Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 11 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 36 |
Academic Year | 2023-24 |
స్ఫటిక ఘనపదార్థాలలో షాట్కీ లోపఅం అంటే ఏమిటి ?
`Fe^(2+)` జల అయాన్ (భమణ-ఆధారిత భ్రామకం” అయస్కాంత భ్రామకాన్ని లెక్కకట్టండి.
10% (w/ w) NaOH ద్రావణంలో సోడియమ్ హైడ్రాక్సైడ్ మోల్ భాగాన్నిలెక్కకట్టండి.
గిబ్స్ శక్తిలో మార్పు `(Delta G)`, గాల్వనక్ ఘటం emf(E) ఏ విధంగా సంబంధం ఉంటుంది ?
అల్యూమినియం లోహ నిష్మర్షణలో క్రయొలైట్ పాత్ర ఏమిటి ?
స్ఫటిక జాలకం, యూనిటొసెల్ మధ్య భేదాన్నిఏ విధంగా గుర్తిస్తారు ?
PHBV అంటే ఏమిటి ? అది మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
కింది పాలిమర్‌లను పొందడానికి వాడే మోనోమర్‌ల పేర్లను, నిర్మాణాలను
రాయండి.
బేకలైట్
క్రింది పాలిమర్లలోని మోనోమర్ల పేర్లను వ్రాయండి.
నైలాన్ -6 6
`C_4H_9OH` అణుఫార్ములా గల సమ్మేళనం ప్రదర్శించే సాధ్యమైన శృంఖల సదృశకాలన్లు రాయండి.
ఈథేన్‌ను బ్రోమోఈథేన్‌గా ఏ విధంగా మారుస్తారు?
రౌల్‌నియమాన్ని తెలపండి. 293K వద్ద 162g నీటిలో 9g గ్లూకోజ్ కలిగివున్న ద్రావణం బాష్పవీడనం లెక్క్కట్టంది. 293K వద్ద నీటి భాష్పవీడనం 17.535mm ల. Hg.
ఉత్ప్రేరణ అంటే ఏమిటి ? ఉత్ప్రేరణలో రకాలేవి ? ప్రత్తి రకానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వంది.
భర్జనము, భస్మీకరణముల మధ్య భేదాలను ఉదాహరణాలతో వివరింపుము.
`XeF_4` నిర్మాణాన్ని వ్రాయండి.
ఈ నిర్మాణాలను వివరింఛండి.
`XeOF_4`
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
A
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
D
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
E
ఈ విటమిన్‌ల వనరులను, అవి లోపిస్తే కలిగే వ్యాధుల పేర్లను ఇవ్వండి
K
వీటిపై లమువ్యాఖ్య రాయండి
నొప్పినివారిణులు
వీటిపై లమువ్యాఖ్య రాయండి
నొప్పినివారిణులు
ఆహార పదార్థాల పరిరక్షకాలు అంటే ఏమిటి?ఒక ఉదాహరణనిమ్మ
క్రింది చర్యలను వివరించండి.
సాండ్‌మేయర్ చర్య
కార్బైల్ - ఎమీన్ చర్యను వివరించండి.
అయాన్‌ల స్వతంత్రీయ అభిగమనాల కోల్‌రాష్ నియమాన్నితెలిపి వివరించండి.
చర్య క్రమాంకం అంటే ఏమిటి? ఇదీ చర్య అణుత నుంచి ఏ విధంగా విభేదిస్తుంది ? ప్రథమ, ద్వితీయ క్రమాంక చర్యలు ఒక్కొక్టదానికి ఒక్సొక్క ఉదాహరణ ఇవ్వంది.
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
PbS
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
KI
ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు ? ఈ క్రింది వాటితో ఓజోన్
చర్యను వివరించండి.
Hg
క్రింది వాటితో ఓజోన్ ఎలా చర్య జరుపుతుంది?
Ag
కింది వాటికి తుల్య సమికరణాలు రాయండి.
కెనిజారో చర్య
కింది వాటికి తుల్య సమికరణాలు రాయండి.
`MnO_2` సమక్షంలో NaCl ను గాడ `H_2SO_4` తో వేడిచేసినప్పుడు
క్రింది వాటిని వివరించండి.
కెనిజారో చర్య
కింది వాటిని వివరించండి.
డీకార్చాక్సిలీకరణం
ఫీనాల్ ఆమ్ల లక్షణాన్ని వివరించండి, దానిని ఆల్మహాల్‌తో పోల్చండి.
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 11 of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12