Class 9 | CHEMISTRY |
Chapter | పరమాణువులు-అణువులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగ పద్దతి మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించండి.(ప్రయోగశాల కృత్యం)
"ఒక రసాయన చర్య జరిగినపుడు ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం కాదు" అని నిరూపించు విధానమును వివరించండి.
0.24 గ్రా. సంయోగపదార్ధంలో 0.144 గ్రా. ఆక్సిజన్, 0.096 గ్రా. బోరాన్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. సంఘటన శాతాలను భారం పరంగా కనుక్కోండి.
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణుసాంకేతికం రాయమని ఉపాధ్యయుడు చెబితే షమిత `O_2` గాను, ప్రియాంక `O` గాను రాశారు. నీవు ఎవరి జవాబును సమర్దిస్తావు ? ఎందుకు ?
"`H_2` మరియు 2 Hలు భిన్నమైనవి" అని మోహిత్ చెప్పాడు. ఈ వాక్యము తప్పో,ఒప్పో సకారణముగా తెలుపండి.
"CO మరియు Co రెండూ మూలకాలను తెలియజేస్తాయి."అని లక్ష్మి చెప్పింది. మీరేమంటారు? కారణం చెప్పండి.
నీటి అణువు యొక్క సాంకేతికం `H_2O`. ఈ సాంకేతికం మనకేం సమాచారాన్ని తెలుపుతుంది?
రెండు అణువుల ఆక్సిజన్, ఐదు అణువుల నైట్రోజెన్ను సాంకేతికంగా మీరు ఎలా రాస్తారు?
ఒక లోహ ఆక్సైడ్ యొక్క సాంకేతికం MO అయిన ఆ లోహ క్లోరైడ్ యొక్క సాంకేతికంను రాయండి.
కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం `Ca(OH)_2` మరియు జింక్ ఫాస్ఫేట్ సాంకేతికం `Zn_3(PO_4)_2` అయిన ఫాస్ఫేట్ యొక్క సాంకేతికాన్ని రాయండి.
మన ఇండ్లలో సాధారణంగా వాడే క్రింది పదార్ధాల రసాయన నామాలు (CHEmical Names ), సాంకేతికాలను తెలుసుకోండి.a )సాధారణ ఉప్పు (Common salt )b )వంట సోడా (Baking Soda )c )ఉతికే సోడా (Washing Soda )d )వెనిగర్ (Vinegar )
క్రింది వాటి ద్రవ్యరాసులను లెక్కించండి.(a )0.5 మోల్ ల `N_2` వాయువు (b )0.5 మోల్ ల N పరమాణువులు (c )`3.011 X `10^23 N`పరమణువులు ( d )6.022 X `10^23` `N_2` అణువులు
కింద ఇవ్వబడిన వాటిలో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి.(a )46 గ్రా. Na పరమాణువులు (b )8 గ్రా. `O_2` అణువులు (c )మోల్ హైడ్రోజేన్ పరమాణువులు (d )46 గ్రా. Na పరమాణువులు
`మోల్`లలోకి మార్చండి. (a )12 గ్రా. ఆక్సిజన్ వాయువు (b )20 గ్రా. నీరు (c )22 గ్రా. కార్బన్ డై ఆక్సైడ్
FeCl₂ మరియు `FeCl_2` లలో Fe యొక్క సంయోజకతలు రాయండి.
సల్ఫ్యూరిక్ ఆమ్లం(H_2SO_4),గ్లూకోస్(`C_6H_12O_6`)ల మోలార్ ద్రవ్యరాసులు లెక్కించండి.
100 గ్రా. సోడియం,100 గ్రా. ఇనుములలో ఎక్కువ సంఖ్యలో పరమాణువులు కలిగియున్న లోహమేది ?వివరించండి.
కింది పట్టికను పూరించండి
కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.
