Class 7 | BIOLOGY |
Chapter | ఆహారంతో ఆరోగ్యం |
SRS PUBLICATION | EXAMPLE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఆహారంలోని అంశాలను పేర్కొనండి
మధ్యాహ్న భోజన సమయంలో నీవు తీసుకున్న ఆహారం జాబితాను తయారు చేయండి. ప్రతి ఆహార పదార్థంలోని అంశాలను రాయండి.
మన ఆహారంలో నీటి యొక్క పాత్ర ఏమిటి?
పోషకాహార లోపం వల్ల కలిగే న్యూనతా వ్యాధులను అరికట్టడానికి ఏవైనా మందులు ఉన్నాయా ?
మన ఆహారంలో పీచు పదార్థాలను చేర్చకపోతే ఏమి జరుగుతుంది?
గంజిలో పిండిపదార్థాలు ఉన్నాయని మేరీ ఎక్కడో చదివింది. దాన్ని నిర్ధారించడానికి ఆమె చేయవలసిన పరీక్షను - వివరించండి
ఇవ్వబడిన ఆహారంలో ప్రోటీన్ల ఉనికిని నీవు ఎలా పరీక్షిస్తావు?
మన శరీరానికి ఆవశ్యకమైన పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని పోషకాలను ఒక పిరమిడ్ గా బొమ్మ గీయండి.
మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచడంలో ఆకుకూరల పాత్రను అభినందించండి.
సంతులిత ఆహారం అంటే ఏమిటి? నీ రోజువారీ భోజనం.సంతులిత ఆహారంగా ఉండడానికి ఏయే పదార్థాలను '. చేరుస్తావు?
పన్నెండేళ్ల పిల్లలకి సమతుల్య ఆహారం అందించడానికి డైట్ చార్ట్ తయారుచేయండి. డైట్ చార్టులో ఖరీదైనవి కాని, మీ ప్రాంతంలో సాధారణంగా లభించే ఆహార పదార్థాలు ఉండాలి.
మీ తల్లిదండ్రులతో చర్చించి, సంప్రదాయ ఆహార పదార్థాలు - వాటి పోషక విలువలు తెలియజేసి ఒక పట్టిక తయారుచేయండి.
పైచిత్రాన్ని గమనించండి. . 1. , మధ్యాహ్న భోజనంలో మీకు వడ్డించే ఆహార పదార్థాలను పేర్కొనండి.
బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడానికి కారణం ఏమిటి?
సిసిరిత, తన తమ్ముడి కోసం అంగన్ వాడీ వర్కర్ తెచ్చిన బాలామృతం ప్యాకెట్ పై గల ఈ క్రింది పోషకాల సమాచారాన్ని చూసింది. వాటిని అధ్యయనం చేసి, ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏయే అంశాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి?(గ్రాములలో) ఏయే అంశాలు తక్కువ పరిమాణంలో ఉన్నాయి? (మి.గ్రా.లలో లేదా తక్కువ)
బంగాళదుంపలో పిండి పదార్థాలు ఉన్నాయని ఎలా నిరూపిస్తావు?
ఈ కింది ఆహార పదార్థములలో పిండి పదార్థముల ఉనికిని పరీక్షించి, నిర్ధారించుము. పై పరీక్షల వలన గుడ్డుసొనలో పిండి పదార్థములు లేవని .. మీకు తెలిసింది. దానిలో,, ఏ అనుఘట: ఉండవచ్చు?
గుడ్డు తెల్లసొనలో మాంసకృత్తులు ఉన్నాయని ఎలా నిరూపిస్తావు?
ఈ కింది ఆహార పదార్థములలో మాంసకృత్తుల ఉనికిని పరీక్షించి, నిర్ధారించుము.
పై పరీక్షలు చేసిన తరువాత నెయ్యిలో ప్రోటీన్లు లేవని తెలిసింది. దానిలో ఏమి ఉండవచ్చు?
మీకు ఇచ్చిన నమూనాలో కొవ్వుల ఉనికిని,ఎలా నిర్ధారిస్తావు?
ఈ కింది ఆహార పదార్థములలో కొవ్వుల ఉనికిని పరీక్షించండి
కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాల జాబితాను తయారు చేయండి.
మనం ఆకుపచ్చని ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకో తెలుసా?
