Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? of Class 9 book with complete answers and questions

Class 9CHEMISTRY
Chapterమన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా?
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions100
Academic Year2023-24
  1. వేర్పాటు గరటు పద్దతిని దేనికి వాడతారు


    01:31
    View Solution
  2. సంతృప్త ద్రావణాన్ని సరైన ఉదాహరణలతో వివరించండి


    04:19
    View Solution
  3. శుద్ధ పదార్థాన్ని సరైన ఉదాహరణలతో వివరించండి


    04:04
    View Solution
  4. కొల్లాయిడ్ ను సరైన ఉదాహరణలతో వివరించండి


    03:14
    View Solution
  5. అవలంబనాన్ని సరైన ఉదాహరణలతో వివరించండి


    02:35
    View Solution
  6. మీకు ఒక రంగులేని ద్రవంను ఇస్తే అది సుద్దమయిన నీరు అని ఎలా నిర్ధారిస్తారు


    01:14
    View Solution
  7. ఈ క్రింద పేర్కొన్న వస్తువులలో శుద్ధ పదార్థం ఏవో తెలిపి కారణం రాయండి
    ఐస్ ముక్క పాలు ఇనుము హైడ్రోక్లోరికామ్లం కాల్షియం ఆక్సైడ్ మెర్క్యురీ ఇటుక కర్ర గాలి


    03:38
    View Solution
  8. ఈ క్రింద పేర్కొన్న వస్తువులలో శుద్ధ పదార్థం ఏవో తెలిపి కారణం రాయండి
    ఐస్ ముక్క పాలు ఇనుము హైడ్రోక్లోరికామ్లం కాల్షియం ఆక్సైడ్ మెర్క్యురీ ఇటుక కర్ర గాలి


    03:38
    View Solution
  9. ఈ క్రింద ఇవ్వబడిన మిశ్రమాలలో ద్రావణాలను పేర్కొనుము
    సముద్రపు నీరు గాలి నేలబొగ్గు సోడా నీరు


    02:10
    View Solution
  10. ఈ క్రింద ఇవ్వబడిన మిశ్రమాలలో ద్రావణాలను పేర్కొనుము
    సముద్రపు నీరు గాలి నేలబొగ్గు సోడా నీరు


    02:10
    View Solution
  11. ఈ కింది వానిని మూలకాలు ,సంయోగ పదార్థాలు మరియు మిశ్రమాలుగా వర్గీకరించండి
    సోడియం, మట్టి, చక్కెర ద్రావణం, కాల్షియం కార్బోనేట్, టిన్, సిలికాన్, బొగ్గు, గాలి, కార్బన్ డయాక్సైడ్, సముద్రపు నీరు


    04:25
    View Solution
  12. ఈ కింద ఇచ్చిన పదార్థాలను పట్టికలో చూపినట్టు వర్గీకరించి నమోదు చేయండి


    04:44
    View Solution
  13. 100 గ్రాముల నిటి ద్రావణంలో 20 గ్రాముల ఉప్పు కరిగి ఉంది. ఈ ద్రావణపు ద్రవ్యరాశి శాతం ఎంత?


    02:01
    View Solution
  14. 50 మి.లి పొటాషియం క్లోరైడ్ KCL ద్రావణంలో 2.5 గ్రా. పొటాషియం క్లోరైడ్ ఉంటే ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం కనుక్కోండి


    02:20
    View Solution
  15. ఈ క్రింది వాటిలో ఏవి టిండాల్ ప్రభావమును ప్రదర్శిస్తాయి?
    ఉప్పు ద్రావణం, సోడియం కార్బోనేట్ ద్రావణం, పిండి ద్రావణం, చక్కెర ద్రావణం
    వాటిలో టిండాల్ ప్రభావమును మీరెలా ప్రదర్శించి చూపుతారు


    03:22
    View Solution
  16. లవణ ద్రావణం, పాలు, కాపర్ సల్ఫేట్ ద్రావణం, గంజి ద్రావణం
    పైన ఇచ్చిన వాటిలో కొల్లాయిడ్ ద్రావణాలు


    02:36
    View Solution
  17. ఒక ద్రావణం, అవలంబనం కొలాయిడల్ విక్షేపణాలను వివిధ బీకర్లలో తీసుకోండి పక్క భాగం పై కాంతి పడేటట్లు చేసి ప్రతి మిశ్రమం టిండాల్ ప్రభావమును చూపుతుందో లేదో పరీక్షించండి


