Class 9 | CHEMISTRY |
Chapter | జంతువులలో ప్రవర౨న |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 30 |
Academic Year | 2023-24 |
ద్రవ్య నిత్యత్వ నియమం ని రాయండి
0.24 గ్రా. సంయోగపదార్ధంలో 0.144 గ్రా. ఆక్సిజన్, 0.096 గ్రా. బోరాన్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. సంఘటన శాతాలను భారం పరంగా కనుక్కోండి.
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణుసాంకేతికం రాయమని ఉపాధ్యయుడు చెబితే షమిత `O_2` గాను, ప్రియాంక `O` గాను రాశారు. నీవు ఎవరి జవాబును సమర్దిస్తావు ? ఎందుకు ?
"CO మరియు Co రెండూ మూలకాలను తెలియజేస్తాయి."అని లక్ష్మి చెప్పింది. మీరేమంటారు? కారణం చెప్పండి.
మన ఇళ్లలో సాధారణంగా వాడే కారింది పదార్ధాల రసాయనాలు(Chemical Names),సంకేతాలను తెలుసుకోండి
క్రింది వాటి ద్రవ్య రాశులను లెక్కఇంచండి
కింద ఇవ్వబడిన వాటిలో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి.(a )46 గ్రా. Na పరమాణువులు (b )8 గ్రా. `O_2` అణువులు (c )మోల్ హైడ్రోజేన్ పరమాణువులు (d )46 గ్రా. Na పరమాణువులు
మోల్'ల లోకి మార్చండి
FeCl₂ మరియు `FeCl_2` లలో Fe యొక్క సంయోజకతలు రాయండి.
సల్ఫ్యూరిక్ ఆమ్లం(H_2SO_4),గ్లూకోస్(`C_6H_12O_6`)ల మోలార్ ద్రవ్యరాసులు లెక్కించండి.
100 గ్రా. సోడియం,100 గ్రా. ఇనుములలో ఎక్కువ సంఖ్యలో పరమాణువులు కలిగియున్న లోహమేది ?వివరించండి.
క్రింది పట్టికలో ఖాళీలను పూరింపుము
ఒక రసాయన చర్యలో వేడి/ కాంతి/ విద్యుత్ గ్రహించబడే చర్య మరియు యోగ చర్య అయినా దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి
రసాయన స్థానబ్రంస్య చర్య రసాయన వియోగ చర్యకు మధ్య తేడా ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి?
సూర్య కాంతి సమక్షంలో జరిగే చర్యలను ఉదాహరణలతో వివరించండి
ఎందుకు శ్వాసక్రియను ఉష్ణమోచక చర్య గా పరిగణిస్తాం? వివరించండి.
రసాయన స్థానభ్రంశం చర్యకు, ద్వంద్వ యోగ చర్యకు తేడాలు రాయండి. ఈ చర్యలను తెలిపే సమీకరణాలు రాయండి.
ఆక్సీకరణ - క్షయకరణ చర్యలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి
వెండిని శుద్ధి చేసేటప్పుడు సిల్వర్ నైట్రేట్ నుండి వెండి (సిల్వర్) ను సంగ్రహించుటలో కాపర్ లోహ స్థానభ్రంశంకి గురవుతుంది. ఈ ప్రక్రియలో జరిగే చర్యలు రాయండి
ఇనుప వస్తువులకు మనం ఎందుకు రంగు వేస్తాం
ఆహార పదార్థాలను కొన్నింటిని గాలి చొరబడని డ్బూలలో ఉంచమంటారు. ఎందుకు ?
15.9 గ్రా. కాపర్ సల్ఫేట్ మరియు 10.6 గ్రా. సోడియంకార్బొనేట్ చర్య పొంది 14.2 గ్రా. సోడియం సల్ఫేట్ మరియు 12.3 గ్రా. కాపర్ కార్బొనేట్ ను ఏర్పరుస్తున్నాయి. దీనిలో ఇమిడి ఉన్న రసాయన సంయోగ నియమాన్ని తెలిపి, నిరూపించండి.
మూలకాలకు ప్రామాణిక గుర్తులు (సంకేతాలు)నిర్ణయించి ఉండకపోతే ఎలా ఉండేదో ఊహించి రాయండి
`Fe_2O_3` + 2Al -rarr `Al_2O_3` + 2Fe. ఈ చర్య దేనికి ఉదాహరణ?
సుజల హైడ్రోక్లోరిన్ అమలానికి ఇనుపరజను కలిపితే ఎంజరుగుతుంది
`2PbO_(s)+C_(s) rarr 2Pb_(s) +CO_2(g)` పై సమీకరణముననుసరించి కిందివాటిలో ఏది సరైనది
`BaCl_2` + `Na_2SO_4` -rarr `BaSO_4` + 2NaCl అనే సమీకరణం ఈ రకం చర్యను సూచిస్తుంది
హైడ్రోజన్ మరియు క్లోరిన్ నుండి హైడ్రోజన్ రైడ్ ఏర్పడటం ఈ రకం రసాయనిక చర్య
రసాయన చర్యల్లో క్రియా జనకాల, క్రియాజన్యాల భారాలలో జరిగే మార్పులను అవగాహన చేసుకునేందుకు ఒక ప్రయోగం చేసి నివేదిక రాయండి.
మూలకాల ఆవర్తన పట్టికలో మొదటి 10 మూలకాల సంకేతాలు, వాటి పరమాణు సంఖ్య లను రాయండి.
EXERCISE questions and complete solutions for chapter జంతువులలో ప్రవర౨న of VGS CHEMISTRY (TELUGU) of Class 9