Class 9 | MATHS |
Chapter | రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
కింది రేఖాసమీకరణలను `ax+by+c=0` రూపంలో రాసి, ప్రతి సందర్భంలోను a,b మరియు c విలవును రాయండి. `3x+2y=9`
కింది రేఖాసమీకరణలను `ax+by+c=0` రూపంలో రాసి, ప్రతి సందర్భంలోను a,b మరియు c విలవును రాయండి. `-2x+3y=6`
కింది రేఖాసమీకరణలను `ax+by+c=0` రూపంలో రాసి, ప్రతి సందర్భంలోను a,b మరియు c విలవును రాయండి. `9x-5y=10`
కింది రేఖాసమీకరణలను `ax+by+c=0` రూపంలో రాసి, ప్రతి సందర్భంలోను a,b మరియు c విలవును రాయండి. `x/2-y/3-5=0`
కింది రేఖాసమీకరణలను `ax+by+c=0` రూపంలో రాసి, ప్రతి సందర్భంలోను a,b మరియు c విలవును రాయండి. `2x=y`
కింది సమీకరణాలను `ax+by+c=0` రూపంలో రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `8x+5y-3=0`
కింది సమీకరణాలను `ax+by+c=0` రూపంలో రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `28x-35y=-7`
కింది సమీకరణాలను `ax+by+c=0` రూపంలో రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `93x=12-15y`
కింది సమీకరణాలను `ax+by+c=0` రూపంలో రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `2x=-5y`
కింది సమీకరణాలను `ax+by+c=0` రూపంలో రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `x/3+y/4=7`
కింది సమీకరణాలను `ax+by+c=0` రూపంలో రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `Y=-(3/2)x`
కింది సమీకరణాలను `ax+by+c=0` రూపంలో రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `3x+5y=12`
కింది ప్రతి సమీకరణమును `ax+by+c=0` గా రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `2x=5`
కింది ప్రతి సమీకరణమును `ax+by+c=0` గా రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `Y-2=0`
కింది ప్రతి సమీకరణమును `ax+by+c=0` గా రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `y/7=3`
కింది ప్రతి సమీకరణమును `ax+by+c=0` గా రాసి a,b మరియు c విలవును కనుగొనుము. `x=(-14)/3`
ఈ దత్తా అంశమునకు సరిపోవు రెండు చర రాశుల లో రేఖీయ సమీకరణంను రాయుము. రెండు సంఖ్యల మొత్తము 34.
ఈ దత్తా అంశమునకు సరిపోవు రెండు చర రాశుల లో రేఖీయ సమీకరణంను రాయుము. ఓకే బాల పెన్ను ఖరీదు, సిరాపెన్ను ఖరీదులో సగాని కంటే ₹ 5 లు తక్కువ.
ఈ దత్తా అంశమునకు సరిపోవు రెండు చర రాశుల లో రేఖీయ సమీకరణంను రాయుము. భార్గవికి వచ్చిన మార్కులు, సింధు మార్కులకు రెట్టింపు కంటే 10 ఎక్కువ
ఈ దత్తా అంశమునకు సరిపోవు రెండు చర రాశుల లో రేఖీయ సమీకరణంను రాయుము. ఓకే పెన్సిల్ వేల ₹ 2 మరియు ఒక బాల్ పెన్ను వేళా ₹. 15. షీలా కొన్ని పెన్సిల్స్ ను, కొన్ని బాల్ పెన్నులను కొని ₹. 100 లు చెల్లించినది.
ఈ దత్తా అంశమునకు సరిపోవు రెండు చర రాశుల లో రేఖీయ సమీకరణంను రాయుము. యామిని, ఫాతిమా 9వ తరగతి చదువుచున్నారు. వీరిరువురు కల్సి ప్రధానమంత్రి సహాయానికి ₹ . 200 /- లు విరాళమిచ్చరు.
ఈ దత్తా అంశమునకు సరిపోవు రెండు చర రాశుల లో రేఖీయ సమీకరణంను రాయుము. ఒక సంఖ్య, దానిలోని ఆంఖేలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము 121. (సూచనా : మొదటి సంఖ్యలో ఒకట్ల స్థానములో అంకె x మరియు పదుల స్థానములో సంకే y అనుకొనుము.)
`3x-2y=5` సమీకరణమునుకు 5 సాధనాలను కనుగొనుము.
