Class 9 | CHEMISTRY |
Chapter | రనాయన చర్శలు - సమీకరణాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
తుల్య రసాయన సమీకరణం అంటే ఏమిటి? ఎందుకు రసాయన సమీకరణాలు తుల్యం చేయలేం?
తుల్య సమీకరణంను నిర్వచించి, దాని ఆవశ్యకత వ్రాయము
NaOH + `H_2SO_4` rarr `Na_2SO_4` + `H_2O` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
`Hg(NO_3)_2' + 2KI rarr `HgI_2 + KNO_3` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
`H_2` + `O_2` rarr `H_2O` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
`KClO_3` rarr KCl + `O_2` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
`C_3H_8` + `O_2` rarr `CO_2` + `H_2` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
KClO_3' rarr KCl + `O_2` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
`C_3H_8` + `O_2` rarr `CO_2` + `H_2 O` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
జింక్ + సిల్వర్ నైట్రేట్ -rarr జింక్ నైట్రేట్ + సిల్వర్ కు రసాయన సమీకరణం వ్రాయండి
అల్యూమినియం + కాపర్ క్లోరైడ్ -rarr అల్యూమినియం క్లోరైడ్ + కాపర్ కు రసాయన సమీకరణం వ్రాయండి
హైడ్రోజన్ + క్లోరిన్ -rarr హైడ్రోజన్ క్లోరైడ్ కు రసాయన సమీకరణం వ్రాయండి
అమ్మోనియం నైట్రేట్ --rarr నైట్రస్ ఆక్సైడ్ + రునీరు కు రసాయన సమీకరణం వ్రాయండి
కాల్షియం హైడ్రాక్సైడ్ + నైట్రిక్ ఆమ్లం -rarr నీరు + క్యాల్షియం నైట్రేట్ కి తుల్య రసాయన సమీకరణం రాసి అవి ఎలాంటి రకమైన చర్యలు తెలపండి
మెగ్నీషియం + అయోడిన్ -rarr మెగ్నీషియం అయోడైడ్ కి తుల్య రసాయన సమీకరణం రాసి అవి ఎలాంటి రకమైన చర్యలు తెలపండి
మెగ్నీషియం + హైడ్రోక్లోరిక్ ఆమ్లం -rarr మెగ్నీషియం క్లోరైడ్ + హైడ్రోజన్ కి తుల్య రసాయన సమీకరణం రాసి అవి ఎలాంటి రకమైన చర్యలు తెలపండి
ఒక రసాయన చర్యలో వేడి/ కాంతి/ విద్యుత్ గ్రహించబడే చర్య మరియు యోగ చర్య అయినా దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి
అవక్షేప చర్యలు అనగానేమి
అవక్షేప నిర్వచించి, ఉదాహరింపుము
రసాయన స్థానభ్రంశం చర్య, రసాయన వియోగ చర్యకు మధ్య తేడాలు ఏమిటి
సూర్య కాంతి సమక్షంలో జరిగే చర్యలను ఉదాహరణలతో వివరించండి
ఎందుకు శ్వాసక్రియను ఉష్ణమోచక చర్య గా పరిగణిస్తాం? వివరించండి.
మనోభిరామ్ అతను ఉపాధ్యాయుడు శ్వాసక్రియ ఒక ఉష్ణమోచక చర్య అని చెప్పెను. నీవు ఉపాధ్యాయుని ఏవిధంగా సమర్ధిస్తారు
రసాయన స్థానభ్రంశం చర్యకు, ద్వంద్వ యోగ చర్యకు తేడాలు రాయండి. ఈ చర్యలను తెలిపే సమీకరణాలు రాయండి.
`MnO_2` + 4 HCl -rarr `Mnl_2` + `2H_2O` + `Cl_2` ఈ సమీకరణం లోని ఏ పదార్థం ఆక్సీకరణం చెందుతుంది? ఏదీ క్షయకరణం చెందుతుంది?
