Class 9 | CHEMISTRY |
Chapter | పరమాణువులో ఏముంది |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 23 |
Academic Year | 2023-24 |
పరమాణువులోగల మూడు ప్రాథమిక కణాలేమి?
రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగం యొక్క ముఖ్యమైన మూడు పరిశీలనలు తెలపండి
బోర్ పరమాణు నమూనా ముఖ్యంశాలు తెలపండి?
మెగ్నీషియం, సోడియం మూలకాల సంయోజకతను తెలపండి?
ఎలక్ట్రాన్ , ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల ధర్మాలను పోల్చండి?
జే.జే థామస్ పరమాణు నమూనా పరిమితులను తెలపండి?
నైట్రోజన్ మరియు బోరాన్ లను ఉదాహరణలుగా తీసుకొని సంయోజకతని నిర్వచించండి .
ఒకే మూలకానికి చెందిన ఐసోటోపుల ను రాయండి
Z=5 అయితే ఆ మూలకం యొక్క సంయోజకత ఎంత?
రూథర్‌ఫుర్డ్ పరమాణు నమూనా ని గీయండి .దీనిని గ్రహమండల నమూనా అని దేనికి అంటాం
బోర్ బెర్రీ సిద్ధాంతాన్ని అనుసరించి Cl^- లో పూర్తిగా నిండిన K, L మరియు M కర్పరాలు ఉంటాయి వివరించండి?
పరమాణు యొక్క నిర్మాణాన్ని వివిధ పరమాణు నమూనాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని మీరు ఎలా అభినందిస్తారు
ఎలక్ట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త
ప్రోటానును కనుగొన్న శాస్త్రవేత్త
న్యూట్రాను ను కనుగొన్న శాస్త్రవేత్త
అల్ఫా కణాలు ఏఏ ప్రాథమిక కణాలతో నిర్మితమై ఉంటాయి?
గ్రహమండల నమూనా అని ఏ మండల నమూనాని అంటారు?
అల్యూమినియం సంయోజకత
అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం లేనప్పటికీ స్థిరత్వం గల వాయువు?
ఒక పరమాణువులో ప్రోటాన్ న్యూట్రాన్ సంఖ్యల మొత్తం?
డ్యూటీరియం ,ట్రిటియం ఏ మూలకాపు ఐసోటోపులు?
క్రిందివానిలో సోడియం ఎలట్రాన్ విన్యాసం?
జాన్ డాల్టన్ నుండి నీల్స్ బోర్ వరకు ఉన్న శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు, సిద్ధాంతాలను " పరమాణువు చరిత్ర" అనే శీర్షికతో ఒక కథగా రాయండి.
EXERCISE questions and complete solutions for chapter పరమాణువులో ఏముంది of VGS CHEMISTRY (TELUGU) of Class 9