కింది వానిలో ప్రతి సమీకరణానికి మూడు వేరువేరు సాధనాలను కనుగొనుము. `3x+4y=7`
కింది వానిలో ప్రతి సమీకరణానికి మూడు వేరువేరు సాధనాలను కనుగొనుము. `Y=6x`
కింది వానిలో ప్రతి సమీకరణానికి మూడు వేరువేరు సాధనాలను కనుగొనుము. `2x-y=7`
కింది వానిలో ప్రతి సమీకరణానికి మూడు వేరువేరు సాధనాలను కనుగొనుము. `13x-12y=25`
కింది వానిలో ప్రతి సమీకరణానికి మూడు వేరువేరు సాధనాలను కనుగొనుము. `10x+11y=21`
కింది వానిలో ప్రతి సమీకరణానికి మూడు వేరువేరు సాధనాలను కనుగొనుము. `X+y=0`
కింది సమీకరణలకు (0,a) మరియు (b,0) రూపంలోని సాధనాలను కనుగొనుము. `8x-y=34`
కింది సమీకరణలకు (0,a) మరియు (b,0) రూపంలోని సాధనాలను కనుగొనుము. `3x=7y-21`
కింది సమీకరణలకు (0,a) మరియు (b,0) రూపంలోని సాధనాలను కనుగొనుము. `5x-2y+3=0`
కింది వానిలో ఏవి 2x-5y=10 సమైక్యనానికి సాధనాలు అవుతాయి? `(0,2)`
కింది వానిలో ఏవి 2x-5y=10 సమైక్యనానికి సాధనాలు అవుతాయి? `(0,-2)`
కింది వానిలో ఏవి 2x-5y=10 సమైక్యనానికి సాధనాలు అవుతాయి? '(5,0)`
కింది వానిలో ఏవి 2x-5y=10 సమైక్యనానికి సాధనాలు అవుతాయి? `(2sqrt3,- sqrt3)`
కింది వానిలో ఏవి 2x-5y=10 సమైక్యనానికి సాధనాలు అవుతాయి? `(1/2.2)`
`2x+3y=k` సమీకరణానికి `x=2`, `y=1` సాధన అయిన k విలువను కనుగొనుము.ఫలిత సమీకరణమునకు మరి రెండు సాధనలను కనుగొనుము.
`3x-2y+6=0` కు `x=2-alpha`, `y=2+alpha` సాధన అయిన `alpha` విలువను కనుగొనుము.ఫలిత సమీకరణమునకు 3 సాధనలను కనుగొనుము.
`3x+ay=6` కు `x=1`, `y=1` సాధన అయిన 'a' విలువ ఎంత?
రెండు చర రాశులలో రేఖీయ సమీకరణాలను ఏవైనా ఐదింటిని రాయండి. ప్రతి సమీకరణానికి 3 వేరువేరు సాధనలను కనుగొనండి.
ఒక గ్రాఫ్ పేపరు పై `(2,4)` బిందువును గుర్తించుము. ఈ బిందువు గుండా ఒక రేఖను గీచి కింది ప్రశ్నలకు సమాధానమిమ్ము. ఇలాంటి ఎన్ని రేఖలను గీయగలము?
ఒక గ్రాఫ్ పేపరు పై `(2,4)` బిందువును గుర్తించుము. ఈ బిందువు గుండా ఒక రేఖను గీచి కింది ప్రశ్నలకు సమాధానమిమ్ము. ఇలాంటి ఎన్ని రేఖలను గీయగలము?
ఒక గ్రాఫ్ పేపరు పై `(2,4)` బిందువును గుర్తించుము. ఈ బిందువు గుండా ఒక రేఖను గీచి కింది ప్రశ్నలకు సమాధానమిమ్ము. `(2,4)` బిందువు సాధనగా రెండు చర రాశులతో రేఖీయ సమీకరణాలు ఎన్ని ఉన్నాయి?
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీయుము. `2y=-x+1`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీయుము. `-x+y=6`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీయుము. `3x+5y=15`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీయుము. `x/2-y/3=3`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీసి, ప్రశ్నలకు సమాధానమిమ్ము. `y=x`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీసి, ప్రశ్నలకు సమాధానమిమ్ము. `y=2x`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీసి, ప్రశ్నలకు సమాధానమిమ్ము. `y=-2x`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీసి, ప్రశ్నలకు సమాధానమిమ్ము. `y=3x`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీసి, ప్రశ్నలకు సమాధానమిమ్ము. `y=-3x`
కింది వాని యొక్క రేఖ చిత్రాలను గీసి, ప్రశ్నలకు సమాధానమిమ్ము. `y=2x`
`2x+3y=11` యొక్క రేఖాచిత్రాన్ని గీయుము. దీని నుండి `x=1` అయిన y విలువ ఎంత? కనుగొనుము.
