Class 9 | BIOLOGY |
Chapter | జంతు కణజాలాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 42 |
Academic Year | 2023-24 |
కణజాలం అనగానేమి?
హృదయ కండరం చేసే ప్రేత్యేకమైన విధి ఏమిటి?
ఉండే స్తానం, ఆకారాన్ని అనుసరించి రేఖిత, ఆరేఖిత కండరాల మధ్య భేదాన్ని రాయండి?
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి? మన నోటిలోపలి పొరలలో ఉండే కణజాలం
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి? మానవుల శరరపు ఎముకులతో కలిసి ఉండే కండరం.
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి? జంతువులలో ఆహారపదార్తలను రవాణా చేసే కణజాలం
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి? మన శరీరంలో క్రొవ్వు నిల్వచేసే కణజాలం
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి? మెదడులో ఉండే సంయోజక కణజాల
ఈ కింది అవయవాల్లో ఎటువంటి కణజాలం ఉంటుంది? చర్మం
ఈ కింది అవయవాల్లో ఎటువంటి కణజాలం ఉంటుంది? ఎముక
ఈ కింది అవయవాల్లో ఎటువంటి కణజాలం ఉంటుంది? మూత్రపిండం

ఒక్కొక్కసారి మోచేతిని గట్టిగా కొట్టినప్పుడు విద్యుత్ ఘటం తగిలినట్లు అనిపిస్తుంది? ఎందుకు?
రక్తాన్ని ద్రవరూపక కణజాలం ఎందుకు అంటారు?
రక్తంలో రక్తఫలకికాలు లేకపోతె ఎం జరుగుతుంది?
మూడు రకాల కండర కణజాలాలలో గల భేదాలను పటం సహాయంతో వివరించండి?
కిటను ఉపయోగించి మీ రక్థవర్గాని కనుగొనడంలో మీరు అనుసరించిన విధాన్ని రాయండి.
మీ దగ్గర బరువు/ స్నేహితుల పాట రక్తనములను సేకరించి అందులోని అంశాల ఆధారంగా ఒక ప్రాజెక్ట్ నివేదికను తయారుచేయండి?
నాడీకణం పటం గీచి భాగాలూ రాయండి?
రాము బలహీనంగా కనిపించడం చేత, వాళ్ళ నాన్న అతడిని ఆసుపత్రికి తీసుకుపోయాడు. డాక్టర్ రక్త పరీక్షా చేయించి రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటె జరిగే పరిణామాలను చర్చించి వ్రాయండి.
రోగ నిర్ధారణలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకతను నిజజీవిత సన్నివేశంలో వివరించండి?

Exercise questions and complete solutions for chapter జంతు కణజాలాలు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9