Class 9 | CHEMISTRY |
Chapter | పరమనువులో ఏముంది? |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
పరమాణువులో గల మూడు ఉపకారణాలేమిటి?
ఎలక్ట్రాన్ , ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల ధర్మాలను పోల్చండి?
జే.జే థామస్ పరమాణు నమూనా పరిమితులను తెలపండి?
రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగం యొక్క ముఖ్యమైన మూడు పరిశీలనలు తెలపండి?
రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో, చాలా ఎక్కువ సంఖ్యలో ఆల్ఫా కణాలు బంగారు రేకులోంచి నేరుగా చొచ్చుకుపోయి. ఈ పరిశీలన ద్వారా ఈ క్రింది వానిలో ఏ నిర్ధారణకు రావచ్చు?
రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో, చాలా ఎక్కువ సంఖ్యలో ఆల్ఫా కణాలు బంగారు రేకులోంచి నేరుగా చొచ్చుకుపోయి. ఈ పరిశీలన ద్వారా ఈ క్రింది వానిలో ఏ నిర్ధారణకు రావచ్చు?
సోడియం ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించి క్రింది వానిలో సరియైనది ఏది?
బోర్ పరమాణు నమూనా ముఖ్యంశాలు తెలపండి?
మెగ్నీషియం, సోడియం మూలకాల సంయోజకతలను తెలపండి.
ద్రవ్యరాశి సంఖ్య 32 మరియు న్యూట్రాన్ల సంఖ్య 16 గా గల మూలకం పరమాణు సంఖ్యను, సంకేతాన్ని రాయండి .
cl- లో పూర్తిగా నిండిన K మరియు L కర్పరాలు ఉంటాయి. వివరించండి.
ఒకే మూలకానికి చెందిన ఐసోటోపు ల మధ్య ముఖ్య భేదమేమి?
"పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఎలెక్ట్రాన్ లు ఎందుకు ఉండవు?" అని గీత కు అనుమానం వచ్చింది .తన అనుమానాన్ని నివృత్తి చేయగలరా ? వివరించండి.
Z=5 అయితే ఆ మూలకం యొక్క సంయోజకత ఎంత?
కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.
రూథర్ఫోర్డ్ పరమాణు నమూనా ని గీయండి దీనిని గ్రహం అని ఎందుకు అంటారు
పరమాణు యొక్క నిర్మాణాన్ని వివిధ పరమాణు నమూనాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని మీరు ఎలా అభినందిస్తారు
మీ పాఠ్యాంశంలో ఇచ్చిన వివిధ పరమాణు నమూనాలను పోల్చండి.
నైట్రోజన్ మరియు బోరాన్ లను ఉదాహరణలుగా తీసుకొని సంయోజకతని నిర్వచించండి .
జాన్ డాల్టన్ నుండి నీల్స్ బోర్ వరకు ఉన్న శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు, సిద్ధాంతాలను " పరమాణువు చరిత్ర" అనే శీర్షికతో ఒక కథగా రాయండి.
పరమాణువు తటస్థ మైనది కానీ అందులో రుణ వేసే పూరిత ఎలక్ట్రాన్లు ఉంటాయి రుణ వేశాలు మాత్రమే ఉంటే పరమాణువు తటస్థంగా ఉండదు. అప్పుడు పరమాణువు ఎందుకు తటస్థమైనదిగా ఉంది?
రూథర్ఫర్డ్ ,థామ్సన్ పరమాణు నమూనాలు పోల్చండి ?ధనావేశం ఎక్కడ ఉంది?
రూథర్ ర్ఫర్డ్ ,థామ్సన్ పరమాణు నమూనాలు పోల్చండి ? ఎలక్ట్రాన్ లు ఎలా అమరి ఉంటాయి?
రూథర్ఫర్డ్ ,థామ్సన్ పరమాణు నమూనాలు పోల్చండి ?ఇవన్నీ పరమాణువులో నిశ్చలంగా ఉంటాయా? లేదా చలిస్తూ ఉంటాయి?