`y-x=2` యొక్క రేఖాచిత్రాన్ని గీయుము. దీని నుంచి `x=4` అయినప్పుడు y విలువును కనుగొనుము
`y-x=2` యొక్క రేఖాచిత్రాన్ని గీయుము. దీని నుంచి `y=-3` అయినప్పుడు x విలువును కనుగొనుము
`2x+3y=12` యొక్క రేఖ చిత్రం గీయుము. దీని నుండి y - నిరూపకము 3 అయ్యే విధంగా సాధనాలను కనుగొనుము.
`2x+3y=12` యొక్క రేఖ చిత్రం గీయుము. దీని నుండి x- నిరూపకము -3 అయ్యే విధంగా సాధనాలను కనుగొనుము.
కింది సమీకరణాల రేఖాచిత్రాలను గీయండి. ఇది నిరూపక అక్షాలను ఖండించే బిందువులను కనుగొనండి. `6x-3y=12`
కింది సమీకరణాల రేఖాచిత్రాలను గీయండి. ఇది నిరూపక అక్షాలను ఖండించే బిందువులను కనుగొనండి. `-x+4y=8`
కింది సమీకరణాల రేఖాచిత్రాలను గీయండి. ఇది నిరూపక అక్షాలను ఖండించే బిందువులను కనుగొనండి. `3x+2y+6=0`
రజియా మరియు ప్రీతి ఒక పాఠశాల లో 9వ తరగతి చదువుచున్నారు. వీరు సహజ విప్పుతులు సంభవించినప్పుడు బాధితులకు సహాయం చేయుట కొరకు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సహాయనిధికి ₹. 1000 ఇచ్చారు. ఈ సమాచారమునకు సరిపడు సమీకరణమును రూపొందించి దానికి రేఖాచిత్రమును గీయుము.
గోపయ్య తన మొత్తం 5000 చ.మీ. వైశాల్యం కాలిన రెండు వేరువేరు పొలాలు వారిని, గోధుమలను పాడించారు. దీనికి సరిపడు సమీకరణంను రూపొందించి దానికి రేఖాచిత్రమును గీయుము.
6 కి.గ్రా. ద్రవ్యరాశి గల వస్తువు పై బలాన్ని ప్రయోగించినప్పుడు అది పొందిన త్వరణము, ప్రయోగించిన బలానికి అనులోమానుపాతం లో ఉంటుంది. ఈ పేషీలను సరిపడు సమీకరణమును రాసి, దానికి రేఖ చిత్రమును గీయుము.
ఒక పర్వతము మీద నుంచి ఒక రాయి కింద ఆడుతూ ఉంది. దాని యొక్క వేగము `v=9.8t.`(t = కాలము) దీనికి అనుగుణమైన రేఖాచిత్రమును గీచి, దాని నుండి 4 సెకండ్ల సమయం లో దాని వేగమెంతో కొనుగొనుము.
ఒక ఎలెక్షన్ లో 60 % ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సరిపడు రేఖాచిత్రము గీచి, దాని నుంచి కింది వానిని కనుగొనుము. [సూచనా: ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 'x' మరియు ఓటర్ల సంఖ్య 'y' అనుకొని `x=60%y` ] 1200 ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొన్న మొత్తం ఓటర్లు ఎంత మంది?
ఒక ఎలెక్షన్ లో 60 % ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సరిపడు రేఖాచిత్రము గీచి, దాని నుంచి కింది వానిని కనుగొనుము. [సూచనా: ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 'x' మరియు ఓటర్ల సంఖ్య 'y' అనుకొని x=`60%y` ] మొత్తం ఓటర్లు సంఖ్య 800 అయిన ఓటు హక్కును వినియోగించున్నవారెందరు?
రూప పుట్టినప్పుడు ఆమె తండ్రి వయస్సు 25 సం||లు. ఈ దత్తా అంశమునుకు సరిపోవు సమీకరణమును రాసి దాని రేఖ చిత్రాంము గీసి దాని నుంచి ఈ కింద వానిని కనుగొనుము. రూపకు 25 సం||లు వైయస్ ఉన్నప్పుడు ఆమె తండ్రి వయస్సు.