15.9 గ్రా. కాపర్ సల్ఫేట్ మరియు 10.6 గ్రా. సోడియంకార్బొనేట్ చర్య పొంది 14.2 గ్రా. సోడియం సల్ఫేట్ మరియు 12.3 గ్రా. కాపర్ కార్బొనేట్ ను ఏర్పరుస్తున్నాయి. దీనిలో ఇమిడి ఉన్న రసాయన సంయోగ నియమాన్ని తెలిపి, నిరూపించండి.
112 గ్రా. కాల్షియం ఆక్సైడ్ కు కార్బన్ డై ఆక్సైడ్ ను కలిపితే 200 గ్రా. కాల్షియం కార్బొనేట్ ఏర్పడింది.ఈ చర్యలో వాడిన కార్బన్ డై ఆక్సైడ్ ద్రవ్యరాశిని కనుక్కోండి. మిజవాబుకు ఏ రసాయన సంయోగ నియమం తోడ్పడింది.
మూలకాలకు ప్రామాణిక గుర్తులు (సంకేతాలు)నిర్ణయించి ఉండకపోతే ఎలా ఉండేదో ఊహించి రాయండి
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగాన్ని చూపే పటం గీయoడి.
మూలకాల పరమాణువుల సంకేతాలు, వాటి సంయోజకతలను రాసిన కార్డులను వేర్వేరుగా తయారు చేయండి. ప్రతి విద్యార్థి తన కుడి చేతిలో సంకేతాల కార్డును, ఎడమ చేతిలో ఆ పరమాణువు యొక్క సంయోజకతలకార్డును పట్టుకోవాలి. ఐప్పుడు ఇద్దరేసి విద్యార్థులు ఆ సంయోజకతలను క్రిస్‌క్రాస్ చేసి ఆ సమ్మేళణం యొక్క సాంకేతికం ఏర్పరచాలి.
మెగ్నీషియం తీగను మండించడాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఈ చార్యలో కూడా ద్రవ్యరాశిలో మార్పు జరగలేదని నీవు భావిస్తున్నావా? మీ స్నేహితులతో చర్చించండి.
100 గ్రా. పాదరసపు ఆక్సైడ్ వియోగం చెంది 92.6 పాదరసం 7.4 గ్రా. ఆక్సిజన్ లను ఏర్పరుస్తుంది. ఒకవేళ 10 గ్రా. ఆక్సిజన్ 125 గ్రా. పాదరసంతో పూర్తిగా చర్యనొంది పాదరసపు ఆక్సైడ్ ను ఏర్పరచినది అనుకుంటే, ఈ ద్రవ్యరాశి విలువలు స్ధిరానుపాత నియమనికి అనుగుణంగా ఉంటుందా?
మీరు శ్వాసించేటప్పుడు బయటకు విడిచిన కార్బన్డైఆక్సైడ్ కు,మీ స్నేహితులు విడిచిన కార్బన్డైఆక్సైడ్ కు మధ్య ఏమైనా తేడా ఉంటుందా ? స్నేహితులతో చర్చించండి. వివిధ పద్ధతుల ద్వారా తయారైన కార్బన్ డై ఆక్సైడ్ల సంఘటనం స్ధిరంగా ఉంటుందా ?
డాల్టన్ సిద్ధాంతంలోని ఏ ప్రతిపాదన ద్రవ్యనిత్యత్వ నియమం యొక్క ఫలితం ?
డాల్టన్ సిద్ధాంతంలోని ఏ ప్రతిపాదన స్ధిరానుపాత నియమంను వివరిస్తుంది ?
తుప్పు పట్టిన ఇనుప ముక్క భారం పేరుగుతుందా ?తగ్గుతుందా ?
కట్టే బొగ్గు పూర్తిగా మండిన తరువాత అందులొ ఉండే పదార్ధం ఎక్కడకెళ్లింది ?
తడిబట్టలారితే పొడిగా మారతాయి. తడి బట్టలో ఉన్న నీరు ఏమైంది ?
మెగ్నీషియం తీగను గాలిలో మండిస్తే ఏమవుతుంది ?
గంధకం (Sulphur )ను గాలిలో మండిస్తే ఏమవుతుంది ?
