Class 9 | BIOLOGY |
Chapter | కణ నిర్మాణం - విధులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 17 |
Academic Year | 2023-24 |
కింది వాటిలో భేధాలను గుర్తించండి. వృక్ష కణం మరియు జంతుకణం .
కింది వాటిలో భేధాలను గుర్తించండి. కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం .
కణం నుండి కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మీ జవాబులను సమర్థించుకోడానికి రెండు కారణాలు రాయండి.
లైసొజోమ్ లను స్వయం విచ్చిత్తి సంచులని ఎందుకు అంటారు?
వృక్షకణంలో పెద్ద రిక్తికలు ఎందుకు ఉంటాయి?
"జీవుల మౌలిక ప్రమాణం కణం"వివరించండి.
కణ సిద్దాంతాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు. దీనిలోని ముఖ్యమైన అంశాలు ఏవి?
ప్లాస్మా పొర పగిలిపోతే / విరిగితే కణానికి ఏమవుతుంది?
గాల్జి సంక్లిష్టలు లేకపోతే కణానికి ఏమవుతుంది?
బుగ్గ కణంలో కేంద్రకాన్ని చూడడానికి నీవు ప్రయోగశాలలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నావు?
వృక్షకణం లేదా జంతుకణం నమూనాను పరిసరాలలో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేయండి.
మీరు సేకరించిన పత్రం పొరతో తాత్కాలిక స్లైడ్ ను తయారుచేసి పత్రరంద్రాలను పరిశీలించి పటమును గీయండి? వాటి గురించి రాయండి.
నమూనా జంతు కణం, పటం గీచి భాగాలు గుర్తించండి.
కింది కార్టునును చూడండి. కణంగాల విధులను గురించి రాయండి.
సజీవులలో కణ వ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు?
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థీకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది?
అతి సూక్ష్మకణం అతి పెద్దగా ఉండే జీవిలో నిర్వర్తించడాన్ని ఎలా అభినందిస్తావు?
Exercise questions and complete solutions for chapter కణ నిర్మాణం - విధులు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9