Class 9 | BIOLOGY |
Chapter | వ్యవసాయ ఉత్పత్తులు - సవాళ్లు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 18 |
Academic Year | 2023-24 |
మన దేశంలో ధాన్యం ఉత్పత్తిలో పెంపుదల సాధించాలంటే ఏమి చెయ్యాలో సూచించండి?
రసాయన ఎరువుల కంటే జీవ ఎరువులు ఏవిధంగా మెరుగైనవి?
అధిక దిగుబడినిచ్చే పంటలు పండించడానికి, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటి?
అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చా? ఎలా?
విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
వర్షాభావ పరిశితులు అధికంగా ఉన్న ప్రదేశంలో మీ పొలం ఉంటె దానిలో ఏ రకమైన పంటలు పండిస్తావు? ఎలా పండిస్తావు?
కాలానుగుణంగా ఆశించే కిటికా లు పంట పొలాన్ని నాశనం చేయకుండా ఏ రేఖమైన జాగ్రత్తులు తీసుకుంటారు.
ఒక రైతు తన పొలంలో చాలా కాలంగా ఒకే క్రిమిసంహారక మందును ఉపయోగిస్తున్నాడు. అయితే కింది వాటిపై దాని ప్రభావం ఏవిధంగా ఉంటుంది? కిటికాల జనాభా
ఒక రైతు తన పొలంలో చాలా కాలంగా ఒకే క్రిమిసంహారక మందును ఉపయోగిస్తున్నాడు. అయితే కింది వాటిపై దాని ప్రభావం ఏవిధంగా ఉంటుంది? కిటికాల జనాభా
రామయ్య తన పొలానికి భూసార పరీక్షా చేయించాడు. పోషకాల నిస్పృత్తి 34-20-45 గా ఉంది. ఈ నిస్పృత్తి చెరకు పండించడానికి అనుకూలమైన? ఏ రకమైన పంటలు పండించడానికి ఈ పొలం అనుకూలమని భావిస్తావు?
మీ సమీపంలోని పొలానికి వెళ్లి రైతులు కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు గురించి సమాచారం సేకరంచి నివేదిక రాయండి.
మీ ప్రాతంలోని ప్రధానమైన కలుపు మొక్కలు జాబితా తయారు చేయండి. వాటిలో వేర్వేరు
పంటలలో పెరిగే కలుపు మొక్కలను కింది పట్టికలో నమోదు చెయ్యండి.
రసాయన ఎరువులు శీలింద్రనాశకాలు, కిటికనాశకాలు, కలుపు మందులు అధిక మోతాదు వినియోగిస్తే పర్యావరణం పై కలిగే పరిణామాలపై వ్యాఖ్యానించండి.
"జీవవైవిధ్యాన్ని సేంద్రియ ఎరువులు సహాయపడతాయి". దీని నీవేల సమర్దిస్తావు?
"ఎక్కువ మోతాదు లో శీలింద్రినాశకాలు వాడితే జీవవైవిధ్యం, పంట దిగుబడి పై తీవ్రయమైన ప్రమాదం కలుగుతుంది". దీనిని నీవెలా సమర్దిస్తావు?
అధిక దిగుబడివచ్చె వంగడాలను ఉపయోగించడం వలన కలిగే ప్రతికూల ప్రభావమేమిటి? రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న రైతుకు సేంద్రియ ఎరువులు ఉపయోగించే విధంగా ఏ రకంగా వివరించి ఒప్పిస్తావు?
వెంటకపురం అనే గ్రామం తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతం. సోమయ్య తన పొలంలో చెరుకును పండించాలనుకుంటున్నాడు. ఇది లాభాదాయకమా? కాదా? వివరించండి.
"సహజ కిటికనాశన పద్ధతులు జీవవైవిధ్యాన్ని దోహదం చేస్తాయి ". వ్యాఖ్యానించండి.
Exercise questions and complete solutions for chapter వ్యవసాయ ఉత్పత్తులు - సవాళ్లు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9