Class 12 | CHEMISTRY |
Chapter | MOST IMPORTANT QUESTIONS |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి.
వాహకానికి, బంధకానికి పట్టీ సిద్ధాంతం, ప్రకారం తేడా ఏమిటి ?
వాహకానిక్కి అర్ధవాహకానికి పట్టీ సిద్ధాంతం ప్రకారంతేడా ఏమిటి ?
రెండు రకాల అర్థవాహక్తాలను వర్ణించి, వాటి వాహకత సంవిధాన వ్యత్యాసాన్ని రాయండి.
ఈ కింది ప్రత్తి దానిని p- రకం లేదా n-రకం అర్ధవాహకంగా వర్గీకరించండి.
In తో డోప్ చేసిన Ge
ఈ కింది ప్రత్తి దానిని p- రకం లేదా n-రకం అర్ధవాహకంగా వర్గీకరించండి.
B తో డోప్ చేసిన Sb
షాట్కీ, ఫ్రెంకేల్ లోపాలను వివరించండి.
సరైన ఉదాహరణతో ఫెర్రో, ఫెర్రీ, యాంటీఫెరో అయస్మాంతత్వాన్ని వివరించండి.
మొలారిటి, మోల్‌భాగం, మొలాలిటీలను నిర్వచించండి.
రౌల్టు నియమం వ్రాయండి.
హెన్రీ నియమం వ్రాయండి.
ఎబులియోస్మోపిక్ స్థిరాంకం అంటే ఏమిటి?
క్రయోస్మోపిక్ స్థిరాంకం అంటే ఏమిటి ?
ద్రవాభిసరణ పీదనాన్ని నిర్వచించండి.
ఐసోటోనిక్ ద్రావణాలు అంటే ఏమిటి ? -
వాంట్‌హాఫ్. గుణకం (i) అంటే ఏమిటి ? దీనికి ద్విగుణాత్మక వీద్యుద్విశేష్య పదార్థం `(1:1) alpha` కు ఏ విధమైన సంబంధం ఉన్నది?
సాపేక్ష బాష్పపీడన నిమ్మత అంటే ఏమిటి ?
98%(w/w) `H_2SO_4`ద్రావణంలోని '`H_2SO_4`మోల్‌భాగం గణించండి.
సాపేక్ష బాష్పపీడన నిమ్నత అంటే ఏమిటి? ఇది ద్రావితం మోలొర్ ద్రవ్యరాశి నిర్ధారించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ?
మోలార్ ద్రవ్యరాశికి, ద్రావణం బాష్పిభవన స్థాన్టా ఉన్నతికి ఎలాంటి సంబంధం ఉన్నది?
మోలార్ ద్రవ్యరాశికి, ద్రావణం ఘనీభవనస్థాన నిమ్నతకి ఎలాంటిస సలంధేప ఉన్నది? _
2% w/w అభాష్పశీల ద్రావిత జలద్రావణం, ద్రావణి సాధారణ బాష్పిభవంస్థానం వద్ద 1.004 bar పీడన్నాన్ని కలుగజేస్తుంది. ధ్రావితం మోలార్ ద్రవ్యరాశి ఎంత?
ద్రవ్యరాశిపరంగా 20% `C_2 H_6 O_2` గల ద్రావణంలో ఇథిలీన్ గ్లైకాల్ (`C_2 H_6 O_2`) మోల్ భాగాన్ని లెక్కించండి.
5g NaOH 450 ml ద్రావణంలో ఉంటే ఆ ద్రావణం మొలారిటీని లెక్కించండి.
75 g ల బెంజీన్‌లో 2.5 g ఇథనోయిక్ ఆమ్లం.`(CH_3COOH)` మొలాలిటీని లెక్కించండి.
98%(w/w) `H_2SO_4`ద్రావణంలోని '`H_2SO_4`మోల్‌భాగం గణించండి.
బాప్పపీడనాన్ని 80% వరకూ తగ్గించడానికి 114 గ్రాముల ఆక్టేన్‌ల కరిగించవలసిన- అబాప్పశీల ద్రావితం (మోలార్ ద్రవ్యరాశి 40 గ్రా `mol^-1`. ద్రవ్యరాశిని లెక్కించండి.