కొన్ని ఖనిజ లవణాల వివరాలను చూపే కింది పట్టికను పరిశీలించండి.
అయోడిన్ పొందడానికి నీవు ఏ ఆహారాన్ని తీసుకుంటావు?
ఇనుము అధికంగా కలిగిన ఆహార పదార్థాలను పేర్కొనుము.
విటమినుల విధులు, ఆహార వనరులు, అవి లోపించినపుడు కలిగే వ్యాధులను పట్టిక రూపంలో రాయండి.
విటమిన్ K.లోపిస్తే ఏమవుతుంది?
చంటి పిల్లలకు కొద్ది సమయం ఉదయం పూట ఎండ తగిలేలా ఉంచుతారు ఎందుకు?
కోవిడ్-19 పరిస్థితులలో, విటమిన్ సి తీసుకోవాలని సూచిస్తున్నారెందుకు?, చర్చించండి
నిమ్మకాయలో విటమిన్-C ఉంటుందని ఎలా నిర్ధారిస్తావు?
పీచుపదార్థాలు ఎక్కువ, తక్కువ, అసలు లేని ఆహార పదార్థాలకు ఉదాహరణలు రాయండి.
పండ్లను, కూరగాయలను తొక్కతో సహా తినడం మంచిదా? చర్చించండి.
నీటి వాడకాన్ని తెలుసుకోవడానికి ఒక కృత్యాన్ని వివరించండి.
కింద ఆహార పదార్థాలను శక్తినిచ్చే ఆహార పదార్థాలు, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు, రక్షణనిచ్చే పదార్థాలుగా వరీకరించండి.
మీరు తీసుకొనే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా?
శిశువులు కొన్ని నెలల పాటు పాలను మాత్రమే తీసుకొని ఎలా పెరగగలుగుతున్నారు?
మనం ఏ ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి?
మనం సమతుల ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది?
ఏవైనా రెండు ఖనిజ లవణాల పేర్లను పేర్కొనండి ?
రక్షక పోషకాలు ఉండే ఆహారపదార్థాలను కొన్నింటిని తెలపండి.
ఇంటివద్ద మనం తయారు చేసుకొనే కొన్ని సాంప్రదాయ వంటకాల పేర్లను తెలపండి.
విటమిన్ -D లోపంవల్ల కలిగే న్యూనతా వ్యాధి ఏది ?
నీటిలో కరిగే విటమిన్ల పేర్లు తెలపండి.
ప్రొటీన్లను పరీక్షించుటకు వినియోగించే రసాయన ద్రావణాలను పేర్కొనండి}?
చిక్కి తినడం వలన మీ శరీరంలోకి ప్రవేశించే పోషకాల పేర్లను పేర్కొనండి.
శరీర నిర్మాణ పోషకాలను కొన్నింటిని పేర్కొనండి.
పీచు పదార్థాలు ఉండే ఆహారపదార్థాల్ని పేర్కొనండి.
విటమిన్ -C లోపంవల్ల కలిగే న్యూనతా వ్యాధి ఏది ?
సేంద్రీయ ఆహార పదార్థాలు అనగానేమి ?
పోషకాల వల్ల మన శరీరానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటి ?
విటమిన్ల లోపం వలన కలిగే ఏవైనా 3 వ్యాధులను రాయండి.
శక్తినిచ్చే 'ఆహార పదార్థాల పేర్లను తెలపండి.
శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుటకు సహాయపడే విటమిన్ ఏది ?
క్రొవ్వులలో కరిగే విటమిన్ల పేర్లు రాయండి.
నీకు ఇవ్వబడిన పదార్థంలో కొవ్వులు ఉన్నవో లేవో, ఏవిధంగా నిర్ధారిస్తావు ?
ఆహారంలోని పిండి పదార్ధాన్ని నిర్ధారించుటకు చేసే పరీక్ష ఏది ?
చపాతీల తయారీకి గోధుమ పిండిలో ఉండే పీచుపదార్థాన్ని తీసెయ్యడం ఆరోగ్యదాయకం. ఆ (అవును / కాదు)
పేపర్ .మీద బోర్లించిన నిమ్మబద్దవల్ల పేపర్ రంగును కోల్పోతే నిమ్మలో విటమిన్-C ఉందని నిర్ధారించవచ్చు.
