Class 9 | BIOLOGY |
Chapter | నేల కాల్యుషం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 23 |
Academic Year | 2023-24 |
నేల కాలుష్యం అంటే ఏమిటి?
రసాయనిక ఎరువులు పంటలకు ఉపయోగాకరం. కానీ అవి పర్యావరణ కాలుష్యానికి ఏ విధంగా కరణమవుతాయి?
మానవ, పశువుల వ్యర్థాలను పర్యావరణానికి మేలు చేసే విధంగా పారవేసే పద్దతుల గురించి రాయండి>
పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వలన కలిగే నేలకాలుష్యాన్ని తగ్గించడానికి ఏయే చర్యలు చేపట్టాలి?
వైద్య సమంధ వ్యర్థాలు అంటే ఏమిటి? ఎందుకు వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు? ప్రమాదకరం కాకుండా వీటిని తొలగించుకొనే పద్దతులు ఏవి?
ఎలాంటి వ్యవసాయ విధానాలు నేలకలుష్యానికి కరణమౌతాయి? ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
మీ పరిసరాలలో నేల కాలుష్యం కలిగించకుండా అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను గుర్తించి క్రమంలో రాయండి.
నేలకు వుండే మూడు ప్రధాన ధర్మాలను తెలిపి అవి ఏవిధంగా మొక్కల మీద ప్రభావం చూపిస్తాయో రాయండి?
ఉదజని సూచిక `(p^(h))` అంటే ఏమిటి? నేల ఉదజని సూచిక విలువ చాలా ఎక్కువగా ఉండటం లేదా చాలా తక్కువగా ఉండటం వలన కలిగే ఫలితాలు ఏంటి?
నేల సారవంతత అంటే ఏంటి? నేలసారం పెంచుకోటానికి మార్గాలేవీ?
జీవ సంబంధ పదార్థం అంటే ఏమిటి? ఇది మొక్కలకు ఎందుకు ముఖ్యమైనది?
నేలలో జీవ సంబంధ పదార్థ స్థాయిపై ప్రభావితం చేసే కారకాలు ఏవి? నేలలో వీటిని ఎలా పెంచవచ్చు?
జైవిక సవరణీకరణ అంటే ఏమిటి? ఇది నేల కాలుష్యాన్ని నియంత్రించడంలో ఏవిధంగా ఉపయోగపడుతుంది?
నేల స్వరూప స్వభావాలు నేలలో ఉండే పోషకాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి వ్యవసాయం మీద ఎలాండి ప్రభావం కలిగిస్తాయి?
నేలల సంరక్షణ గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఏమి జరుగుతుంది?
నేలలో జీవించే ఏమైనా ఐదు జీవుల పేర్లు రాయండి. ఇవి నేల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయో సమాచారం సేకరించి రాయండి?
నేలకాలుష్యం కలిగించే కరకలను, వాటిని తొలగించే పద్దతుల్ని, వివరించే ఫ్లోచార్ట్ తయారుచేయండి.
మీ పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలను గుర్తించండి. వాటిని ఎలా నివారించాలో సూచించే బ్లాక్ డయాగ్రాంను రూపొందించండి.
ప్రక్క లోగో చూసి అది ఏమి తెలియజేస్తుందో చెప్పండి.
ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. దీనిని నివేలా సమర్తిస్తావు?
నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పాడు నీవు అతనిని ఎలా సమర్తిస్తావు?
మీ గ్రామంలో మీరు ఏ ఏ నేల కాలుష్య సమస్యలను గుర్తించారు? వాటికి కారణాలను అవి తొలగించడానికి సూచనలను రాయండి?
ఘనరూప వ్యర్థాలు అంటే ఏంటీ? ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్దతులను సూచించండి.
Exercise questions and complete solutions for chapter నేల కాల్యుషం of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9