మూలకాలు కూడా పరమాణువులతోనే నిర్మితమవుతాయా ?
మనకు తెలిసిన మూలకాలు 115 కు పైగా ఉన్నాయి. కానీ ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు 26 మాత్రమే కదా ! కాల్షియం,క్లోరిన్, క్రోమియంల సంకేతాలను ఎలా రాస్తాం ?
లాటిన్ పేర్ల ఆధారంగా సంకేతాలు రాయబడిన మూలకాలను గుర్తించగలరా ?అవి ఏవి ?
కొన్ని మూలకాలు ఎందుకు ఏక పరమాణుక ఆణువులుగా ఉంటాయి ?
కింది పట్టికను గమనించి వివిధ మూలక అణువుల సాంకేతికాలను రాయoడి.
కొన్ని మూలకాలు ఎందుకు ద్విపరమాణుక అణువులుగా ఉంటాయి ?
పరమాణుకతలో మూలకానికి, మూలకానికి మధ్య భేదం ఉండడానికి కారణమేమి ?
సంయోజకత అంటే ఏమిటి ?
కార్బన్డైఆక్సైడ్ ,కార్బన్ మోనాక్సైడ్లకు సాంకేతికాలను రాయండి. నీటి అణువుకు సాంకేతికం రాసినట్టే వీటికి కూడా ప్రయత్నించండి.
18 గ్రా. నీటిలో ఎన్ని అణువులు ఉంటాయని మీరు భావిస్తున్న్నారు ?
12 గ్రా. కార్బన్ లో ఎన్ని పరమాణువులు ఉంటాయి ?
"`O_2` మరియు Oలు భిన్నమైనవి "అని మోహన్ చెప్పాడు. నీవు అంగీకారిస్తావా ?సమర్ధించుము?
ఒక ములకపు పరమాణుసంఖ్య Z = 6 అయితే ఆ ములకపు పేరు రాయండి .
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణుసాంకేతికం రాయమని ఉపాధ్యయుడు చెబితే నమిత O₂ గాను, రాజు `O` గాను రాశారు. నీవు ఎవరి జవాబును సమర్దిస్తావు ?
2 N మరియు `N_2` ల మధ్య భేదమేమి ?
కింది పట్టికను పూరిoపుము .
క్రింది సమాచారాన్ని చదివి జవాబులు రాయండి. ఒక అణువు ద్రవ్యరాశి అందలి వివిధ మూలక పరమాణువుల విడిద్రవ్యరాసుల మొత్తానికి సమానం.
.( I ) Na₂CO₃ అణుభారం కనుగొనండి.( I i ) C మరియు O లను కలిగియున్న ఒక అణువు యొక్క అణుభారం 44 అయిన ఆ అణుఫార్ములా తెలపండి. (I i i ) పరమాణు ద్రవ్యరాశిని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?( i v) అణుభారం ఆధారంగా NaOH ,`H_2O` లలో ఏది భారమైనది?
( I i ) C మరియు O లను కలిగియున్న ఒక అణువు యొక్క అణుభారం 44 అయిన ఆ అణుఫార్ములా తెలపండి.
పరమాణు ద్రవ్యరాశిని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
అణుభారం ఆధారంగా NaOH ,`H_2O` లలో ఏది భారమైనది?
`హీలియం ` మూలకానికి ఆ పేరెలా వచ్చింది ?
అణువు అనగానేమి ?
Na మూలకమా ? సమ్మేళనమా ? ఎందుకు ?
O₂ మూలకమా ?సంయోగ పదార్ధమా ? ఎందుకు ?
అవగాడ్రో సంఖ్య అనగానేమి ?దీని విలువ ఎంత ?
పరమాణు ద్రవ్యరాశిని కచ్చితంగా కనుగొనడానికి ఆధునిక కాలంలో ఏ పరికరం వాడుతున్నారు ?
రసాయనశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు ?అతను చేసిన కృషి ఏమిటి ?
ద్రవవ్యనిత్యత్వ నియమమును నిర్వచించండి.