శరీరంలోని ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచడానికి సహాయపడే ఖనిజం ............ ...
జంతువుల నుండి లభించే పాలు, ,మాంసం, గ్రుడ్లు, చేప, మొదలైన వాటి లో .మాంసకృత్తులు అధిక మోతాదులో ఉంటాయి.
బంగాళదుంపలో పిండి పదార్థాలు ఉన్నాయని ఎలా నిరూపిస్తావు?
మన శరీరంలో దాదాపు మూడింట రెండు వంతులు నీరు ఉంటుంది.
చంద్రుని కాంతిలో విటమిన్ - Dఎక్కువగా ఉంటుంది.
క్రొవ్వులు రక్షక పోషకాలు.
అయోడిన్ పరీక్ష చేసినప్పుడు 'రొట్టెముక్క ముదురు ఊదారంగులోకి మారుతుంది.
మన శరీరానికి పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు), ప్రోటీన్లు, కొవ్వులు తక్కువ మోతాదులో అవసరమౌతాయి.
కార్బోహైడ్రేట్లు + ప్రోటీన్లు + కొవ్వులు + ? – సమతుల ఆహారం:-- శారీరక, మానసిక ఆరోగ్యం
కాగితం మీద పెట్టిన నిమ్మబద్ధ — — ?.. - పరిశీలనలో, వీటమిన్ - C నిర్ధారణ చేయబడింది.
? + సోడియం హైడ్రాక్సైడ్ + కాపర్ సల్ఫేట్ - ఊదారంగు.
మినపపిండి + బెల్లం' + నెయ్యి --- ?
కాగితంమీద రుద్దిన క్రొవ్వు పదార్థం -- 7
పిండి పదార్థం + ? - ముదురునీలం -- నలుపు రంగు.
సాధారణ ఉప్పులో ఉండే మూలకం
విటమిన్ -C లోపంవల్ల కలిగే న్యూనతా వ్యాధి ఏది ?
............... విటమిన్ లోపం వల్ల వస్తుంది.
గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టుటలో సాయ - విటమివ్
మనకళ్ళు, జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాల ........... విటమిన్ అవసరం.
రక్తం ఏర్పడుటలో మరియు రక్తప్రసారం సహాయకారి అయిన ఖనిజలవణం
విటమిన్ D.ఉండే వనరులు.
.......... జీర్ణాశయం ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం
కార్బోహైడ్రేట్లు : శక్తి : : ప్రోటీన్లు : ?
సంతులిత ఆహారం తీసుకోకపోతే .........
భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి.
తప్పుగా ఉన్న వాక్యంను గుర్తించండి.
.. మాంసం : ప్రొటీన్లు : : గోధుమ : ...........
భిన్నమైనదానిని గుర్తించండి.
ఆహార పదార్థానికి అయోడిన్ చేరిస్తే అది ముదురు . నీలిరంగులోకి మారటానికి కారణం.
స్టార్చ్ నిర్ధారణ పరీక్షలో ........... రంగు వస్తుంది.
ప్రొటీన్ పరీక్షలలో వాడే రసాయనాలు.
పదార్థం గుద్దిన వెంటనే కాగితం అర్ధపారదర్శకంగా 'మారుట అనేది .... పోషకానికి సూచిక
విటమిన్ - (నిర్ధారణ పరీక్షలో నీవు చేసిన సరైన పరిశీలన
2% కాపర్ సల్ఫేట్ 'ద్రావణం. అనగా
పిండి పదార్థ' నిర్ధారణ పరీక్షలో కావలసిన వస్తువులు
వడ, -పూరి వంటి నూనె పదార్థాలు తిన్నపుడు ఆ పేపర్ ప్లేట్లు పాక్షిక పారదర్శకంగా మారతాయి. ఎందుకు ?
ఉత్తర భారతీయుల సాధారణ ఆహారం .......
జీవ రసాయనాలను, జీవ క్రిమి నాశకాలను ఉపయోగించి చేసే వ్యవసాయం.
చిక్కిలో ఉండే పోషకాలు
చిక్కిలో ఉండే పోషకాలు
EXAMPLE questions and complete solutions for chapter ఆహారంతో ఆరోగ్యం of SRS PUBLICATION of Class 7