Complete Solutions to EXERCISE of chapter జ్ఞానేంద్రియాలు of Class 9 book with complete answers and questions

Class 9BIOLOGY
Chapterజ్ఞానేంద్రియాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions74
Academic Year2023-24
  1. కారణాలను ఇవ్వండి. సాధారణంగా మనం తక్కువ కాంతిలో (చిరుకాంతిలో) కాంతివంతమైన రంగుల్ని చూడలేము.


    View Solution
  2. కారణాలను ఇవ్వండి. మరీ తరచుగా చెవిలో గులిమి (మైనం) ను తొలగించడం అన్నది చెవి వ్యాధులకు దారి తీయవచ్చు.


    View Solution
  3. కారణాలను ఇవ్వండి. బాగా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మనకు ఆహారం రుచి తెలియదు.


    View Solution
  4. కారణాలను ఇవ్వండి. ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు మన కళ్ల నుండి నీరు కారుతుంది.


    View Solution
  5. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.


    View Solution
  6. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే " చూడడం" కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.


    View Solution
  7. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.


    View Solution
  8. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.


    View Solution
  9. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. రుచిని కనుగొనడం (జిహ్వ జ్ఞానం) లో లాలాజలం రుచికళికలకు సహాయపడుతుంది.


    View Solution
  10. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. మనం ఇంద్రియ జ్ఞానాలకు తగిన అనుకూలనాలు కలిగి లేము .


    View Solution
  11. దండాలు, శంకువుల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  12. కంటిపాప, తారకల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  13. చెవిదొప్ప, కర్ణభేరి ల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  14. "నాసికాకుహరం, శ్రవణకుల్య ల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  15. మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలం పై తలకిందులుగా ఏర్పడుతుంది? ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?


    View Solution
  16. చెవి దొప్ప సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారుతాయి. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?


    View Solution
  17. మనం మన చేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?


    View Solution
  18. ఘాటైన వాసన మన ముక్కు మూసుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?


    View Solution
  19. రక్తపటలం కంటికి ......................ఇస్తుంది. ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  20. నాలుకకు, ...............................కు మధ్య సంబంధం చాలా తక్కువ. ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  21. కంటిపాప నమూనా వ్యక్తుల .............................కు ఉపయోగపడుతుంది. ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  22. దృక్ నాడి కంటిని వీడే చోటు పేరు .......................... ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  23. కర్ణభేరి అనేది ......................... ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  24. సరియైన దానిని ఎంపిక చేయండి: కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్.


    View Solution
  25. సరియైన దానిని ఎంపిక చేయండి: ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి.


    View Solution
  26. సరియైన దానిని ఎంపిక చేయండి: వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలని కేంద్రీకరించకపోతే శ్రవణకుల్య


    View Solution
  27. సరియైన దానిని ఎంపిక చేయండి: ఒక వ్యక్తి యొక్క కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం?


    View Solution
  28. సరియైన దానిని ఎంపిక చేయండి: ఒక వ్యక్తి నాలుక ఎక్కువగా ఉప్పగా ఉన్న పదార్ధం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి


    View Solution
  29. మన చర్మానికి స్పర్శ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది?


    View Solution
  30. శ్రావనజ్ఞానం కోసం మీరు చేసిన ప్రయోగంలో రబ్బరు పొర మీకు ఏ విధంగా ఉపయోగపడింది?


    View Solution
  31. మీ తరగతిలోని ఐదుగురు విద్యార్ధులు ఒక జట్టుగా ఏర్పడి కంటి వ్యాధులు-లక్షణాలు గురించి సమాచారాన్ని నేత్రవైద్యుల సహాయకుల నుండి సేకరించండి.


    View Solution
  32. కంటి నిర్మాణాన్ని సూచించే పటాన్ని గీయండి? భాగాలను గుర్తించండి?


    View Solution
  33. కంటి నిర్మాణాన్ని సూచించే పటాన్ని గీయండి? భాగాలను గుర్తించండి?


    View Solution
  34. నాలుక నిర్మాణాన్ని సూచించే పటాన్ని గీయండి? భాగాలను గుర్తించండి?


    View Solution
  35. జ్ఞానేంద్రియలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు?


    View Solution
  36. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడే జ్ఞానేంద్రియాల పనులను నువ్వేలా మెచ్చుకోగలవు?


    View Solution
  37. సాగర్ సరిగ్గా వినలేకపోతున్నాడు. అతనికి ఏం జరిగి ఉండొచ్చో ఊహించండి. అతనికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు?


    View Solution
  38. కారణాలను ఇవ్వండి. సాధారణంగా మనం తక్కువ కాంతిలో (చిరుకాంతిలో) కాంతివంతమైన రంగుల్ని చూడలేము.


