Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter బీజగణిత పరిచయం of Class 6 book with complete answers and questions

Class 6MATHS
Chapterబీజగణిత పరిచయం
SRS PUBLICATIONExample
Number Of Questions17
Academic Year2023-24
  1. రీటా అగ్గిపుల్లలతో ప్రక్క అమరికను ఏర్పరచింది.
    ఆమె దీనిని కొనసాగింది........... కావలసిన అగ్గిపుల్లల సంఖ్య - 6y , y అనునది ఏర్పరచబడి ప్రక్క రూపాలు అనే నియమం కనుగొన్నది. దీనికి నీవు అంగీకరిస్తావా? వివరించుము. ఇలాంటి 5 అమరికలను ఏర్పరచడానికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను కనుగొనుము.


    03:54
    View Solution
  2. కింది ఆకారాలను అమర్ధదానికి అగ్గిపుల్లల సంఖ్యను పరిశీలించండి
    పై అమరికలో ప్రతి అకారాల సమూహానికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం కనుగొనండి?


    04:45
    View Solution
  3. కింది ఆకారాలను అమర్ధదానికి అగ్గిపుల్లల సంఖ్యను పరిశీలించండి.
    పై విధంగా ఉండే 12 ఆకారాల సమూహాల అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను తెల్పండి?


    04:45
    View Solution
  4. క్రింది సమాసాలకు వాక్యాలను రాయండి. 2p


    01:43
    View Solution
  5. క్రింది సమాసాలకు వాక్యాలను రాయండి. `7+x `


    01:39
    View Solution
  6. కింది పట్టికలో ఇవ్వబడిన వాటిని మిగిలిన రూపాలలో రాయండి.


    04:32
    View Solution
  7. సమబాహు త్రిభుజం చుట్టుకొలతకు నియమం ఏమవుతుంది?


    04:11
    View Solution
  8. చతురస్ర వైశాల్యం కనుగొనడానికి సాధారణ సూత్రం రాయండి. (చతురస్రభుజాన్ని s అనే చరరాశితో గుర్తించండి)


    03:27
    View Solution
  9. కింది సంఖ్యల అమరికకు n వ పదం రాయండి. 3,6,9, 12, ...


    02:06
    View Solution
  10. కింది సంఖ్యల అమరికకు n వ పదం రాయండి. 2,5,8,11,...


    05:32
    View Solution
  11. కింది సంఖ్యల అమరికకు n వ పదం రాయండి. 1, 4, 9, 16, ...


    02:52
    View Solution
  12. కింది పట్టికను పూర్తిచేసి `p /3 =4` అనే సమీకరణంను సంతృప్తి పరిచే 'p'ను కనుగొనండి.


    05:27
    View Solution
  13. కింది సమీకరణాలలో LHS మరియు RHS లను గుర్తించి రాయండి.`2x+1=10`


    02:14
    View Solution
  14. కింది సమీకరణాలలో LHS మరియు RHS లను గుర్తించి రాయండి.`9=y-2`


    02:35
    View Solution
  15. కింది సమీకరణాలలో LHS మరియు RHS లను గుర్తించి రాయండి.`3p+5=2p+10`


    02:13
    View Solution
  16. ఏవైనా రెందు సామాన్య సమీకరణాలు వ్రాసి, వాటి యొక్క LHS మరియు RHS లను తెలపండి.


    03:23
    View Solution
  17. `౩m= 15` అనే సమీకరణాన్ని పరిశీలించి, m అనే చరరాశి యొక్క ఏ విలువకు సమీకరణంలో LHS మరియు RHS లు సమానమైనాయో చూడండి.


    04:56
    View Solution

Example questions and complete solutions for chapter బీజగణిత పరిచయం of SRS PUBLICATION of Class 6

All Exercises from SRS PUBLICATION Class 6 MATHS బీజగణిత పరిచయం