Class 6 | MATHS |
Chapter | మన చుట్టూ ఉండే సంఖ్యలు |
SRS PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
క్రింద ఇచ్చిన సంఖ్యలలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యలను గుర్తింగ్చండి. (3 వ గదిలో నీకు నచ్చిన సమయస్య రాసుకొని సమాధానమును రాయుము.)
2,7,5,9,3 సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమములో రాయుము.
'(##SRS_TEL_MAT_QB_VI_C01_E01_001_Q02.png" width="80%">
క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయము. (4 వ ఖాళీలో ని సవంత సమయాలను రాసి జవాబులు రాయుము).
క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయము. (4 వ ఖాళీలో ని సవంత సమయాలను రాసి జవాబులు రాయుము).
క్రింది ఇచ్చిన ఆంఖేలనుపయోగించి గరిష్ట మరియు కనిష్ట సంఖ్యలను ఏర్పరిచి వాటి మధ్య భేదమును కనుగొనుము.
6 ,0 ,5 ,7 ఆంఖేలలో ఏర్పడే వీల అయినన్ని 4 ఆంఖేలా సంఖ్యలను రాయండి.
క్రింది ప్రతి దానిని సంఖ్య రూపంలో రాయుము. -అరవై కోట్ల డబ్భై ఐదు లక్షల తొంబై రెండు వేల ఐదు వందల రెండు.
క్రింది ప్రతి దానిని సంఖ్య రూపంలో రాయుము. -అరవై కోట్ల డబ్భై ఐదు లక్షల తొంబై రెండు వేల ఐదు వందల రెండు.
క్రింది ప్రతి దానిని సంఖ్య రూపంలో రాయుము.- పది కోట్ల పదివేల పది.
క్రింది సంఖ్యలను కామలతో వేరు చేసి అక్షరాలతో రాయండి.- 57657560
క్రింది సంఖ్యలను కామలతో వేరు చేసి అక్షరాలతో రాయండి.- 70560762 క్రింది సంఖ్యలను కామలతో వేరు చేసి అక్షరాలతో రాయండి.-97256775613
క్రింద వాటిని విస్తరణ రూపంలో రాయండి 756723
క్రింద వాటిని విస్తరణ రూపంలో రాయండి 60567234
క్రింద వాటిని విస్తరణ రూపంలో రాయండి 8500756762
86456792 సంఖ్య లో 6 యొక్క స్టార్ విలువ మరియు ముఖ విలువ మధ్య తేడాను కనుగొనండి.
క్రింది వాటిని అంతర్యియా సంఖ్యామానం స్తన విలువల ప్రకారం సంఖ్య రూపం రాసి వాటిని విస్తరించండి. తొమ్మిది మిలియన్ల ఏడూ వందల వేలు ఆరు వందల ఐదు.
క్రింది వాటిని అంతర్యియా సంఖ్యామానం స్తన విలువల ప్రకారం సంఖ్య రూపం రాసి వాటిని విస్తరించండి. ఏడూ వందల మిలియన్ల ఎనిమిది వందల డబ్భై రెండు వేల నాలుగు వందల ఏడూ.
క్రింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామానం పద్దతి లో కామాలతో విభజించి చదివే పద్దతిలో తిరిగి రాయండి మరియు అక్షరాలలో రాయుము. 717858

క్రింది సంఖ్యలను హిందూ అరబిక్ మనం మరియు అంతర్జాతీయ సక్యమంలోను అక్షరాలలో రాయండి. 45607087
క్రింది సంఖ్యలను హిందూ అరబిక్ మనం మరియు అంతర్జాతీయ సక్యమంలోను అక్షరాలలో రాయండి.8560707236
క్రింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యమంల్లో అక్షరాలలో రాయుము. వెయ్య కోట్ల తొంబై లక్షల నలభై మూడు.
క్రింది ప్రతి దానిని సంఖ్య రూపంలో రాయుము. -అరవై కోట్ల డబ్భై ఐదు లక్షల తొంబై రెండు వేల ఐదు వందల రెండు.