ఆక్సీకరణ - క్షయకరణ చర్యలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి
వెండిని శుద్ధి చేసేటప్పుడు సిల్వర్ నైట్రేట్ నుండి వెండి (సిల్వర్) ను సంగ్రహించుటలో కాపర్ లోహ స్థానభ్రంశంకి గురవుతుంది. ఈ ప్రక్రియలో జరిగే చర్యలు రాయండి
క్షయం అంటే ఏమిటి? దాన్ని ఎలా అరికడతారు?
ముక్కిపోవడం అంటే ఏమిటి
`C_6H_12O_6' -rarr `C_2H_5OH` + `CO_2` రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి.
`Fe + O_2` -rarr `Fe_2O_3` రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి
`NH_3` + HCl + `Cl_2' -rarr `N_2` + `NH_4Cl` రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి
`Na + H_2O' -rarr NaOH + `H_2` రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి
సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనొంది సోడియం క్లోరైడ్ మరియు నీటిని ఏర్పరుస్తుంది.
విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో జింక్ చర్యనొంది హైడ్రోజన్ మరియు జింక్ క్లోరైడ్ లను ఏర్పరుస్తుంది.
బ్రౌన్ రంగులో మెరుస్తూ ఉండే 'X'అనే మూలకమును గాలిలో వేడి చేసినప్పుడు, నలుపు రంగులోకి మారును.. ఏ మూలకమై ఉంటుందో, ఏర్పడిన నలుపు రంగు పదార్థం ఏమిటో మీరు ఊహించగలరా ? మీ ఊహ సరియైనదని ఎలా సమర్ధించుకుంటారు ?
ఇనుప వస్తువులకు మనం ఎందుకు రంగు వేస్తాం
ఇనుప వస్తువులకు రంగు వేయవలసిన ఆవశ్యకత ఏమిటి?
ఆహార పదార్థాలను కొన్నింటిని గాలి చొరబడని డ్బూలలో ఉంచమంటారు. ఎందుకు ?
పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసిన తినుబండారాలను గాలి ప్రవేశించని ప్యాకెట్లలో ఉంచుతారు. దానికి గల కారణం ఏమిటి?
కూరగాయలు కంపోస్టుగా నియోగం చెందడం కు ఉదాహరణ
ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి కొత్త పదార్థం ఏర్పడటాన్ని అంటారు.
Ca + 24,0--- Ca(OH), + H, 1 అనేది 10000 101 చర్యకు ఉదాహరణ.
రసాయన సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపు ఉన్న పదార్థాలను ................ అంటారు.
ఒక రసాయన చర్యలో సంయోగ పదార్థాలు, ఉత్పన్నాల మధ్య గీచిన బాణం గుర్తు ఆ రసాయన చర్య గురించి తెలుపును.
`Fe_2O_3` + 2Al -rarr `Al_2O_3` + 2Fe. ఈ చర్య దేనికి ఉదాహరణ?
2PbO + C -rarr 2Pb + `CO_2` పై సమీకరణము ననుసరించి కిందివానిలో ఏది సరైనది ? i) రెడ్ ఆక్సైడ్ క్షయకరణానికి గురవుతుంది ii) కార్బన్ డై ఆలైడ్ ఆక్సీకరణం చెందుతుంది ii) కార్బన్ ఆక్సీకరణం చెందుతుంది iv) లెడ్ క్షయకరణానికి గురవుతుంది.
