Class 7 | BIOLOGY |
Chapter | జీవులలో పోషణ |
SRS PUBLICATION | EXAMPLE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
భూమి ఉపరితలాన్ని శుభ్రం చేయడంలో పూతికాహారుల పాత్రను అభినందించండి.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నీవు ఏ జాగ్రత్తలు తీసుకుంటావు?
అందమైన ఆకులను తయారు చేద్దాం. వెడల్పైన ఆకులు గల ఏదైనా కుండీలో పెరిగే మొక్కను తీసుకోండి. మీకు నచ్చిన డిజైన్ ను కార్డుబోర్డు మీద గీసి కత్తిరించుకోండి. దానికి ఆకును బిగించండి. వారం తరువాత తీసి చూడండి. మీరు , ''కోరుకున్న డిజైన్ ఆకు మీద కనిపిస్తుంది. మీరు. అనుసరించిన విధానాన్ని నోటు పుస్తకంలో రాయండి.
మీ పరిసరాలలో పెరిగే వివిధ రకాల మొక్కలను గమనించండి. వాటిని స్వయంపోషకాలు, పూతికాహురులు, పరాన్న , జీవులు, సహజీవనం జరిపేవి మరియు కీటకాహార మొక్కలుగా వర్గీకరించండి. మీ ఉపాధ్యాయుని సహకారంతో వాటిని మీ పాఠశాల జీవశాస్త్ర ప్రయోగశాలలో స్పెసిమెన్లుగా భద్రపరచండి.
జంతువులు ఆహారాన్ని ఎలా పొందుతాయి?
మొక్కలు కూడా జీవులే కదా ! వాటి ఆహార తయారీకి,ఆవశ్యకాలేవి?
స్వయం పోషకాలు అనగానేమి? అవి తమ ఆహారాన్ని ఎలా పొందుతాయి?
పుట్టగొడుగులకు అవసరమైన ఆహారం ఏమిటి?
మొక్కలలో పోషణ కూడా జంతువులలో పోషణ మాదిరిగానే ఉంటుందా?
మొక్కలన్నీ స్వయం పోషకాలేనా?
పుట్టగొడుగులలో ఎటువంటి పోషణ విధానం కనిపిస్తుంది?
జంతువులలో ఎటువంటి పోషణ విధానం కనిపిస్తుంది?
ఆకుపచ్చని మొక్కలు తమ ఆహారాన్ని ఎలా తయారుచేసుకుంటాయి?
ఆకుపచ్చని మొక్కలలో ఆహారం తయారీకి అవసరమైన ముడి పదార్థాలేమిటి?
స్వసాక్రియా ప్రక్రియలో మొక్కలు గ్రహించే వాయువు ఏది?
మొక్కలు తయారుచేసే ఆహార పదార్థాలేమిటీ?
ఆకుపచ్చగా లేని పత్రాలలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అని నిరూపించుటకు నీవు చేసిన ప్రయోగం - ఏమిటి?
కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగానికి కావలసిన పరికరాలు మరియు ప్రయోగ విధానాన్ని వివరించండి.
మొక్కలు నేల నుండి వేర్ల ద్వారా నీటిని పొందుతాయి. అయితే వేర్ల నుండి నీరు పత్రాలలోనికి ఎలా చేరుతుంది?
రొట్టె బూజు పదార్థాన్ని ఆధారంగా చేసుకుని మీరు చేసిన ప్రయోగాన్ని వివరించండి.
మరి ఇది (కస్కుటా) ఎలా జీవిస్తుంది?
ఇది (కస్కుటా మొక్క ఏ విధంగా పోషకాలను పొందుతుంది?
జంతువులు ఆహారాన్ని ఎలా పొందుతాయి?
అమీబా ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది?
మానవులలో పోషణను కూడా జాంతవ భక్షణ అని అనవచ్చా?