    02:41
    View Solution
  18. స్వేదన ప్రక్రియ మరియు అంశిక స్వేదన ప్రక్రియ . ఈ రెండు ప్రక్రియలలో వాడే పరికరాల మధ్య ఏమి తేడాను గమనించారు


    00:20
    View Solution
  19. కింది వాటిని వివరించండి
    ద్రావణం, ద్రావణి, ద్రావితం, కరిగేది, కరగనిది, వడపోయపడిన పదార్ధం, వడపోయగా మిగిలిన పదార్థం,


    03:49
    View Solution
  20. పాల నుండి వెన్నను వేరు చేయు విధానమును వివరించుము


    04:03
    View Solution
  21. సజాతీయ విజాతీయ మిశ్రమాలను గుర్తించడానికి ఒక కృత్యాన్ని వివరించండి


    03:23
    View Solution
  22. సంతృప్త ద్రావణాన్ని సరైన ఉదాహరణలతో వివరించండి


    04:19
    View Solution
  23. అసంతృప్త ద్రావణం తయారు చేయు విధానమును వివరించుము


    04:03
    View Solution
  24. శ్వాసక్రియను ప్రభావితం చేసే అంశాలు


    01:01
    View Solution
  25. విజాతీయ మిశ్రమాలను అవలంబన కాంజికభకణ ద్రావణాలుగా గుర్తించుటకు ఒక కృత్యమును పేర్కొన్నారు


    04:42
    View Solution
  26. ఉత్పతనం ద్వారా మిశ్రమాలను వేరు చేయు పద్ధతి ని ఉదాహరణలతో వివరించుము


    02:36
    View Solution
  27. ఉప్పు, అమ్మోనియం క్లోరైడ్ ల మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ ను వేరుచేయు పద్ధతిని వివరించుము


    03:55
    View Solution
  28. సిరా (మిశ్రమం) నుండి దాని అనుఘటకాలను వేరు చేయు పద్ధతిని వివరించుము .


    04:39
    View Solution
  29. మార్కర్ సిరా లో నున్న అనుఘటకాలు పరిశీలించుటకు కాగితం క్రొమటోగ్రఫీ పద్ధతిని వివరించుము


    02:24
    View Solution
  30. నీరు కిరొసిన్ల మిశ్రమం నుండి నీటిని, కిరోసిన్ ను వేరు చేసే విధానాన్ని వివరించండి


    03:24
    View Solution
  31. స్వేదన ప్రక్రియ ద్వారా మిష్రానీయ ద్రవాలను వేరుచేయు ప్రక్రియను వివరించుము


    05:01
    View Solution
  32. కాపర్ సల్ఫేట్ అల్యూమినియం మిశ్రమం ను వేరు చేయగలమా


    03:04
    View Solution
  33. లాండ్రీ డయర్ తడి బట్టల నుండి నీటిని ఎలా వేరుచేస్తుంది


    02:13
    View Solution
  34. అన్నీ ద్రావణాలు మిశ్రమాలే కానీ అన్నీ మిశ్రమాల ద్రావణాలు కావు ఈ వాక్యం సరైనదో కాదో చర్చించి మీ వాదనను సమర్థించే విధంగా సరైన కారణాలు రాయండి


    02:35
    View Solution
  35. సాధారణంగా ద్రావణాలను ఘన ద్రవ వాయు పదార్థాలు కలిగి ఉన్న ద్రావణాలు గానే భావిస్తాం కానీ కొన్ని ఘన ద్రావణాలు కూడా ఉన్నాయి వీటికి కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా


    02:19
    View Solution
  36. జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు మీరు త్రాగే మందును ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? ఈ మందును త్రాగడానికి ముందు ఎందుకు బాగా ఊపుతారు ఇది అవలంబన లేక ద్రావణమా?


    02:06
    View Solution
  37. నిజ ద్రావణమునకు కొల్లాయిడ్ ద్రావణమునకు మధ్య తేడాలు ఉన్నాయా మీరు వాటి మధ్య తేడాలు గమనిస్తే అవి ఏమిటి


    02:56
    View Solution
  38. ధాన్యం మరియు పూక అదేవిధంగా అమ్మోనియం క్లోరైడ్ మరియూ ఇసుక మొదలగునవి విజాతీయ మిశ్రమాల అయినప్పటికీ వాటిని వేరు చేయుటకు వేర్వేరు పద్ధతులను ఎందుకు వాడుతున్నారు


    02:27
    View Solution
  39. ఒక మిశ్రమాన్ని వేరు చేయడానికి ఏ పద్ధతి అనువైనది అనే విషయాన్ని దేని ఆధారంగా నిర్వహిస్తాము చర్చించండి


