Complete Solutions to Exercise of chapter జీవ భౌగోళిక రసాయనిక వలయాలు of Class 9 book with complete answers and questions

Class 9BIOLOGY
Chapterజీవ భౌగోళిక రసాయనిక వలయాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions14
Academic Year2023-24
  1. ప్రకృతిలో వివిధ జీవ భౌగోళిక రసాయనిక వలయాల ప్రాధాన్యత ఏంటి?


    View Solution
  2. ఓజోన్ పొర తగ్గిపోవడానికి కారణమైన మానవ కార్యకలపలేవీ? స్ట్రాటోస్పీయర్ లో మానవ ప్రమేయం వలన ఓజోన్ పొర తగ్గడంలో ప్రధాన సోపానలేవీ?


    View Solution
  3. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతస్థితిలో ఉన్నాయని ఎలా చెప్పగలం?


    View Solution
  4. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతస్థితిని మానవ కార్యకలాపాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి?


    View Solution
  5. మొక్కల జీవన విధానంలో `CO_2` పాత్ర గురించి మీ అభిప్రాయం ఏమిటి?


    View Solution
  6. కొలనులో మొక్కలన్నీ ఛనీపాయయనుకోండి? వాటి ప్రభావం జంతువులపై ఎలా ఉంటుంది?


    View Solution
  7. ఉష్ణోగ్రత్తపై గ్రీన్హౌస్ ప్రభావం ఎల ఉంటుందో ప్రయోగపూర్వకంగా నిరూపించండి.


    View Solution
  8. మీకు దగ్గరలో ఉన్న ఒకనీటి గుంటలోని జీవులను పరిశీలంచండి. ఆ నీటిలో కలుస్తున్న కాలుష్య కరకాపాదార్థాలను గుర్తించండి. వాటి జాబితా రాయండి. అవి నీటిలోని జీవులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో పరిశీలించండి. మీ పరిశీలనలపై నివేదిక తయారుచేయండి.


    View Solution
  9. నత్రజని వలయాన్ని ఉదాహరణగా తీసుకుని సజీవ మరియు నిర్జీవ అంశాలు ఒకదనికో మరొకటి పరస్పరంగా ఎలా ఆధారపడతాయో వివరించండి?


    View Solution
  10. ఓజోన్ పొర గురించి మీరేమి అవగాహన చేసుకున్నారు? ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వ్యాసరచన పోటీకి వ్యాసం రాయండి.


    View Solution
  11. మానవ కార్యకలాపాలు పర్యావరణ ప్రమాదం అనే అంశంపై మీ జిల్లాల్లోని పిల్లల పత్రికకు పంపడానికి ఒక వ్యాసం తయారుచేయండి.


    View Solution
  12. పాఠశాల అసెంబ్లీ సమావేశంలో చదివి వినిపించడానికి గ్రీన్హౌస్ ఎఫెక్ట్ పై నినాదనలను తయారుచేయండి.


    View Solution
  13. ఇందనాల దహనం శాస్త్రవేత్తలను మరియు పర్యావరణ వేత్తలకు ఎందుకు ఆందోళన కలుగజేస్తుంది.


    View Solution
  14. జల సంచయన వలయాన్ని మనుషులుగా మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో వివరించండి.


    View Solution

Exercise questions and complete solutions for chapter జీవ భౌగోళిక రసాయనిక వలయాలు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 BIOLOGY జీవ భౌగోళిక రసాయనిక వలయాలు