    View Solution
  39. కారణాలను ఇవ్వండి. మరీ తరచుగా చెవిలో గులిమి (మైనం) ను తొలగించడం అన్నది చెవి వ్యాధులకు దారి తీయవచ్చు.


    View Solution
  40. కారణాలను ఇవ్వండి. బాగా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మనకు ఆహారం రుచి తెలియదు.


    View Solution
  41. కారణాలను ఇవ్వండి. ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు మన కళ్ల నుండి నీరు కారుతుంది.


    View Solution
  42. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే " చూడడం" కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.


    View Solution
  43. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.


    View Solution
  44. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.


    View Solution
  45. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. రుచిని కనుగొనడం (జిహ్వ జ్ఞానం) లో లాలాజలం రుచికళికలకు సహాయపడుతుంది.


    View Solution
  46. తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. మనం ఇంద్రియ జ్ఞానాలకు తగిన అనుకూలనాలు కలిగి లేము .


    View Solution
  47. దండాలు, శంకువుల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  48. కంటిపాప, తారకల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  49. చెవిదొప్ప, కర్ణభేరి ల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  50. "నాసికాకుహరం, శ్రవణకుల్య ల మధ్య తేడాలు తెల్పండి.


    View Solution
  51. మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలం పై తలకిందులుగా ఏర్పడుతుంది? ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?


    View Solution
  52. చెవి దొప్ప సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారుతాయి. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?


    View Solution
  53. ఏదైనా వేడి వస్తువు మీ చేతికి తాకినప్పుడు వెంటనే మీకు తెలియకుండా చేతిని వెనుకకు ఎలా తీసుకోగలుగుతా రో తెలియజెప్పండి ?


    View Solution
  54. ఘాటైన వాసన మన ముక్కు మూసుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?


    View Solution
  55. రక్తపటలం కంటికి ......................ఇస్తుంది. ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  56. నాలుకకు, ...............................కు మధ్య సంబంధం చాలా తక్కువ. ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  57. కంటిపాప నమూనా వ్యక్తుల .............................కు ఉపయోగపడుతుంది. ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  58. దృక్ నాడి కంటిని వీడే చోటు పేరు .......................... ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  59. కర్ణభేరి అనేది ......................... ఖాళీను సరియైన పదంతో పూరించండి.


    View Solution
  60. సరియైన దానిని ఎంపిక చేయండి: కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్.


    View Solution
  61. సరియైన దానిని ఎంపిక చేయండి: ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి.


    View Solution
  62. సరియైన దానిని ఎంపిక చేయండి: వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలని కేంద్రీకరించకపోతే శ్రవణకుల్య


    View Solution
  63. సరియైన దానిని ఎంపిక చేయండి: ఒక వ్యక్తి యొక్క కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం?


    View Solution
  64. సరియైన దానిని ఎంపిక చేయండి: ఒక వ్యక్తి నాలుక ఎక్కువగా ఉప్పగా ఉన్న పదార్ధం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి


    View Solution
  65. మన చర్మానికి స్పర్శ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది?


    View Solution
  66. శ్రావనజ్ఞానం కోసం మీరు చేసిన ప్రయోగంలో రబ్బరు పొర మీకు ఏ విధంగా ఉపయోగపడింది?


    View Solution
  67. మీ తరగతిలోని ఐదుగురు విద్యార్ధులు ఒక జట్టుగా ఏర్పడి కంటి వ్యాధులు-లక్షణాలు గురించి సమాచారాన్ని నేత్రవైద్యుల సహాయకుల నుండి సేకరించండి.


    View Solution
  68. కంటి నిర్మాణాన్ని సూచించే పటాన్ని గీయండి? భాగాలను గుర్తించండి?


    View Solution
  69. కంటి నిర్మాణాన్ని సూచించే పటాన్ని గీయండి? భాగాలను గుర్తించండి?


    View Solution
  70. కంటి నిర్మాణాన్ని సూచించే పటాన్ని గీయండి? భాగాలను గుర్తించండి?


    View Solution
  71. నాలుక నిర్మాణాన్ని సూచించే పటాన్ని గీయండి? భాగాలను గుర్తించండి?


    View Solution
  72. జ్ఞానేంద్రియలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు?


    View Solution
  73. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడే జ్ఞానేంద్రియాల పనులను నువ్వేలా మెచ్చుకోగలవు?


    View Solution
  74. సాగర్ సరిగ్గా వినలేకపోతున్నాడు. అతనికి ఏం జరిగి ఉండొచ్చో ఊహించండి. అతనికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు?


    View Solution

EXERCISE questions and complete solutions for chapter జ్ఞానేంద్రియాలు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 BIOLOGY జ్ఞానేంద్రియాలు