    03:44
    View Solution
  40. గాలిలోని వాయువుల అన్నింటిని వాటి వాటి మరుగు స్థానాలు పెరిగే క్రమంలో అమర్చండి ఏమి గమనించారు


    01:37
    View Solution
  41. గాలి చల్లబడటం వలన ఏ వాయువు ముందుగా ద్రవరూపంలోకి మారుతుంది


    02:41
    View Solution
  42. సజాతీయ మిశ్రమం లకు మీరు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా


    02:52
    View Solution
  43. కొల్లాయిడ్ ద్రావణంలో కాంతి కిరణ మార్గాన్ని మనం చూడలేము దీనిని మీరు ప్రయోగం ద్వారా నిరూపించగలరా


    02:15
    View Solution
  44. ద్రావణం విలీన పరిచిన అప్పుడు కాంతి మార్గం ను మనం చూడగలమా


    00:57
    View Solution
  45. కొంచెం ఎక్కువ ద్రావితం ను ద్రావణానికి కలిపితే ఏమి జరుగుతుంది


    01:23
    View Solution
  46. ఒక ద్రావణం లో ఎంత శాతం ద్రావితం ఉందో మీరు ఎలా నిర్ధారిస్తారు


    01:48
    View Solution
  47. సినిమా ధియేటర్ లలో టిండాల్ ప్రభావాన్ని మీరెప్పుడైనా గమనించారా


    03:05
    View Solution
  48. మంచు మరియు నీటి మిశ్రమం వీజాతీయ సమ్మేళనమా ? కారణాలు తెలపండి


    01:30
    View Solution
  49. ఉప్పు, అమ్మోనియం క్లోరైడ్ ల మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ ను వేరుచేయు పద్ధతిని వివరించుము


    03:55
    View Solution
  50. అంశిక స్వేదనం ప్రక్రియ ను ఉపయోగించే సందర్భాంకు ఉదాహరణ ఇవ్వండి


    03:38
    View Solution
  51. 200 గ్రాముల నీటిలో 50 గ్రాముల ఉప్పు కలిపి ఉన్నది ఆ ద్రావణం యొక్క ద్రావణం ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోండి


    03:18
    View Solution
  52. 80 మిల్లీ లీటర్ల నిటి లో 20 మిల్లీలీటర్ల చక్కెర కలిపి ఉన్నది ఆద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణం శాతం కనుక్కోండి


    02:20
    View Solution
  53. క్రోమాటోగ్రఫీ ప్రయోగం చేయునప్పుడు తీసుకోవలసిన ఏదైనా ఒక జాగ్రత్తను రాయండి


    03:32
    View Solution
  54. ఇసుక మిశ్రమం నుండి ఇనుప రజను ఏ పద్ధతిని ఉపయోగించి వేరు చేయగలవు?


    02:15
    View Solution
  55. సజాతీయ మిశ్రమం ను అవగాహన చేసుకోవడానికీ రెండు ప్రశ్నలు అడగండి


    02:32
    View Solution
  56. అవలంబన మరియు కొల్లాయిడ్ డ్రావనాల మధ్య వ్యత్యాసాన్ని వ్రాయండి


    04:14
    View Solution
  57. శుద్ధపదార్థం అనగానేమి ?


    02:41
    View Solution
  58. మిశ్రమపదార్థం అనగానేమి ?


    02:33
    View Solution
  59. సజాతీయ మిశ్రమం లకు మీరు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా


    02:52
    View Solution
  60. విజాతీయ మిశ్రమం అనగానేమి ? ఉదాహరణనిమ్ము


    02:17
    View Solution
  61. కరిగే ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలేమిటి ?


    03:34
    View Solution
  62. విలీన ద్రావణం అని ఎప్పుడు అంటారు ?


    01:55
    View Solution
  63. గాఢ ద్రావణం అని ఎప్పుడు అంటారు ?


    01:55
    View Solution
  64. అవలంబనం' అనగానేమి ?


    02:42
    View Solution
  65. ఏమల్షన్ లు అనగానేమి ?


    03:32
    View Solution
  66. కాంజికాభకణ ద్రావణాలు (కొలాయిడ్లు) అనగానేమి ? ఉదాహరణనిమ్ము


    02:42
    View Solution
  67. టీండాల్ ప్రభావము అనగానేమి ?


    02:13
    View Solution
  68. క్రొమటోగ్రఫీ అనగానేమి ?