ఫాస్పరస్ సల్ఫర్ బహుళ సంయోజకతలను కలిగి ఉంటాయి . ఎందుకు కొన్ని మూలకాలు బహుళ సంయోజకతలని కలిగి ఉంటాయో పట్టిక-2 (పేజీ 98) పరిశీలించి వివరించండి. మీ స్నేహితులు, ఉపాధ్యాయులతో చర్చించండి.
విభిన్న మూలకాల పరమాణువులు భిన్నంగా ఎందుకు ఉంటాయి?
పరమాణువులు ఒకేలా లేదా విభిన్నంగా ఉండేలా చేసే దేదైనా పరమాణువులో ఉందా?
పరమాణువులు విభజింపశక్యం కానివా? లేదా పరమాణువు లోపల ఏదైనా ఉన్నదా?
పరమాణువులో ప్రోటాను,న్యూట్రాన్ఎ.లక్ట్రాన్ వంటి ఉప పరమాణు కణాలుంటే అవి పరమాణువులో ఏ విధంగా అమరి ఉంటాయో ఊహించండి.
పరమాణువు ఎందుకు స్థిరంగా ఉంది?
తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్ కేంద్రకంలో పడిపోకుండా ఉండేలా పరమాణువులో ఉపపరమాణు కణాలకు ఏదైనా ప్రత్యామ్నాయ అమరికను మీరు సూచించగలరా?
ఒక్కో కర్పరం లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు
ఏదైనా కర్పరం లో ఒకే ఎలక్ట్రానిక్ ఉంటుందా
కర్పరాలు లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ని ఎలా నిర్ణయిస్తారు
ఆక్సిజన్ యొక్క సంయోజకత ను ఎలా తెలుసు కుంటావు
న్యూట్రాన్ల సంఖ్యని పరమాణు లక్షణంగా మనం పరిగణించగలమా
వైద్య రంగంలో ఐసోటోపులు ఉపయోగం ఏమిటి
36 గ్రాముల నీరును మోల్లలోకి మార్చండి
ఏ కక్ష్య గరిష్ఠ సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంది
క్రింది ఇవ్వబడిన పట్టికను పరిశీలించండి ii) ఒక కక్ష్యలో గరిష్ఠ సంఖ్యలో ఎలక్ట్రాన్లను సాధారణ ఫార్ములాలు వ్రాయుము
సంయోజకత అనగా నేమి? హైడ్రోజన్ సంయోజకత ఎంత?
a)క్రింది పరమాణువులో కేంద్రకం మరియు వివిధ కర్ప రాలలో ఎలక్ట్రాన్ల లు చూపె పటాలను గీయండి అ) హీలియుమ్ ఆ) కార్బన్ ఇ) ఆర్గాన్
ఫాస్పరస్ , సల్ఫర్ ల లో ఏది స్థిరమైనది ఎందుకు?