క్రింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యమంల్లో అక్షరాలలో రాయుము. వెయ్య కోట్ల తొంబై లక్షల నలభై మూడు.
క్రింది ప్రతి దానిని సంఖ్య రూపంలో రాయుము. -అరవై కోట్ల డబ్భై ఐదు లక్షల తొంబై రెండు వేల ఐదు వందల రెండు.
క్రింది ప్రతి దానిని సంఖ్య రూపంలో రాయుము. -అరవై కోట్ల డబ్భై ఐదు లక్షల తొంబై రెండు వేల ఐదు వందల రెండు.
పెద్ద సంఖ్యలను ఉపయోగించే కొని నిత్యా జీవిత సందర్భాలను రాయుము.
ఒక మందు గుళికల పెట్టెలో ఒక గుళిక 15 గ్రాములతోనునవి. 3 ,00 ,000 ల గుళికలున్నవి. అయినా పెట్టాలోని మండుగులికల మొత్తం బరువుని గ్రాములలో మరియు కిలోగ్రాములలో అంట?
దామోదర్ కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డలు కొనాలనుకున్నాడు. ప్రతి ఉల్లిగడ్డ సంచి బరువు 45 కె.గ్రా. అతను ఒక్కొకటి 45 కి.గ్ర.ల బరువు గల 326 సంచులను లారీలో నింపాడు. అయినా ఉల్లిగడ్డల మొత్తము బరువును కిలోగ్రాములలో మరియు క్వింటాల్ లలో కనుగొనుము?
2011 జనాభా లెక్కల ప్రకారము నాలుగు దక్షిణ భారత్ రాష్ట్రాల జనాభా: ఆంధ్రప్రదేశ్ 8 ,46 ,65 ,533 , కర్ణాటక:6 ,11 ,30 ,704 తమిళనాడు:7 ,21 ,38 ,958 మరియు కేరళ:3 ,33,87 ,677 . అయినా దక్షిణ భారత్ రాష్ట్రాల మొత్తము జనాభా ఎంత?
ఒక ప్రఖ్యాత క్రికెట్ క్రేద్దకారుడు అంతర్జాతీయ మ్యాచ్లలో ఇంతవరకు 28 ,754 పరుగులు చేసారు. అతని కెరీర్లో 50 ,000 పరుగు పూర్తి చేయాలనుకున్నాడు. దానికి అతను ఇంకా అన్ని పరుగులు చెయ్యాలి?
ఒక ఎన్నికలో విజేత 1 ,32 ,356 ఓట్లు అతని సమీప ప్రయార్టీకి 42 ,246 ఓట్లు వచ్చినవి. విజేత గెలిచినా మెజారిటీ ని కనుగొనుము.
6 ,4 ,0 ,8 ,7 ,9 అంకెలన్నింటిలో ఏర్పడే అతిపెద్ద మరియు అతిచిన్న సంఖ్యలను రాసి, వాటి మొత్తము మరియు తేడాలను కనుగొనుము.
హరిత దగ్గర₹. 1 ,00 ,000 ఉన్నవి. ఆమె ఒక్కొకటి₹.726 ల ఖరీదు కలిగిన 124 సీలింగ్ ప్యాన్లుకొనటానికి డబ్బులు చెలించి ఆమె దగ్గర మిగిలిన సొమ్ము ఎంత?
క్రింది సంఖ్యలను దగ్గరి పదులకు, వందలకు, వేలకు సవరించుము. 56,789
క్రింది సంఖ్యలను దగ్గరి పదులకు, వందలకు, వేలకు సవరించుము. 86,289
క్రింది సంఖ్యలను దగ్గరి పదులకు, వందలకు, వేలకు సవరించుము. 4,56,726
క్రింది సంఖ్యలను దగ్గరి పదులకు, వందలకు, వేలకు సవరించుము.5,62,724
సంఖ్యలను సవ్రనిచం గురించి ని మిత్రులతో చర్చించు. 2011 జనాభా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు భారతదేశ జనబాలను దగ్గరి లక్షలను సవరించుము.