రూప పుట్టినప్పుడు ఆమె తండ్రి వయస్సు 25 సం||లు. ఈ దత్తా అంశమునుకు సరిపోవు సమీకరణమును రాసి దాని రేఖ చిత్రాంము గీసి దాని నుంచి ఈ కింద వానిని కనుగొనుము. రూప తండ్రికి 40 సం||లు వయస్సు ఉన్నప్పుడు రూప వయస్సు.
ఓకే ఆటో మొదటి గంట ప్రయాణానికి ₹. 15, తరువాత ప్రతి గంట ప్రయాణానికి ₹. 8 లు వాసులు చేయును. x కి.మీ. దూరానికి చెల్లించిన మొత్తం సొమ్ము 'y' అనుకోని ఈ సమాచారమునకు సరిపడు సమీకరణను రాసి దానికి రేఖ చిత్రము గీయుము. రేఖ చిత్రము నుంచి చెల్లించిన మొత్తము ₹. 55 అయితే ప్రయోగించిన దూరమును మరియు 7 గంటలు ప్రయాణిస్తే చెల్లించి వలసిన మొత్తమును కనుగొనుము.
పుస్తకాలను అద్దెకిచ్చే ఒక లైబ్రరీ మొదటి మూడు రోజులకు ఒక స్థిర మొత్తాన్ని ఆ తరువాత ప్రతి రోజుకు కొంత అదనపు మొత్తాన్ని వాసులు చేస్తుంది. జాన్ ఒక పుస్తకాన్ని 7 రోజులు ఉంచుకుని ₹. 27 లు చెల్లించాడు. మొదటి మూడు రోజుల స్థిరమొత్తాన్ని ₹.x మరియు ఆ తరువాత ప్రతి రోజుకు అదనంగా చెల్లించే మొత్తాన్ని ₹. yఅనుకోని చెల్లించే స్థిరమొత్తంము ₹.7 అయిన ప్రతి రోజు అదనగంగా చెల్లించే మొత్తాన్ని మరియు ప్రతి రోజు అదనంగా చెల్లించే మొత్తము ₹. 4 అయిన మొదటి మూడు రోజులకు చెల్లించవలసిన స్త్రీ మొత్తము కొనుగొనుము.
హైదరాబాద్ రైల్వేస్టేషన్ ఒక కారును నిలిపి ఉంచినందుకు మొదటి రెండు గంటలకు ₹. 50 ఆ తరువాత ప్రతి గంటకు ₹. 10 లు చెల్లించవలెను. ఈ సమాచారమునకు సరిపడు సమీకరణమును రాసి, రేఖాచిత్రమును గీయుము. దాని నుంచి కింది వానిని కనుగొనుము. 3 గం|| లు కారును ఉంచిన చెల్లించిన మొత్తము
హైదరాబాద్ రైల్వేస్టేషన్ ఒక కారును నిలిపి ఉంచినందుకు మొదటి రెండు గంటలకు ₹. 50 ఆ తరువాత ప్రతి గంటకు ₹. 10 లు చెల్లించవలెను. ఈ సమాచారమునకు సరిపడు సమీకరణమును రాసి, రేఖాచిత్రమును గీయుము. దాని నుంచి కింది వానిని కనుగొనుము. 6 గం|| లు కారును ఉంచిన చెల్లించిన మొత్తము
హైదరాబాద్ రైల్వేస్టేషన్ ఒక కారును నిలిపి ఉంచినందుకు మొదటి రెండు గంటలకు ₹. 50 ఆ తరువాత ప్రతి గంటకు ₹. 10 లు చెల్లించవలెను. ఈ సమాచారమునకు సరిపడు సమీకరణమును రాసి, రేఖాచిత్రమును గీయుము. దాని నుంచి కింది వానిని కనుగొనుము. రేఖ చెల్లించిన మొత్తము ₹.80 అయిన ఆమె ఎన్ని గంటలు కారును నిలిపి ఉంచింది?