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బెంజీన్ బాప్పపీడనం 0.850 bar. 0.5g బరువుగల అభాష్పశీల అవిద్యుద్విశ్లేష్య పదార్థం 39.0 g బెంజీన్‌కి (78 g `mol^-1 మేలార్ ద్రవ్యరాశి ) కలిపారు. అప్పుడు ద్రావణం బాప్పపీడనం 0.845 bar ఘనపదార్థం మోలార్ ద్రవ్యరాశి ఎంత ?
గ్లూకోజ్ నీటి ద్రావణం 10% w/wగా సూచించబడింది. ఆ ద్రావణం మోలరిటి ఎంత ఉంటుంది?
293 K వద్ద నీటి బాష్పపీడనం 17.535mm Hg. 25g ల గ్లూకోజ్ ను 450gల నీటిలో కరిగిస్తే వచ్చిన ద్రావణం బాష్పపీడనాన్ని 293 K వద్ద గణించండి.
300K వద్ద గ్లూకోజ్ ద్రావణం ద్రవాభిసరణ పీడనం 1.52 bar అయితే, దాని గాఢత ఎంత? `R = 0.083L bar mol^-1 K^-1`?
గాల్వనిక్ ఘటం అంటే ఏమిటి?డేనియల్ ఘటంలో అర్ధఘట చర్యలను వ్రాయండి.
కింది ఘటంలో జరిగే ఘట చర్యను రాయండి.
`Cu(ఘ)//Cu^(2+)(జల)//Ag^(+)(జల)//Ag(ఘ)`
ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే ఏమిటి?చక్కని పటాన్ని గీయండి.
ఫారడే విద్యుద్విశ్లేషణ నియమాలు వ్రాయండి.
జల `K_2SO_4` ద్రవణాన్ని విద్యుత్ విశ్లేషణ ప్రక్రియకు గురిచేస్తే ప్లాటినమ్ ఎలక్ర్రోడ్ వద్ద (కాథోడ్, ఆనోడ్) ఏర్పడే పదార్థాలను తెలపండి.
EMFను నిర్వచించండి. క్రింది గాల్వనిక్ ఘటానికి EMF లెక్కించండి
`(E^theta)_((Zn^(+2))/(Zn))= -0.76V , (E^theta)_((Cu^(+2))/(Cu))=+0.34V`
EMFను నిర్వచించండి. క్రింది గాల్వనిక్ ఘటానికి EMF లెక్కించండి
`(E^theta)_((Zn^(+2))/(Zn))= -0.76V , (E^theta)_((Cu^(+2))/(Cu))=+0.34V`
గాల్వనిక్ ఘటాలు అంటే ఏమిటి ? డేనియల్ ఘటాన్ని ఉదాహరణగా తీసుకొని గాల్వనిక్ ఘటం ఎలా పనిచేస్తుంది అనే దానిని రేఖాచిత్రం సహాయంతో వివరించండి.
ఇంధన ఘటాలు అంటే ఏమిటి ? ఇవి గాల్వనిక్ ఘటొల నుంచి ఏ విధంగా భేదిస్తున్నాయి? `H_2, O_2` ఇంధన ఘటం నిర్మాణం తెలపండి.
క్రింది ప్రశ్నలకు లఘుటీక వ్రాయండి
ఒక చర్య, చర్యా క్రమాంకాన్ని నిర్వచించి, ఉదోహరణనివ్వండి.
క్రింది ప్రశ్నలకు లఘుటీక వ్రాయండి
చర్య అణుతను నిర్వచించండి. ఒక, ఉదాహరణ ఇవ్వండి.
మిథ్యా ప్రథమ క్రమాంక చర్యలు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
అర్జీనియస్ సమీకరణం అంటే ఏమిటి ? రేటు స్థిరాంకం (K) పై, ఉష్ణోగ్రత ,(T)ను పెంచితే కలిగే ప్రభావాన్ని తెలిపే సమీకరణాన్ని ఉత్పాదించండి.
ఒక చర్యలో ఉత్తేజిత శక్తిని పటం సహాయంతో వివరించండి.
ఒక రసాయనచర్య గతికశాస్త్రంపై ఉత్రేరకం ప్రభావాన్ని పటం సహాయంతో వివరించండి.