`BaCl_2` + `Na_2SO_4` -rarr `BaSO_4` + 2NaCl అనే సమీకరణం ఈ రకం చర్యను సూచిస్తుంది
హైడ్రోజన్ మరియు క్లోరిన్ నుండి హైడ్రోజన్ రైడ్ ఏర్పడటం ఈ రకం రసాయనిక చర్య
కాల్షియం ఆక్సైడ్, నీటి అణువుల మధ్య రసాయన మార్పు జరిగిందని కృత్యం ద్వారా నిరూపించుము
కాల్షియం ఆక్సైడ్, నీటి అణువుల మధ్య రసాయన మార్పు ఈ రకపు రసాయన చర్య? ఈ చర్యకు తుల్య సమీకరణం వ్రాయుము
సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ ల మధ్య రసాయనిక చర్య జరిగిందని ప్రభుత్వం ద్వారా వివరించండి
`Na_2SO_4` మరియు Bacl_2` కలిపినప్పుడు ఆ మిశ్రమంలో ఏర్పడిన రసాయన చర్యను మరియు రసాయన చర్య రకమును, తుల్య సమీకరణం ను, కృత్యం ద్వారా వివరింపుము
జింక్ లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మధ్య రసాయన చర్య జరిగిందని కృత్యం ద్వారా నిరూపించుము.
సజల HCI మరియు Zn ముక్కల మధ్య చర్య జరిగినపుడు H. వాయువు ఏర్పడుటను మరియు చర్యా రకంను, తుల్యసమీకరణంను కృత్యం ద్వారా వివరింపుము.
రసాయన వియోగాన్ని కృత్యం ద్వారా వివరించుము.
మెగ్నీషియం రిబ్బన్ ను గాలిలో మండించినప్పుడు ఏర్పడు పదార్థాలను చద్యారకలను, తుల్యసమీకరణంలను తెలుపు కృత్యలను వ్రాయుము.
రసాయన వియోగాన్ని కృత్యం ద్వారా వివరించింది. Caco, ని వేడి చేయుట వలన విడుదలగు వాయువు సున్నపు తేటను పాలవలె మార్చును. దీనికి సరిపడు కృత్యంను వ్రాసి, చర్యారకం, తుల్య సమీకరణంను వ్రాయుము.
రసాయన వియోగంను ఒక కృత్యం ద్వారా వివరించి, ఆ చర్యలో ఏదైనా వాయువు వెలువడిన ఆ వాయువు ఉనికి పరీక్షను, తుల్యసమీకరణంను, వాయువు చర్యారకంను వివరించుము.
ఉష్ణ వియోగ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
లెడ్ నైట్రేట్‌ను వేడిచేసిన విడుదలగు వాయువు ఏది ? దాని రంగును, తుల్యసమీకరణంను, చర్యారకంను వివరించుము.
విద్యుత్ విశ్లేషణ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
ఒక సమ్మేళనమును విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఏ విధంగా వియోగం చెందిస్తాడు
నీటి విద్యుత్ విశ్లేషణ చర్యను కృత్యం ద్వారా వివరించుము
నీటియందు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు 2 : 1 నిష్పత్తిలో ఉందునని నీవు ఏవిధంగా నిరూపిస్తావు?
కాంతి వియోగ చర్యలను లేదా కాంతి రసాయన చర్యలను ఒక కృత్యం ద్వారా వివరించండి.
సిల్వర్ మెడ ను సూర్యరళ్మీ సమక్షంలో ఉంచిన జరుగు రసాయన చర్యారకును, ఏర్పడు పదార్థరకమును, తుల్య సమీకరణం వ్రాయుము
రసాయన స్థానభ్రంశం కృత్యం ద్వారా వివరించండి
ఇనుము కాపర్ ను స్థానభ్రంశం చెందిచగలదు. దీనిని ఒక కృత్యం ద్వారా వివరించండి
అధిక చర్యా శీలత గల లోహాలు, అల్ప చర్యాసీలత గల లోహాలను వాటి సంయోగ పదార్ధాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయి అని తెలుపుటకు మీరు ఏ ప్రయోగాన్ని నిర్వహిస్తారో వివరించుము.
