Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 9(JUNE 2015) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 29 |
Academic Year | 2023-24 |
ద్రవాభిసరణ పీదనాన్ని నిర్వచించండి.
ప్రథమ ,క్రమాంక చర్యకు రేటు స్థిరాంకము,`K=5.5X10^(-14)s^(-1)` చర్య అర్దాయువు కాలం నిర్ణయించండి.
మాటీ (matte) అంటే ఏమిటి ? దాని సంఘటనాన్ని ఇవ్వండి.
ఈ క్రింది సమ్మేళనాల నిర్మాణాలను రాయండి.
`BrF_3`
ఈ క్రింది సమ్మేళనాల నిర్మాణాలను రాయండి
`PCl_5`
విరంజన చూర్ణనన్ని ఎలా తయారు చేస్తారు?
అల్పాంతరాళ సమ్మేళనాలు (interstitial compounds)అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి
గ్రీగ్‌నార్డ్ కారకంను ఎల్లా తయారు చేస్తారు ?
ఈ క్రింది సమ్మేళనాల నిర్మాణాలను రాయండి.
2 -క్లోరో - 3 - మిథైల్ పెంటేన్
ఈ క్రింది సమ్మేళనాల నిర్మాణాలను రాయండి.
1,4-డై బ్రోమోబ్యుట్ - 2 - ఈన్
ఎనిలీన్‌ను ఎలా తయారు చేస్తారు ?
జ్విట్టర్ అయాన్ అనగా నేమి ?
మోలారిటీని నిర్వచింపుము. 5 గ్రాములు NaOH, 450 ml ద్రావణంలో ఉంటే, ఆ ద్రావణం యొక్క మోలారిటీని లెక్కించండి.
క్రింది స్థాకియోమెట్రిక్ లోపాలను, వాటి నిర్మాణాలతో వివరించండి.
షాట్కి లోపం
క్రింది స్థాయికి యోమెట్రిక్ లోపాలను, వాటి నిర్మాణాలతో వివరించండి.
ఫ్రెంకెల్ లోపం
అధిశోషణం అనగా నేమి ? భౌతిక అధిశోషణం, ,రసాయన అధిశోషణం. మధ్యగల భేదాలను చర్చించుము.
ప్లవన ప్రక్రియ పద్ధతిలో సల్ఫైడ్ ముడి ఖనిజ శుద్ధీకరణను వివరించండి.
ప్రాదేశిక సాదృశ్యము అనగా నేమి ? సమన్వయ సమ్మేళనాలలో జ్యామితీయ సాదృశ్యం (క్షేత్రం సాదృశ్యం) ను తగిన ఉదాహరణలతో వివరించండి.
సహజ, కృత్రిమ పాలిమర్‌లు (రబ్బర్‌లు) ను వివరింపుము. వాటిలోని మోనోమర్‌లను తెల్పుము.
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
A
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
D
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
E
ఈ క్రింది విటమిన్ల ఉత్పత్తి స్థానాలను, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల్లను
రాయండి.
K
గాల్వనిక్ ఘటాలు అంటే ఏమిటి ? డేనియల్ ఘటాన్ని ఉదాహరణగా తీసుకొని గాల్వనిక్ ఘటం ఎలా పనిచేస్తుంది అనే దానిని రేఖా చిత్రం సహాయంతో వివరించండి.
డేనియల్ ఘటం ప్రమాణ emf విలువ. 1.1V. క్రింది ఘట చర్యకు గిబ్స్ శక్తిని లెక్కించండి.
`Zn_(ఘ)+Cu^(2+)_(జల)rarrZn^(2+)_(జల)+Cu_(జల)`
అమ్మోనియాను హేబర్ పద్ధతిలో ఎల్లా తయారు చేస్తారు మరియు `XeO_3, XeOF_4` లను ఎలా తయారు చేస్తారు ?వాటి నిర్మాణాలను ఇవ్వండి.
ఈ క్రింది చర్యలను వివరించండి.
డికార్భాక్సిలీకరణం
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
విలియమ్‌సన్ సంశ్లేషణ
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
రైమర్ - టీమన్ చర్య
ఈ క్రింది చర్యలను ఒక్కొక్క ఉదాహరణతో వ్రాయుము.
కేనిజారో చర్య (Canizzaro reaction)
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 9(JUNE 2015) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12