చర్య అణుత అంటే ఏమిటి ? దీనికి, చర్య క్రమాంకానికి గల భేదం ఏమిటి? ద్విఅణుత, త్రిక అణుత వాయు చర్యలను తెలుపండి.
శూన్య, ప్రథమ క్రమాంక చర్యలకు రెండు ఉదాహరణలు ఇవ్వంది.
చర్య అర్ధయువు కాలం `t_(1/2)` అంటే ఏమిటి ? ప్రథమ క్రమాంక `t_(1/2)` K కు గల సంబంధం వ్రాయండి.
రేటు నియమం అంటే ఏమిటి ? ఉదాహరణనివ్వండి.
శూన్య, ప్రథమ, ద్వితీయ క్రమాంక చర్యల రేటు స్థిరాంకాలకు యానిట్లు తెలపండి.
వాయుస్థితిలో ఉందే ప్రథమ క్రమాంక చర్యలకు రెండు ఉదాహరణలివ్వండి.
శూన్య, ప్రథమ క్రమాంక్ష చర్యలకు అర్ధయువులను లెక్కించడానికి ఉపయోగపడే సమీకరణాలు రాయండి.
రేటు స్థిరాంకంపై ఉష్ణోగ్రత ప్రభావం తెలపండి.
ఒక చర్య అర్ధయువు 10 నిమిషాలు, ప్రథమ క్రమాంక చర్యకు రేటు స్థిరాంక్తాన్ని లెక్కించండి.
ప్రథమ క్రమాంక చర్యలో క్రియాజనకం. గాఢత 0.6 mol/L నుంచి 0.2 mol/Lకు 5 నిమిషాలలో తగ్గింది. చర్య రేటు స్థిరాంకం, (k)ను లెక్కించండి.
`200s^-1` రేటు స్థిరాంకం గల ప్రథమ క్రమాంక చర్య అర్ధయువు కాలం లెక్కించండి.
చర్య ఉష్ణోగ్రతను 298 K నుంచి 308 K కు పెంచినప్పుడు, రేటు స్థిరాంకం రెండు రెట్లు అయింది. చర్య, ఉత్తేజితశక్తి విలువను లెక్కించండి.
అధిశోషణం న రకాలు ఏమిటి ? ఈ భిన్న రకాల అధిశోషణాల అభిలాక్షణిక ను ధర్మాలలో భేదాలను మూడింటిని తెలపండి.
ఫ్రాయిండ్లిష్ సమోష్టరేఖ సమీకరణంలో k,n విలువలను ఎలా లెక్కిస్తారు ?
ఉత్రేరణం అంటే ఏమిటి ? ఉత్రేరణాన్ని ఎలా వర్గీకరిస్తారు? ప్రతిరకం ఉత్రేరణాన్ని ఉదాహరణతో వివరించండి.
ఎంజైమ్ ఉత్ప్రేరణ చర్యలు ఆరింటిని తెలపండి.
ఎమల్ష్న్ అంటే ఏమిటి ? ఎమల్ష్న్‌లను ఎలా వర్టీకరిస్తారు ? ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
బ్రౌనియన్ చలనం ఘటనను వివరించి. ఈ ఘుటనానికి గల్ల కారణాలను తెలపండీ.
గోల్డ్ సంఖ్యను నిర్వచించండి.
పోలింగ్‌ను విశదీకరించండి.
పోలింగ్‌ను విశదీకరించండి.
బ్రాస్ ('ఇత్తడి') సంఘటనాన్ని తెలవండి.
బ్రా౦జ్ ('కంచు') సంఘటనాన్ని తెల్పండి.
కింది మిశ్రమ లోహాల సంఘటనాన్ని ఇవ్వండి.
జర్మన్ సిల్వర్
కింది లోహాలక్షు చెంద్ధిన ఏవైనా రెండు ముడిఖనిజాలను సూత్రాలతో (ఫార్ములా) రాయండి.
అల్యూమినియం
కింది లోహాలక్షు చెందిన ఏవైనా రెండు ముడిఖనిజాలను సూత్రాలతో (ఫార్ములా)
రాయండి.
