Class 9 | BIOLOGY |
Chapter | జీవులలో వైవిధ్యం-వర్గీకరణ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 25 |
Academic Year | 2023-24 |
జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఏ విధంగా ఆస్కారం కల్పిస్తాయి? వివరించండి.
శాస్త్రవేత్తలు దేని ఆధారంగా మొదటగా వర్గీకరణ ప్రారంభించారు?
ఏకదళబీజాలు, ద్విదళబీజాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి?
నేను ఏ విభాగానికి చెందుతాను? నా శరీరంలో రంధ్రాలున్నాయి, నేను నీటిలో నివసిస్తాను, నాకు వెన్నెముక లేదు.
నేను ఏ విభాగానికి చెందుతాను? నేను కీటకాన్ని నాకు అతుకుల కాళ్లున్నాయి.
నేను ఏ విభాగానికి చెందుతాను? నేను సముద్రంలో నివసించే జీవిని, చర్మంపై ముళ్ళు ఉండి, వలయ/కిరణ సౌష్టవం (Radial Symmetry) కల్గి ఉంటాను?
చేపలు, ఉభయచరాలు, పక్షులలో మీరు గమనించిన సాధారణ లక్షణాలను రాయండి.
వర్గీకరణ అవసరంగురించి తెలుసుకోవడానికి నీవు ఏఏ ప్రశ్నలు అడుగుతావు?
స్లైడు తయారు చేసేటప్పుడు నీవు తీసుకున్న జాగ్రత్తలేమిటి?
కింద ఇవ్వబడిన రెండు హైడ్రోకార్బన్స్ ల నిర్మాణాలను పరిశీలించండి. (a) మరియు (b) ల అణుఫార్ములా రాయండి. అవి ఒకే విధంగా ఉన్నాయా?
గ్రంధాలయం లేదా అంతర్జాలం నుండి సమాచారం సేకరించి ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలను క్షీరదాలను మరియు సరీసృపాలను అనుసంధానం చేసే జీవులుగా ఎలా చెప్పవచ్చో వివరించ౦డి?
వెన్నెముక గల జీవులను ఉప తరగతులుగా విభజిస్తూ ఫ్లోచార్ట్ తయారుచేయండి.
శాస్త్రవేత్తలు వర్గీకరణపై చేసిన పరిశోధనలను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు?
జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఏ విధంగా ఆస్కారం కల్పిస్తాయి? వివరించండి.
శాస్త్రవేత్తలు దేని ఆధారంగా మొదటగా వర్గీకరణ ప్రారంభించారు?
ఏకదళబీజాలు, ద్విదళబీజాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి?
నేను ఏ విభాగానికి చెందుతాను? నా శరీరంలో రంధ్రాలున్నాయి, నేను నీటిలో నివసిస్తాను, నాకు వెన్నెముక లేదు.
నేను ఏ విభాగానికి చెందుతాను? నేను కీటకాన్ని నాకు అతుకుల కాళ్లున్నాయి.
నేను ఏ విభాగానికి చెందుతాను? నేను సముద్రంలో నివసించే జీవిని, చర్మంపై ముళ్ళు ఉండి, వలయ/కిరణ సౌష్టవం (Radial Symmetry) కల్గి ఉంటాను?
చేపలు, ఉభయచరాలు, పక్షులలో మీరు గమనించిన సాధారణ లక్షణాలను రాయండి.
వర్గీకరణ అవసరంగురించి తెలుసుకోవడానికి నీవు ఏఏ ప్రశ్నలు అడుగుతావు?
స్లైడు తయారు చేసేటప్పుడు నీవు తీసుకున్న జాగ్రత్తలేమిటి?
గ్రంధాలయం లేదా అంతర్జాలం నుండి సమాచారం సేకరించి ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలను క్షీరదాలను మరియు సరీసృపాలను అనుసంధానం చేసే జీవులుగా ఎలా చెప్పవచ్చో వివరించ౦డి?
వెన్నెముక గల జీవులను ఉప తరగతులుగా విభజిస్తూ ఫ్లోచార్ట్ తయారుచేయండి.
శాస్త్రవేత్తలు వర్గీకరణపై చేసిన పరిశోధనలను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు?
EXERCISE questions and complete solutions for chapter జీవులలో వైవిధ్యం-వర్గీకరణ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9