మన శరీరంలోకి వెళ్ళిన ఆహారం ఏమవుతుందో ఎప్పుడైనా ఊహించారా?
ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. అద్దంలో మీ దంతాలను చర్వణకాలు, లెక్కించండి. మీ యొక్క చూపుడు వ్రేలితో. దంతాలను తాకండి. ఎన్ని రకాల దంతాలను కనుగొన్నారు?. చిన్న ఆపిల్ ముక్కను గానీ, చెరుకు ముక్క రొట్టె, అగ్రచర్వణకాలు ముక్కను గాని తినండి. ఏ దంతాలను కొరకడానికి, ముక్కలు చేయడానికి, ఏ దంతాలను చీల్చడానికి వాడతాం ? నమలడానికి చూర్ణం చేయడానికి ఉపయోగపడే, దంతాలేవి? మీరు గమనించిన అంశాలను ప్రక్క చిత్రంతోను, పట్టికతోను పోల్చండి.
మానవ నోటిలో దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
చిన్న పిల్లలలో నోటిలో కొత్త దంతాలు రావడాన్ని గమనించావా ? మొదటిసారి వచ్చిన దంతాలు చివరి వరకు ఉంటున్నాయా ? మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
దంతక్షయంను వివరించుటకు నీవు చేసిన ప్రయోగంను వివరంగా వ్రాయుము.
దంతాలపై ఆమ్లం ఎలా చర్య జరుపుతుంది?
దంతాల ఆరోగ్యానికి ఏ అలవాటును మనం అలవరుచుకోవాలి? ఎందుకు?
మన శరీరంలో జీర్ణక్రియ ఎక్కడ మొదలవుతుంది?
మన శరీరంలో జీర్ణ క్రియ'ఎక్కడ పూర్తవుతుంది?
జీర్ణ వ్యవస్థలో జీర్ణమైన ఆహారం ఎక్కడ శోషించబడుతుంది?
మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం ఏ,భాగం ద్వారా 'విసర్జింపబడుతుంది?
మీరు ఎప్పుడైనా కడుపు నొప్పితో లేక ఛాతిలో అసౌకర్యంతో బాధపడ్డారా?
కడుపునొప్పికి కారణాలను అంచనావేయగలరా?
మీరు అధికంగా మసాలాలు కల్గిన ఆహారం / జంక్ ఫుడ్ తినడం వలన ఏం జరుగుతుంది?
కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కావలిసిన ముడి పదార్థాలు ఏమిటి?
కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు తీసుకొని విడుదల చేసే వాయువులు ఏవి ?
కిరణజన్య సంయోగ క్రియ సమీకరణంను తెలపండి.
కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే పదార్థం
మొక్కలోని ,ఆకుపచ్చని వర్ణపదార్థం ఏది ?
కిరణజన్య సంయోగ క్రియలో దోహదపడే శక్తి మూలం ఏది ?
ఆకులలో ముక్కువలె పని చేసే భాగం
కీటకాహార మొక్కల (పరపోషణ) కు ఉదాహరణ
పుట్టగొడుగులకు అవసరమైన ఆహారం ఏమిటి?
పూతికాహార పోషణ. జరిపే జీవులకు ఉదాహరణ
పరాన్న జీవి మొక్కలోని వేర్లవంటి నిర్మాణాలను ఏమంటారు ?
జాంతవ భక్షణలోని దశలు పేర్కొనుము
అబాబా నందు చలించుటకు, ఆహార సేకరణలో సాయపడే 'భాగం ఏది ?
మానవులలో జరిగే పోషణ ఏది ?
నోటిలోని దంతాల రకాలు
దంతాలపై ఉండే పొర పేరు ఏమిటి?
ఆంత్ర చూషకాలు అనగానేమి ?
దంతక్షయంనకు కారణాలు ఏమిటి ?
గ్రసనిని మరియు జీర్ణాశయాన్ని కలిపే భాగం ఏది ?