స్ధిరానుపాత నియమమును నిర్వచిచండి.
పరమానుకత ను నిర్వచించండి.
సంయోజకతను నిర్వచించండి.
అయాన్లను నిర్వచించండి.
పరమాణు ద్రవ్యరాశి అనగానేమి ?
అణువులు ఎట్లా ఏర్పడతాయి ?
అణు ద్రవ్యరాశిని నిర్వచించండి.
ఫార్ములా యూనిట్ ను నిర్వచించండి.
మోల్ ను నిర్వచించండి.
మోలార్ ద్రవ్యరాశిని నిర్వచించండి.
జాన్ డాల్టన్ పదార్ధ స్వభావం గురించి చేసిన ప్రతిపాదనలు ఏమిటి ?
భారతీయ ఋషి `కణాదుడు`ప్రకారం పరమాణువు అంటే ఏమిటి ?
మూలకాలకు సంకేతాలు రాయడం వలన ఉపయోగమేమి ?
సంకేతాలు రాయడంలో గల నీయమాలేవి ?
మూలకాలకు ఆ పేర్లు ఎలా పెట్టారు ?ఉదాహరణాలతో వివరించండి.
క్రిస్ - క్రాస్ పద్ధతిలో ఒక సంయోగ పదార్ధానికి ఫార్ములా రాసే విధానాన్ని ఉదాహరణతో వివరించుము.
పరమాణు ద్రవ్యరాశిని అర్ధం చేసుకోవడానికి ఒక `పై` చిత్రాన్ని గీసి వివరించండి.
మోల్ భావనను ఒక పటం రూపంలో వివరించుము.
మొట్టమొదటగా పరమాణు నమూనాను ప్రతిపాదించిన జాన్ దాలతన్ను నీవెలా అభినందిస్తావు?
వివిధ మూలకాలు, సంయోగ పదార్ధాల సంకేతాలు / సాంకేతికాలు చదివిన తరువాత నీ స్పందన ఏమిటి ?
స్ధిరానుపాత నియమమును ప్రతిపాదించడానికి దారితీసిన జోసెఫ్ ప్రౌస్ట్ ప్రయోగాన్ని వివరించండి.
అవగాడ్రో స్థిరాంకం విలువ
హైడ్రోజన్ మోనాక్సైడ్ యొక్క సాధారణ నామము
నైట్రోజన్, హైడ్రోజన్‌ల సంయోజకతలు వరుసగా 3, 1. అయితే వీటి కలయిక వాళ్ళ ఏర్పడే అమ్మోనియా అణువు ఫార్ములా
P : ఆక్సిజన్ పరమాణుకత 3 Q : ఓజోన్ సాంకేతికము `O_3`
ద్రవ్య నిత్యత్వ నియమముపై చేయు ప్రయోగములో ముందుగా తీసుకునే ఒక జాగ్రత్త
మనం ధరించే ఆభరణాలలో ఉండే లోహము…...........
టంగ్‌స్టన్ మూలకపు లాటిన్ పేరు
ఓజోన్ అణు ఫార్ములా …..........
18గ్రాll నీటిలో `H_2O` అణువుల సంఖ్య
Mg యొక్క సంయోజకత '+2' మరియు `SO_4` (సల్ఫేట్) యొక్క సంయోజకత '-2' అయిన వీటితో ఏర్పడే అను ఫార్ములా
కింది వానిలో సజాతీయ అణువు
ఒకేరకమైన పరమాణువులను కలిగి ఉన్న పదార్ధంను ....... అంటాం.
ఒకే రకమైన మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్ధాన్ని ........ అంటారు.
వేర్వేరు మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్ధాన్ని ...... అంటారు .
పొటాషియం సంకేతం .......
టంగ్స్టన్ కు గల మరొక పేరు
క్రింది వానిలో సరిఅయినది ......
EXERCISE questions and complete solutions for chapter పరమాణువులు-అణువులు of VGS CHEMISTRY (TELUGU) of Class 9