Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 10(MARCH 2015) |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 35 |
Academic Year | 2023-24 |
ఐసోటోనిక్ ద్రావణాలు అంటే ఏమిటి ? -
లోహక్షయం అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
పోలింగ్‌ను విశదీకరించండి.
`CO_2` జడ వాతావరణంలో తెల్ల ఫాస్ఫరస్కు గాఢ NaOH నీ కలిపి వేడి చేస్తే ఏమి జరుగుతుంది ?
IUPAC నియమాల ఉపయోగించి కింది వాటి శాస్త్రీయ నామాలను రాయండి.
`K_4[Fe(CN)_6]`
IUPAC నియమాల ఉపయోగించి కింది వాటి శాస్త్రీయ నామాలను రాయండి.
`[Cu(NH_3)_4]SO_4`
యాంటీ సెప్టిక్లు (చీము నిరోధులు) అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
కృత్రిమ తీపి కారకాలు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
టెయిలింగ్ ఆఫ్ మైర్క్యురి అంటే ఏమిటి ? దీనిని ఎలా తొలగిస్తారు ?
క్రింది చర్యలను వివరించండి
ఉర్జ్-ఫిట్టిగ్ చర్య
ఈ క్రింది సమ్మేళనాల నిర్మాణాలను రాయండి.
2 -క్లోరో - 3 - మిథైల్ పెంటేన్
ఈ క్రింది సమ్మేళనాలకు నిర్మాణాలు రాయండి.
4-బ్రోమోక్లోరో బెంజీన్
బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి.
విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ అంటే ఏమిటి ? 1.5 ఆంపియర్ల కరెంట్‌తో `CuSO_4` ద్రావణాన్ని 10 నిమషాలు విద్యుద్విశ్లేషణం చేసారు. అయితే కాథోడ్ వద్ద నిక్షిప్తమైన కాపర్ లోహం ద్రవ్యరాశి ఎంత ?
ప్లవన ప్రక్రియ పద్ధతిలో సల్ఫైడ్ ముడి ఖనిజ శుద్ధీకరణను వివరించండి.
పరివర్తన మూలకాల విలక్షణ ధర్మాలను రాయండి.
కింది పాలిమర్‌లను పొందడానికి వాడే మోనోమర్‌ల పేర్లను రాయండి.
నైలాన్ 66
కింది పాలిమర్‌లను పొందడానికి వాడే మోనోమర్‌ల పేర్లను రాయండి.
గ్లిప్టోల్
కింది పాలిమర్‌లను పొందడానికి వాడే మోనోమర్‌ల పేర్లను, నిర్మాణాలను
రాయండి.
బేకలైట్
క్రింది పాలిమర్‌ల మోనోమర్‌ల- పేర్లను వ్రాయండి.
టేరిలీన్(Terylene)
ఈ క్రింది చర్యలను సోదాహరణంగా వివరించండి.
సాండ్‌మేయర్ చర్య
గాటర్‌మన్ చర్యను వివరించండి
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
A
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
E
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
K
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
D
అయాన్‌ల స్వతంత్రీయ అభిగమనాల కోల్‌రాష్ నియమాన్నితెలిపి వివరించండి.
అధిశోషణం న రకాలు ఏమిటి ? ఈ భిన్న రకాల అధిశోషణాల అభిలాక్షణిక ను ధర్మాలలో భేదాలను మూడింటిని తెలపండి.
విద్యుద్విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్ ఎలా తయారు చేస్తారు? కింది వాటితో అది
ఎలా చర్య జరుపుతుంది ?
అధిక `NH_3`
విద్యుద్విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్‌ను ఎలా తయారు చేయుదురు?క్రింది వాటితో అది ఎలా చర్య జరుపుతుంది?
చల్లని మరియు సజల NaOH
విద్యుద్విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్‌ను ఎలా తయారు చేయుదురు? క్రింది వాటితో అది ఎలా చర్య జరుపుతుంది?
తడి సున్న(Slaked lime)
క్రింది చర్యలను సరైన ఉదాహరణలతో వివరించండి:
రైమర్ - టీమన్ చర్య
ఈ క్రింది చర్యలను వివరించండి.
విలియమ్‌సన్ సంశ్లేషణతో ఈథర్ తయారీ విధానం
కింది చర్యలను వివరించండి.
మిశ్రమ అల్డాల్ సంఘననం(cross aldol condensation)
ఈ క్రింది చర్యలను వివరించండి.
డికార్భాక్సిలీకరణం
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 10(MARCH 2015) of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12