హీలియం,ఆక్సిజన్ మరియు ఆర్గాన్ల ప్రోటాన్‌ల, న్యూట్రాన్‌ల సంఖ్య మరియు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్‌ను వ్రాయండి
సోడియం పరమాణు కేంద్రకం లో ఎన్ని ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయో తెలపండి
డాల్టన్ పరమాణు సిద్ధాంతం లోని ముఖ్యాంశాలు రాయండి
హైడ్రోజన్ యొక్క పేర్లు వ్రాయుము
గరిష్ఠ సంఖ్యలో ఐసోటోపులు గల మూలకాలు ఏవి
M- కర్పరం లో ఉండే ఎలక్ట్రానుల గరిష్ట సంఖ్య ఎంత
పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్ లేని మూలకం ఏది
ఫాస్ఫరస్ లో ఎలక్ట్రాన్ల పంపిణి పటం రూపంలో చూపుము
పరమాణువులో ఎలక్ట్రాన్లు పంపిణీకి సంబంధించి నియమాలు ప్రతిపాదించినది ఎవరు
బోర్-బ్యురీ మొదటి నియమం ఏమిటి
బోర్-బ్యురీ రెండవ నియమం ఏది
బోర్-బ్యురీ మూడవ నియమం తెలుపుము
అష్టకమ్ అనగానేమి
ఒక పరమాణువు అష్టకములు ఎలా పొందగలదు
పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలను నిర్వచింపుము
199F' వివరింపుము
ఐసోటోపులు అనగానేమి రెండు ఉదాహరణలు ఇవ్వండి
ఎలక్ట్రాన్ల పంపిణీకి సంబంధించి బోర్-బ్యురీ నియమాలను రాయండి
బోర్-బ్యురీ నియమాలను ఉపయోగించి ఆక్సిజన్ పరమాణువు ఎలక్ట్రాన్ ల పంపిణీ వివరించుము
ఫ్లోరిన్ పరమాణు చిట్టచివరి కక్ష్యలో "7" కలవు. కాని దాని సంయోజకత'1' వివరించండి
సంయోజకత యొక్క ప్రాముఖ్యత ఏమిటి
మొదటి 18 మూలకాలలో ఎలక్ట్రాన్ల పంపిణి పటం ద్వారా చూపుము
నిత్యజీవితంలో ఐసోటోపులు ఉపయోగాలు ఏవి
పరమాణు ఉపకణాలు అనే భావన ఎలా ఉద్భవించింది
థామస్ పరమాణు నమూనా యొక్క ప్రతిపాదనలు ఏమిటి
రూథర్ ఫర్డ్ పరమాణు నమూనా లో ముఖ్య అంశాలు ఏమిటి
ఐసోటోపులు కలిగిన మూలకం పరమాణు ద్రవ్యరాశి ఎలా కనుక్కుంటాం
రూథర్ ఫర్డ్ ఆల్ఫా కణ ఎందుకుపరిక్షేపణ ప్రయోగమును గూర్చి వివరింపుము ఈ ప్రయోగం ద్వారా తెలిసిన అంశాలు ఏవి
35 17 X నుండి నీవు గ్రహించిన సమాచారం ఏమిటి?
(P)పరమాణు సంఖ్య(Z)
బాహ్య చిట్టచివరి కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండే ధర్మమును -----అంటారు
పరమానుకత
సంయోజకత
అష్టకము
జడత్వ స్వభావము
Na+ అయానులో గల బాహ్య తమ ఎలక్ట్రానుల సంఖ్య
నిత్యజీవితంలో అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు
గాయిటర్: అయోడిన్ ఐసోటోప్ :: కాన్సర్:
రూథర్ఫోర్డ్ బంగారు రేకు ప్రయోగంలో ఉధ్గారించబడిన కణాలు/ కిరణాలు
ఆక్సిజన్ లోని ఎలక్ట్రాన్ల అమరికను సూచించుచున్నది
ఏ నియమం ప్రకారం అత్యంత అంతర కక్ష్యలో రెండు ఎలక్ట్రాన్ లకు మాత్రమే చోటు ఉంది
విద్యుత్ పరంగా పరమాణువు ----
పరమాణువులో నున్న చిన్న, చిన్న కణాలను -----అంటారు
పరమాణువులో నుండి ముఖ్యమైన ఉపకరణాలు
ఋణావేశ కణాలు
ధనావేశ కణాలు
ఆవేశ రహిత కణాలు
కణాల ఆవేశం
రూథర్ ఫోర్డ్ పరమాణు నమూనా నమూనా డాష్ అంటారు
న్యూక్లియాన్లు అనగా
రూధర్ ఫర్డ్ నమూనా వివరించలేని విషయం
నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నది
పరమాణువులో ద్రవ్యరాశి అంతా కేంద్రీకృతమై ఉంద
n=2 అనునది సూచించు కర్పరము
ఒక కక్ష్య లో పట్టే గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్య ను సూచించును సూత్రం
N -కర్పరం లో ఉండదగు ఎలెక్ట్రాన్ల సంఖ్య
సల్ఫర్ సంయోజకత
EXERCISE questions and complete solutions for chapter పరమనువులో ఏముంది? of VGS CHEMISTRY (TELUGU) of Class 9