కిరణజన్య సంయోగ క్రియ అనగానేమి?
సూర్యకాంతి నుండి క్లోరోఫిల్ అణువులు శక్తిని తీసుకొంటాయి
అన్ని జీవులకూ శక్తికి మూలాధారము సూర్యుడు
పత్రహరితం ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది
శరీరం నుండి వ్యర్థ పదార్థాలనూ మరియు జీర్ణంకాని పదార్థాలను తొలగించుటనే జీర్ణవ్యవస్థ
అమీబా మంచి నీటిలో జీవించే ఏక కణజీవి.
జీర్ణమైన ఆహారం శరీర భాగాలకు రవాణా చేయుటలో నీరు సాయపడుతుంది
శరీరములో దంతాలు గట్టిగా ఉండే భాగము.
చిన్న ప్రేగు ద్వారా మల విసర్జన చేయబడుతుంది
వజ్రాసనం వలన రక్త ప్రసరణ జరిగి, తద్వారా ప్రేగు కదలికలు పెంపొంది మల బద్ధకం నివారించబడుతుంది
కార్బన్ డై ఆక్సైడ్ + నీరు ? + ఆక్సీజన్ + నీరు
అంతర గ్రహణము — జీర్ణ క్రియ --- ? స్వాంగీకరణ — మలవిసర్జన
ఆహారం — ? -~. 'అమీబా కణత్వచము _ ఆహార రిక్తిక
కుంతకాలు — రదనికలు. — ? — విసురు దంతాలు
నోరు — ఆస్యకుహరము - గ్రసని - ?
చిన్న ప్రేగు —? - * పురీషనాళము - పాయువు
మొక్కలలోనే ఉండి జంతువులలో కనబడని నిర్మాణాలు
మొక్కలలోని ఆహార కర్మాగారాలు
పత్రంలో తయారయిన గ్లూకోజ్ మొక్కల భాగంలో ......... రూపంలో నిల్వ చేయబడుతుంది
అమీబా నందలి వేళ్ళ వంటి నిర్మాణాలు
జీర్ణవ్యవస్థలోని భాగాలు
మానవునిలో జరిగే పోషణ విధానం
ఆహార నాళానికి కలుపబడిన భాగాలు
మొక్కలలో వాయువుల మార్పిడి జరుగు ప్రదేశం
శోషించుకున్న ఆహారం శరీరంలో కలసిపోవడం
అమీబానందు ఆహార స్వాంగీకరణ జరుగుభాగం
కార్బన్ డై యాక్సైడ్ + ? - పిండి పదార్థం + ఆక్సిజన్
కుంతకాలు - కొరుకుటకు చర్వణకాలు -?
భిన్నమైన దానిని గుర్తించండి
ఆకుల్లో పత్రహరితం కోల్పోతే
జాంతవ భక్షణకు చెందని దశ
ఆహారంలో పిండి పదార్థం ఉంది అని దీనిద్వారా నిరూపిస్తాము.
కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగం చేయుటకు చేయవలసిన పని
కస్కుట మొక్కను ఎక్కడ చూస్తాము ?
మనం ఆహారంగా తీసుకొనే పూతికాహార మొక్క
సీతాకోక చిలుక ఆహార సేకరణ ఏ రకమైన పోషణ ?
ఈ పటం మొక్కలోని భాగం, దీని పేరు ఏమిటి ?
ఈ చిత్రం అమీబా నందలి జాంతవ భక్షణలోని ఏ
దశను సూచిస్తుంది ?
ఆహారనాళంలోని ఈ భాగం పేరు
2123,"1"ఇచ్చిన దంతం పేరు ?
జీర్ణకోశ వ్యా ధి .
లైకెన్ల లాంటి జీవులలో ......... సహజీవనం చేస్తాయి.
EXAMPLE questions and complete solutions for chapter జీవులలో పోషణ of SRS PUBLICATION of Class 7