Class 12 | CHEMISTRY |
Chapter | MODEL PAPER 12 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 33 |
Academic Year | 2023-24 |
హెన్రి నియమాన్ని రాయండి.
ఐసోటోనిక్ ద్రావణాలు అంటే ఏమిటి ? -
ఫోరదే .విద్యుద్విశ్లేషణ మొదటి నియమాన్ని నిర్వచించండి.
ఫారడే విద్యుద్విశ్లేషణ ప్రక్రియ రెండవ నియమం తెలపండి.
అల్యూమినియం యొక్క రెండు ఉపయోగాలు రాయండి.
NaOH తో క్లోరిన్ జరిపే చర్యలకు సమీకరణాలు రాయండి.
ఈ తగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో `He,O_2`ల' మిశ్రమాన్నిఉపయోగిస్తాడు. ఎందుకు?
హైడ్రోజన్ కంటే హీలియం బరువైనది. అయినప్పటికీ వాతావరణ పరిశీలనకు వాడే బెలూన్‌లలో హీలియమ్‌ను `(H_2 బదులుగా)వాడతారు. ఎందుకు ?
`Zn^(+2)` డయా అయస్కాంతము కాని `Mn^(2+)` పారా అయస్కాంతం ఎందుకు ?
`C_4H_9Br` అనే సమ్మేళనానికి ఉండే సదృశకాలను రాయండి.
క్లోరోబెంజీన్ ద్విధ్రువ భ్రామకం సైక్లోహెక్టైల్‌క్లోరైద్ ద్విధ్రువ (భామకం కంటే ఎందుకు తక్కువో వివరించండి.
కింది చర్యలను వివరించండి.
బెంజోయిక్ ఆమ్లాన్ని బెంజమైడ్‌గా
క్రింది చర్యలను వివరించండి.
ఎనిలీన్‌ను p-బ్రోమోఎనిలీన్‌గో మార్చే చర్యలు
ఎనిలీన్‌ను బెంజోయిల్ క్లోరైడ్‌తో చర్య జరపడానికి సంబంధించిన చర్యా సమీకరణాలను ఉత్పన్నం పేరు రాయండి.
బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి.
మోలార్ ద్రవ్యరాశికి, ద్రావణం బాష్పిభవన స్థాన్టా ఉన్నతికి ఎలాంటి సంబంధం ఉన్నది?
98%(w/w) `H_2SO_4`ద్రావణంలోని '`H_2SO_4`మోల్‌భాగం గణించండి.
అధిశోషణం అనగా నేమి ? భౌతిక అధిశోషణం, ,రసాయన అధిశోషణం. మధ్యగల భేదాలను చర్చించుము.
మండల శోధనను వివరించండి.
లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి ? లాంథనైడ్ సంకోచం ఫలితాలు ఏమిటి ?
రబ్బర్ వల్మనైజేషన్ ఆవశ్యకతను వివరించండి.
సహజ రబ్బర్, కృత్రిమరబ్బర్‌ల మధ్య భేదాన్ని వివరించండి.
విటమిన్లను వివరించండి.
అధిక విస్తృతి యాంటీబయోటిక్ అంటే ఏమిటి ?వివరించండి.
స్వల్ప విస్తృతి యాంటీబయోటిక్ అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
ద్విఅణుత చర్యల రేటులకు సంబంధించిన అభిఘాత సిద్ధాంతంలోని. ముఖ్యాంశాలను వర్ణించండి.
చర్య, అర్థాయువు కాలం `t_(1/2) అంటే ఏమిటి ? శూన్య, ప్రథమ క్రమాంక చర్యలకు అర్భాయువు కాలాలను కనుక్కొనే సమీకరణాలను ఉత్పాదించండి.
విద్యుద్విశ్లేషణ పద్ధతి ద్వారా క్లోరిన్‌ను ఎలా తయారుచేస్తారు ? క్రింది వాటితో క్లోరిన్ జరుపు చర్యలను వివరించండి
NaOH
విద్యుద్విశ్లేషణ పద్ధతి ద్వారా క్లోరిన్‌ను ఎలా తయారుచేస్తారు ? దాని చర్యన
`NH_3` తో వివిధ పరిస్థితులలో వివరించండి.
క్రింది వాటిని వివరించండి.
ఎసిటైలేషన్
క్రింది వాటిని వివరించండి.
కెనిజారో చర్య
క్రింది వాటిని వివరించండి.
మిశ్రమ ఆల్టాల్ సంఘననం.
క్రింది వాటిని వివరించండి.
డికార్బాక్సిలీకరణ
EXERCISE questions and complete solutions for chapter MODEL PAPER 12 of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12