Class 9 | BIOLOGY |
Chapter | ప్లాస్మా పొర గుండా పదార్ధాల కదలిక |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 42 |
Academic Year | 2023-24 |
కణాలలోనికి, బయటకు పదార్ధాల కదలికలను నియంత్రించే నిర్మాణం.
కణాలలోనికి, బయటకు పదార్ధాల కదలికలను నియంత్రించే నిర్మాణం ప్లాస్మా పొర

కణాలలోనికి, బయటకు పదార్ధాల కదలికలను నియంత్రించే నిర్మాణం_______________.
ఖాళీలను పూరించండి. పువ్వుల పరిమళం మనకు చేరే ప్రక్రియ .............
ఖాళీలను పూరించండి. భోపాల్ విషాదంలో MIC అను వాయువు నగరమంతా వ్యాపించిన పద్దతి........
ఖాళీలను పూరించండి. పొటాటో అస్మోమీటర్లోనికి నీరు .......... పద్దతి ద్వారా ప్రేవేశిస్తుంది.
ఖాళీలను పూరించండి. తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృశించుటకు కారణం.........
త్వచానికి ఉండే పొరగమ్య స్వభావం అంటే ఏమిటి? సరియన ఉదాహారణలతో వివరించండి?
ఎండిన కూరగాయలు మంచి నీటిలో ఉంచినప్పుడు తాజాగా తయారవుతాయి. కారణమేమి?
సముద్రపు నీటి నుండి మంచి నీటిని పొందే విధానం ఏది?
సముద్రపు చెప్పాను మంచినీటి ఎక్వేరియంలో ఉంచితే ఏమవుంటుది? నీవు తెలిపే కారణాలను ఎలా సమర్థిస్తావు?
డాక్టర్లు సెలైన్ ను మాత్రమే రక్తలోకి ఎక్కిస్తారు. స్వేదనజాలన్నీ కాదు. ఎందుకో రాయండి.
మన రక్తంలో అంతర సిరాలా ద్వారా 50 % గ్లూకోస్ ద్రవణ్ణాన్నీ నేరుగా ఎక్కిస్తే ఏమవుతుంది?
పొర గమ్యత సామర్థ్యం కణాలకి లేకపోతే ఏమవుతుంది?
వ్యాపనం గురించి తెలుసుకోడా నికి నీవు చేసిన ప్రయోగంలో నీవు గమనించినదేమిటే?
మీ స్నేహితులతో చర్చించి వ్యాపనం జరిగే సందర్భాల జాబితా రాయండి.
మీరు కోడిగుడ్డునుపయోగించి చేసిన ప్రయోగాన్ని వివరించే దశలను తెలిపే ఫ్లోచార్ట్ గీయండి.
మీరు ఒక కొబ్బరి కాయను కొన్నారు. దాన్ని ఊపినప్పుడు దానిలో నీరు నిండుగా లేదని తెలిసింది. కొబ్బరికాయలోనికి రంద్రం చేయకుండా నీరు నింపగలరా? ఎలా?
నిత్యా జీవితంలో వ్యాపనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు?
నిత్యజీవితంలో ఆక్సీకరణం యొక్క ప్రభావాలు ఏమిటి

నిత్యజీవితంలో కార్బన్ పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి రకములను తెలపండి.
Exercise questions and complete solutions for chapter ప్లాస్మా పొర గుండా పదార్ధాల కదలిక of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9