ఇనుప మేకును `CuSO_4` ద్రావణం నందు ఉంచగా అది గోధుమ రంగులోకి మారినది, ఈ కృత్యమును వివరింపుము
ద్వంద్వ వియోగ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
రాజు మరియు రాము ఇద్దరు స్నేహితులు, రాజుకు రసాయన ద్వంద్వ వియోగంపై కొన్ని సందేహాలు కలవు. వాటి నివృత్తికి రాము ఏ కృత్యం ద్వారా సందేహాలు తీర్చి ఉంటాదో వివరించుము.
ఆక్సీకరణ, క్షయకరణ చర్యలను ఒక కృత్యం ద్వారా వివరించంది.
రసాయన చర్య జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది?
`Na_2SO_4` + `Bacl_2` -rarr `BaSO_4` + NaCl సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపున ఉన్న ప్రతి మూటక పరమాణువుల సంఖ్య, కుడివైపున ఉన్న మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉన్నదా ?
`2C_3H_8` + `10O_2` -rarr `6CO_2` + `8H_2O` సమీకరణల నియమాల ప్రకారం తుల్య సమీకరణమేనా ? నీవు ఎలా చెప్పగలవు?
వెండి, రాగి వస్తువులపై రంగుపూత (చిలుము) ఏర్పడటం మీరెప్పుడైనా గమనించారా ?
నూనెతో చేసిన ఆహారపదార్థాలు పాడవకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?
Fe_2O_3` + 2Al -rarr Al_2O_3 + 2 Fe సమీకరణంలో ఏ పదార్థం ఆక్సీకరణం చెందింది
నీటి సరఫరా కొరకు లోహపు గొట్టాలకు బదులుగా PVC గొట్టాలను ఉపయోగిస్తాము. ఎందుకు?
రసాయన స్థానభ్రంశం అనగానేమి? ఉదాహరణలివ్వంది
ఇనుప వస్తువులను ఆరుబయట తేమ గాలిలో ఉంచితే ఏమి జరుగుతుంది? ఆ చర్యలు చూపే రసాయన సమీకరణం వ్రాయండి
కాపర్ ఆక్సైడ్ పొడికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ని కలిపితే నీలి ఆకుపచ్చ రంగులో ద్రావణం ఏర్పడింది. ఆ కొత్త పదార్థం ఏమిటో తెలపండి
`C_3H_8` + `O_2` rarr `CO_2` + `H_2` రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
సిల్వర్ మెడ ను సూర్యరళ్మీ సమక్షంలో ఉంచిన జరుగు రసాయన చర్యారకును, ఏర్పడు పదార్థరకమును, తుల్య సమీకరణం వ్రాయుము
ఒక ఇనుప ముక్కను మనరూపంలో ఉన్న `CuSO_4`, స్ఫటికాలలో వేసిన ఏదైనా చర్చ జరుగుతుందా ? కారణం ఊహించండి.
భౌతిక మార్పులు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
తుల్య సమీకరణం అనగానేమి ?
రసాయన వియోగాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు ?
ఎక్కువ చర్యాశీలత గల లోహాల యొక్క ఆరోహణ క్రమాన్ని వ్రాయుము.
తక్కువ చర్యాశీలతగల లోహాల యొక్క ఆరోహణ క్రమాన్ని వ్రాయుము.
రసాయన స్థానభ్రంశాన్ని చెందించే లోహాలేది ?
గాల్పనీకరణం అనగానేమి ? (లేక) గాల్వనైజేషన్ అనగానేమి ?
ర్యాన్సిడిటి అనగానేమి?
ఉష్చనమోచక ర్యలు అనగానేమి ? ఉదాహరణ ఇవ్వండి
ఉష్ణ గ్రాహక చర్య అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి
ఆక్సీకరణం అనగానేమి ? ఉదాహరణలివ్వండి
క్షయకరణం అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
రెదాక్స్ (ఆక్సీకరణ - క్షయకరణ) చర్యలు అనగా నేమి? ఉదాహరణలివ్వండి
EXERCISE questions and complete solutions for chapter రనాయన చర్శలు - సమీకరణాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 9