    03:10
    View Solution
  69. మిశ్రణీయ ద్రవాల మిశ్రమాన్ని వేరుచేయుటకు, అంశిక స్వేదన ప్రక్రియను ఎప్పుడు వాడతారు ?


    02:49
    View Solution
  70. మూలకం' అనే దానికి లెవోయిజర్ ఇచ్చిన నిర్వచనమేది ?


    02:04
    View Solution
  71. వేర్పాటు గరాటునుపయోగించి అమిశ్రణీయ ద్రవాలను వేరుచేయుటలో ఇమిడియున్న సూత్రం ఏమిటి ?


    02:39
    View Solution
  72. ద్రావణము అనగానేమి ?


    01:32
    View Solution
  73. ద్రావణి అనగానేమి ?


    02:02
    View Solution
  74. ద్రావితమును నిర్వచించుము.


    02:05
    View Solution
  75. ద్రావణీయతను నిర్వచించుము.


    02:02
    View Solution
  76. సంతృప్త ద్రావణంను నిర్వచించుము.


    03:29
    View Solution
  77. అసంతృప్త ద్రావణం తయారు చేయు విధానమును వివరించుము


    04:03
    View Solution
  78. గాఢతను నిర్వచించుము


    01:40
    View Solution
  79. కొలాయిడల్ ద్రావణాల యొక్క విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం అనగానేమి ?


    03:13
    View Solution
  80. క్రొమటోగ్రఫీ అనగానేమి ? దాని ఉపయోగాలేవి ?


    03:36
    View Solution
  81. మిశ్రణీయ ద్రవాలు అనగానేమి ?


    02:29
    View Solution
  82. అమిశ్రణీయ ద్రవాలు అనగానేమి ?


    02:31
    View Solution
  83. స్వేదన గదిలో గాజుపూసల ఉపయోగమేమి ?


    02:50
    View Solution
  84. మూలకాలు అనగానేమి ?


    01:27
    View Solution
  85. సంయోగపదార్థాలు అనగానేమి ? ఉదాహరణలివ్వండి


    04:18
    View Solution
  86. రసాయనిక చర్య ద్వారా రెండు లేక అంతకన్నా ఎక్కువ అనుఘటకాలు గా విడగొట్టగలిగిన పదార్థాలను ..... అంటారు.


    02:26
    View Solution
  87. అపకేంద్ర యంత్రం అనగానేమి ? దాని ఉపయోగాలేమిటి ?


    03:02
    View Solution
  88. మిశ్రమం' అనగానేమి ? దాని ధర్మాలేవి ?


    04:04
    View Solution
  89. సజాతీయ, విజాతీయ మిశ్రమాలు అనగానేమి ? ఉదాహరణలిమ్ము.


    03:38
    View Solution
  90. ద్రావణం, ద్రావణి, ద్రావితములను నిర్వచించుము


    04:31
    View Solution
  91. ద్రావణం యొక్క ధర్మాలను పేర్కొనుము.


    03:20
    View Solution
  92. మూలకాలు, సంయోగపదార్థాలు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.


    03:28
    View Solution
  93. కవ్వము మరియు కవ్వంతో చిలికే ప్రక్రియను చూపు పటము గీయుము.


    02:46
    View Solution
  94. మూలకాలను కనిపెట్టిన శాస్త్రవేత్తల కృషిని నీవెలా అభినందిస్తావు ?


    03:33
    View Solution
  95. "టిండాల్ ప్రభావము” అంటే ఏమిటి ?టీండాల్ ప్రభావం యొక్క ఏవైనా రెండు అనువర్తనాలు రాయండి.


    03:39
    View Solution
  96. క్రొమటోగ్రఫీ అనగానేమి ? దాని ఉపయోగాలేవి ?


    03:36
    View Solution
  97. కింది పదాలను నిర్వచించండి.
    డికాంటేషన్


    03:39
    View Solution
  98. అవలంబన ద్రావణాలు, కొలాయిడ్ (కాంజికాభ) ద్రావణాల ధర్మాలను పోల్చుము.


    05:13
    View Solution
  99. ఐస్ క్రీం తయారుచేయు విధానాన్ని వివరించుము


    04:51
    View Solution
  100. గాలిలోని అనుఘటకాలను వేరుచేసే ప్రక్రియను క్లుప్తంగా వివరించుము.


    04:16
    View Solution

EXERCISE questions and complete solutions for chapter మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? of VGS CHEMISTRY (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 CHEMISTRY మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా?