Complete Solutions to EXERCISE of chapter ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు of Class 9 book with complete answers and questions

Class 9BIOLOGY
Chapterఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions23
Academic Year2023-24
  1. జీవులలో అనుకూలనాలు అంటే ఏమిటి? అనుకూలన యొక్క అవశ్యకత ఏమిటి?


    View Solution
  2. రెండు ఉదారణలిస్తూ జీవులు ఆవరణవ్యవస్థలో అనుకూలనాలు ఎలా ఏర్పరచు కున్నాయో వివరించండి?


    View Solution
  3. క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? మడ అడవుల చెట్లు


    View Solution
  4. క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? ఒంటె


    View Solution
  5. క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? చేప


    View Solution
  6. క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? డాల్ఫిన్


    View Solution
  7. క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? ప్లవకాలు


    View Solution
  8. యూఫోటిక్ మండలంలోని జీవి అబైసల్ మండలంలోని జీవించాలంటే కావలసిన అనుకూలనాలు ఏవి?


    View Solution
  9. సముద్ర నీటి చేపలు మంచి నీటి చేపలు కన్నా ఎక్కువగా నీరు తీసుకుంటాయి. దీనిని మీరు అంగీకరిస్తారా ఎందుకు?


    View Solution
  10. కొలను /సరస్సులోని జీవులపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని వాటి అనుకూలనాలను పట్టిక ద్వారా వివరించండి.


    View Solution
  11. మడ అడవుల ఆవరణ వ్యవస్థ మీరు చదివిన సముద్ర ఆవరణ వ్యవస్థ కంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది?


    View Solution
  12. అత్యధిక చలి, అధిక వేడి నుండి కప్ప ఎలా రక్షించుకుంటుంది?


    View Solution
  13. కొర్రమట్ట (మరల్ )మరియు రొహూ చేపలు నదుల్లో ఉంటాయి. ఇవి మడ అడవి ఆవరణ వ్యవస్థలో జీవించగలవా? ఎందుకో ఊహించండి?


    View Solution
  14. కొన్ని నీటి మొక్కలను సేకరించి వాటి కాండాలు, ఆకులు స్లైడు తయారు చేసి సూక్ష్మదర్శినిలో పరిశీలించి మీ పరిశీలనలను నమోదు చేయండి. (ఉదా :గాలి గదులు ఉన్నాయి /లేవు మొదలున్నవి ) ఇపుడు క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అవి నీటి పై ఎందుకు తేలుతాయి?


    View Solution
  15. కొన్ని నీటి మొక్కలను సేకరించి వాటి కాండాలు, ఆకులు స్లైడు తయారు చేసి సూక్ష్మదర్శినిలో పరిశీలించి మీ పరిశీలనలను నమోదు చేయండి. (ఉదా :గాలి గదులు ఉన్నాయి /లేవు మొదలున్నవి ) ఇపుడు క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అవి నీటి పై ఎందుకు తేలుతాయి?


    View Solution
  16. కొన్ని నీటి మొక్కలను సేకరించి వాటి కాండాలు, ఆకులు స్లైడు తయారు చేసి సూక్ష్మదర్శినిలో పరిశీలించి మీ పరిశీలనలను నమోదు చేయండి. (ఉదా :గాలి గదులు ఉన్నాయి /లేవు మొదలున్నవి ) ఇపుడు క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అవి నీటి పై ఎందుకు తేలుతాయి?


    View Solution
  17. సమీపంలోని చెరువు /కుంటను సందర్శించి మీరు గమనించిన జీవులు వాటిలోని అనుకూలనాలన జాబితాను తయారు చేయండి.


    View Solution
  18. ఇంటర్నెట్ నుండి ఒక సరస్సు యొక్క సమాచారాన్ని సేకరించి వివిధ మండలాలలోని జీవులు, వాటిలో కనబడే అనుకూలనాల పట్టికను తయారు చేయండి.


    View Solution
  19. బంగాళాఖాతంలోని మడ అడవి ఆవరణ వ్యవస్థలో ఎవైన నదులు కలుస్తున్నాయా? వాటిని సమాచారం సేకరించండి.


    View Solution
  20. సరస్సు పటం గీచి వివిధ మండలాలను గుర్తించండి. ఆ మండలాలను అలా ఎందుకు పిలుస్తారో తెలపండి?


    View Solution
  21. భూమిపై గల అద్భుతమైన జీవులు ఉభయచరాలు. వాటి అనుకూలనాలను మీరు ఎలా ప్రశంసిస్తారు?


    View Solution
  22. గులకరాళ్ళ మొక్కలు 'శత్రువుల భారీ నుండి తమను తాము రక్షించుకునే విధానాన్ని నీవు ఎలా ప్రశంసిస్తావు?


    View Solution
  23. కొన్ని మొక్కలు, జంతువులు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే జీవిస్తాయి. ఈ రోజుల్లో మానవ చర్యలు మూలంగా ఈ పరిస్థితులు నాశనం అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?


    View Solution

EXERCISE questions and complete solutions for chapter ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 BIOLOGY ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు