Class 7 | BIOLOGY |
Chapter | శ్వాసక్రియ - ప్రసరణ |
SRS PUBLICATION | EXERCISE |
Number Of Questions | 14 |
Academic Year | 2023-24 |
శ్వాసక్రియ అనే ప్రక్రియ జీవన ..................... నిత్యం అవసరం
ఉఛ్వాసించిన గాలిలో ................... ఆక్సీజన్, ..................... కార్బన్ డై ఆక్సైడ్ ఉంటాయి.
.................. తమ ఊపిరితిత్తులు, చర్మమంతో 'శ్వాసించగలవు,
ఇటీవల వ్యాపించిన శ్వాస సంబంధ వ్యాధి (రుగ్మత. ............
హిమోగ్లోబిన్ వర్ణము
సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చే వాయువు
రెండుగా చీలే శ్వాసక్రియ వ్యవస్థలోని భాగము
మానవులు సామాన్యంగా నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు
Matching
శ్వాసక్రియ అనగానేమి?
శ్వాసక్రియలోని రెండు రకాల పేర్లు రాయండి. వాటి పద సమీకరణమం రాయండి.
ఉచ్వాస మరియు నిశ్వాసహాయువులలోని అంశీ భూతాలు తెలియచేయండి.
శ్వాసక్రియ దశలను ఫ్లోచార్ట్ రూపంలో రాయండి
జంతువులలో ఉండే వివిధ శ్వాస అవయవాలు మరియు వాటి పని తీరును తెలియజేయండి.
EXERCISE questions and complete solutions for chapter శ్వాసక్రియ - ప్రసరణ of SRS PUBLICATION of Class 7