సవరించుట ద్వారా మొత్తాలను అంచనా వెయ్యటం మరియు ఫలితాన్ని సరిచూచుట. `8756 + 723 `
సవరించుట ద్వారా మొత్తాలను అంచనా వెయ్యటం మరియు ఫలితాన్ని సరిచూచుట. `56723 +4567+72+5`
సవరించుట ద్వారా మొత్తాలను అంచనా వెయ్యటం మరియు ఫలితాన్ని సరిచూచుట.`656724+8567`
సవరించుట ద్వారా మొత్తాలను అంచనా వెయ్యటం మరియు ఫలితాన్ని సరిచూచుట.`60756+2562+72`
సవరించుట ద్వారా భేధాలని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట. `7023-856`
సవరించుట ద్వారా భేధాలని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.`9563-2847`
సవరించుట ద్వారా భేధాలని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.`52007-6756`
సవరించుట ద్వారా భేధాలని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.`95625-4235`
సవరించుట ద్వారా లబ్దాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట. `63 xx 85`
సవరించుట ద్వారా లబ్దాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.`636 xx 78`
సవరించుట ద్వారా లబ్దాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.`506 xx 85`
సవరించుట ద్వారా లబ్దాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.` 709 xx 98`
సవరించుట ద్వారా భాగఫలాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.`936/7`
సవరించుట ద్వారా భాగఫలాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.`956 :-17`
సవరించుట ద్వారా భాగఫలాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.859/23
సవరించుట ద్వారా భాగఫలాన్ని అంచనా వేయుట మరియు ఫలితాన్ని సరిచూచుట.733/3
క్రింది వాటిని అంకెలలో రాయండి. వంద కోట్ల పది వేల మరియు వంద
క్రింది వాటిని అంకెలలో రాయండి. 20 బిలియన్ల నాలుగు వందల తొంబై ఏడూ మిలియన్ల తొంబై ఆరువేల నాలుగు వందల డబ్భై రెండు.
క్రింది సంఖ్యలను హిందూ-అరబిక్ మనలో మరియు అంతర్జాతీయ మనోలోను అక్షరాలా రాయండి. 8275678960
క్రింది సంఖ్యలను హిందూ-అరబిక్ మనలో మరియు అంతర్జాతీయ మనోలోను అక్షరాలా రాయండి.5724500327
క్రింది సంఖ్యలను హిందూ-అరబిక్ మనలో మరియు అంతర్జాతీయ మనోలోను అక్షరాలా రాయండి.1234567890
98978056 సంఖ్య లో 8 యొక్క రెండు స్థానవిలువలను కనుగొనుము.
ఆరు అంకెల సంఖ్యలేన్ని ఉన్నాయి?
ఎన్ని లక్షలకి ఒక మిళియ ఆగును?
'5 ' మొబైల్ నుంబర్లను సేకరించి వాటిని ఆరోహణ మరియు అవరోహణ క్రమములో రాయుము?
క్రింది వానిలో చిన్నసంఖ్య ఏది? ( )
ప్రభుత్వ ప్రతి రైతుకు ₹ .13 ,500 లను పచ్చాలనుకుంది. జిల్లాలో 2 ,27 ,856 రైతులున్నారు. అయినా ప్రభుత్వమూ జిల్లాలోని రైతులందిరికి పచుటకు అవసరమైన సొమ్మును అంచనా వేసి తర్వాత లెక్కించుము.
క్యూసెక్, ట్.ఎం.సి.మెట్ట్రిటోన్, కిలోమీటర్ పాదాలను వివరించుము.
ఒక మందు గుళికల పెట్టెలో ఒక గుళిక 15 గ్రాములతోనునవి. 3 ,00 ,000 ల గుళికలున్నవి. అయినా పెట్టాలోని మండుగులికల మొత్తం బరువుని గ్రాములలో మరియు కిలోగ్రాములలో అంట?