జింక్
కింది లోహాలక్షు చెందిన ఏవైనా రెండు ముడిఖనిజాలను సూత్రాలతో (ఫార్ములా)
రాయండి.
ఐరన్
కింది లోహాలక్షు చెందిన ఏవైనా రెండు ముడిఖనిజాలను సూత్రాలతో (ఫార్ములా)
రాయండి.
కాపర్
మాటీ (matte) అంటే ఏమిటి ? దాని సంఘటనాన్ని ఇవ్వండి.
బ్లిస్టర్ కాపర్ అంటే ఏమిటి ?
అల్యూమినియం లోహ నిష్మర్షణలో క్రయొలైట్ పాత్ర ఏమిటి ?
గాంగ్, లోహమలం - ఈ పదాలను వివరించండి.
ప్లవన ప్రక్రియ పద్ధతిలో సల్ఫైడ్ ముడి ఖనిజ శుద్ధీకరణను వివరించండి.
భర్దనం, భస్మీకరణాలను భేదపరిచే ఉదాహరణలను ఇవ్వండి.
బాక్సైట్ నుంచి అల్యూమినియం నిష్కర్షణను క్లుప్తంగా వివరించండి.
సిలికాతో కలిసి, ఉన్న బాక్సైట్ ముడిఖనిజంలో సిలికా నుంచి అల్యూమినాను ఎలా వేరుచేస్తారు?
కింది లోహ శోధన పద్ధతులలో సూత్రాలను పేర్కొనండి.
మండల శోధనం
కింది లోహ శోధన పద్ధతులలో సూత్రాలను పేర్కొనండి.
విద్యుత్ శోధనం (శుద్ది చేయడం)
కింది లోహ శోధన పద్ధతులలో సూత్రాలను పేర్కొనండి.
బాప ప్రావస్థ శోధనం
జడ ఎలక్ర్రాన్ జంట ప్రభావం అంటే ఏమిటి 2.
`CO_2` జడ వాతావరణంలో తెల్ల ఫాస్ఫరస్కు గాఢ NaOH నీ కలిపి వేడి చేస్తే ఏమి జరుగుతుంది ?
`Ca_3,P_2,CaC_2` మిశ్రమాన్ని'హోల్మే' సంకేతాల తయారీలో ఉపయోగిస్తారు- వివరించండి.
నైట్రేట్ అయాన్ జేగురు రంగు వలయ పరీక్షలో ఏ రసాయన సమ్మేళనం ఏర్పడుతుంది ? దాని ఫార్ములా వ్రాయండి.
క్రింది సమ్మేళసాలకు ఉదాహరణ ఇవ్వండి.
ఫాస్ఫరస్ ఆమ్ల ఆక్సైడ్
క్రింది సమ్మేళసాలకు ఉదాహరణ ఇవ్వండి.
నైట్రోజన్ తటస్థ ఆక్సైడ్
అమ్మోనియా ఎందువల్ల లూయీస్ క్షారంగా పనిచేస్తుంది
డీకన్ పద్ధతి ద్వారా క్లోరినను ఎలా ఉత్పత్తి చేస్తారు ?
అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటే ఏమిటి?రెండు ఉదాహరణలు ఇవ్వండి.
అయొడిన్ నీటిలో కంటే KI లో ఎక్కువగా కరుగుతుంది. వివరించండి.
`I_3^-` అణు ఆకృతిని వర్ణించండి.
సాధారణంగా ఆక్సీజన్ `-2` ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శిస్తుంది అయితే గ్రూపులోని ఇతర మూలకాలు +2, +4, +6 ఆక్సీకరణ స్థితులను కూడా చూప్తిస్తాయి - వివరించండి.
ద్విస్వభావక ఆక్సెడ్‌లకు, తటస్థ ఆక్సైడ్‌లకు ఒక్ళోద్ధానికి రెండు ఉదాహరణలు ఇవ్వండి.
`H_2O` ద్రవం, కానీ `H_2S` వాయువు - వివరించండి.
`SF_4, SF_6` నిర్మమాణాలను వివరించండి.
EXERCISE questions and complete solutions for chapter MOST IMPORTANT QUESTIONS of VGS PUBLICATION-BRILLIANT(TELUGU) of Class 12