాంతాన్నివివరంగా తెలపండి.
విద్యుద్విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్‌ను ఎలా తయారు చేయుదురు?క్రింది వాటితో అది ఎలా చర్య జరుపుతుంది?
చల్లని మరియు సజల NaOH
విద్యుద్విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్‌ను ఎలా తయారు చేయుదురు? క్రింది వాటితో అది ఎలా చర్య జరుపుతుంది?
తడి సున్న(Slaked lime)
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
PbS
ఓజోన్ క్రింది వానితో ఎట్లాచర్య జరుపును ?
KI
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
Hg
ఓజోన్ క్రింది వానితో ఎట్లాచర్య జరుపును ?
`C_2H_4`
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
రైమర్ - టీమన్ చర్య
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
విలియమ్‌సన్ సంశ్లేషణ
క్రింది వాటిని వివరించండి.
కెనిజారో చర్య
క్రింది వాటిని వివరించండి.
డికార్బాక్సిలీకరణ
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 8(MARCH 2016) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12