ఒక రోడ్లు రోలరు ఒకసారి తిరిగితే 400 మీటర్లు చుదును చేస్తే 5 సార్లు తిరిగే చుదును చేసే దూర. ( )
ఒక పట్టణం లో వివిధ సంవత్సరాలలో 11,500, 7,900, 9,500 కుటుంబాలు నివసించిన మొత్తం కుటుంబాల సంఖ్య
ఎన్నికలో గెలుపొందిన అభ్యర్థి కి 5,87,500 ఓట్లు, ఒదిన అభ్యర్థీ కి 3,05,768 ఓట్లు వచ్చాయి. గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్లు ఆధిక్యతతో గెలుపొందెను.
352 మోటార్ సైకిళ్ళ ఖరీదు ₹ 1,25,48,800 అయినా ఒక మోటారు సైకిలు ఖరీదు ()
4,0,3,7 ఆంకెలతో ఏర్పడే నాలుగంకెలు సంఖ్యలో గరిష్ట సంఖ్యకు కనిష్ట సంఖ్యకు మధ్య భేదం కనుగొనండి ?
ఎనిమిది అంకెల కలిగిన సంఖ్యలు ఎన్ని? ( )
సంఖ్యను దగ్గర వందలకు సవిరించిన 93,681 ( )
22021988 ని అంతజాతీయ సంఖ్యామానాలో కామాలతో వేరుచేసి రాయగా ( )
క్రింది వానిలో చిన్నసంఖ్య ఏది? ( ) 34893, 34981, 34899, 34895
`58 xx 67` సవరించుట ద్వారా లాభదాన్ని అంచనా వెయ్యండి. ()
క్రింది ప్రతి దానిని సంఖ్య రూపంలో రాయుము. -అరవై కోట్ల డబ్భై ఐదు లక్షల తొంబై రెండు వేల ఐదు వందల రెండు.
1 కిలోగ్రాముకు అన్ని గ్రాములు ( )
1 కోట్లు కి ఎన్ని మిలియన్ల ( )
1,70,071 లో 7 యొక్క స్తనవిలువలలోని భేదము ( )
1 క్యూసెక్ = లీటర్లు ( )
చతుర్విద ప్రాథమిక పరిక్రియలు ( )
సంఖ్యలో అంకె యొక్క స్తన విలువ ()
శ్రీనివాస్ రామానుజం సంఖ్య ( )
కుడి నుండి ఎడమకు జరిగిన అంకె స్తనవిలువ రేట్లు అగును. ( )
4 కిలోలు 90 గ్రా. ఆపిల్స్, 2కిలోల 60గ్రా. ద్రాక్ష, 5 కిలోల 300గ్రా. మామిసికాయలు చంద్రిక మార్కెట్లోకొంటే మొత్తం పండ్ల ద్రవ్యరాశి ( )
ప్రతి విద్యార్ధి 250 మీ.లి. పళ్ళు ఇస్తే హాస్టల్ లోని 120 లీటర్ల పాలు ఎంతమంది విద్యార్థులకు సరిపోతాయి?
9 అంకెల కనిష్ఠా సంఖ్య ( )
ఒక రైలు 360 కి.మీ. దూరమును ఏకరీతి వేగముతో ప్రయాణించును. దీని వేగము గంటకు 5 కి.మీ. పెరిగిన అదే దూరమును ప్రయాణించుటకు పట్టు కాలము 1 గంట తగ్గును, అయిన రైలు వేగమును కనుగొనుము.
వేటిని కొలుచుటకు చిన్న మరియు పెద్ద సంఖ్యలను ఉపయోగిస్తాము. ( )
క్రింద వాటిని విస్తరణ రూపంలో రాయండి 8500756762
6325871 లో 2 యొక్క స్తన విలువ ( )
మనం సంఖ్యలను సాధారనంగా సవరించే సంఖ్యలు ( )
536724 దగ్గర వేలకు సవరించుము. ( )
`6,00,00,000+40,00,000+3,00,000+20,000+500,1` సంక్లిప్త రూపం లో వ్రాసిన ( )
Exercise questions and complete solutions for chapter మన చుట్టూ ఉండే సంఖ్యలు of SRS PUBLICATION of Class 6