సమీరా కారును 60 కి.మీ./గంట స్థిర వేగముతో నడుపుతుంది. దూరము - కాలము రేఖాచిత్రము గీసి, దాని నుంచి ఈక్రింది సమయాలలో సమీరా ప్రయాణనించిన దూరమును కనుగనుము. i)`1 1/2` గంట
సమీరా కారును 60 కి.మీ./గంట స్థిర వేగముతో నడుపుతుంది. దూరము - కాలము రేఖాచిత్రము గీసి, దాని నుంచి ఈక్రింది సమయాలలో సమీరా ప్రయాణనించిన దూరమును కనుగనుము. `2` గంటలు
సమీరా కారును 60 కి.మీ./గంట స్థిర వేగముతో నడుపుతుంది. దూరము - కాలము రేఖాచిత్రము గీసి, దాని నుంచి ఈక్రింది సమయాలలో సమీరా ప్రయాణనించిన దూరమును కనుగనుము. `3 1/2`గంటలు
నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సీజెన్ల్ అనుభారాలు నిస్పృతి `1:8` అయిన ఈసమాచారాన్ని తెలియజేము సమీకరణమును రూపొందించి దానికి రేఖ చిత్రం గీసి, దీని నుండి ఆక్సిజన్ పరిమాణము 12 గ్రా.|| అయిన హైడ్రోజన్ ప్రమాణమును, హైడ్రోజన్ పరిమాణము 3/2 గ్రా.|| అయినప్పుడు ఆక్సిజన్ పరిమాణము కనుగొనుము. (సూచన: హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ పరిమాణాలు వరుసగా 'x', 'y' అనుకొనిన `x:y =1:8implies 8x=y`)
28 లీటర్ల పాలు, నీళ్ల మిశ్రములో వాని నిస్పృతి 5:2 అయిన మిశ్రమునకు, పాలకు మధ్యగల సంబంధమును తెలియజేయు సమీకరణమును రూపొందించి దానికి రేఖ చిత్రము గీయుము. దాని నుంచి పై మిశ్రములో పల పరిమాణమును కొనుగొనుము. (సూచన: మిశ్రమునకు, పల్కు మధ్యగల నిస్పృతి=`5+2:5=7:5`)
అమెరికా, కెనడా దేశాల్లో అస్నోగ్రతను ఫారెన్ హీట్ మానంలో కొలుస్తారు. అయితే ఇండియా లాంటి దేశాలలో సెల్సీయస్ మానంలో కొలుస్తారు. ఫారెన్ హీట్ మానానికి, సెల్సీయస్ మానానికి మధ్యగల సంబంధం కింది సమీకరణం తెలియజేస్తుంది. `F=(9/5)C+32` `95^@F` కు సమానమైన సెల్సియస్ మనలోని ఉష్ణోగ్రతలను కొనుగొనుము.
అమెరికా, కెనడా దేశాల్లో అస్నోగ్రతను ఫారెన్ హీట్ మానంలో కొలుస్తారు. అయితే ఇండియా లాంటి దేశాలలో సెల్సీయస్ మానంలో కొలుస్తారు. ఫారెన్ హీట్ మానానికి, సెల్సీయస్ మానానికి మధ్యగల సంబంధం కింది సమీకరణం తెలియజేస్తుంది. `F=(9/5)C+32` సెల్సీయస్ డిగ్రీలను X- అక్షం మీద, ఫారెన్ హీట్ డిగ్రీలను Y- అక్షం మీద తీసుకుని పై సమీకరణానికి రేఖాచిత్రము గీయుము. 30^@C కి సమానమైన ఫారెన్ హీట్ మనలోని ఉష్ణోగ్రతలను కనుగొనుము.
అమెరికా, కెనడా దేశాల్లో అస్నోగ్రతను ఫారెన్ హీట్ మానంలో కొలుస్తారు. అయితే ఇండియా లాంటి దేశాలలో సెల్సీయస్ మానంలో కొలుస్తారు. ఫారెన్ హీట్ మానానికి, సెల్సీయస్ మానానికి మధ్యగల సంబంధం కింది సమీకరణం తెలియజేస్తుంది. `F=(9/5)C+32` `95^@F` కు సమానమైన సెల్సియస్ మనలోని ఉష్ణోగ్రతలను కొనుగొనుము.
అమెరికా, కెనడా దేశాల్లో అస్నోగ్రతను ఫారెన్ హీట్ మానంలో కొలుస్తారు. అయితే ఇండియా లాంటి దేశాలలో సెల్సీయస్ మానంలో కొలుస్తారు. ఫారెన్ హీట్ మానానికి, సెల్సీయస్ మానానికి మధ్యగల సంబంధం కింది సమీకరణం తెలియజేస్తుంది. `F=(9/5)C+32` `95^@F` కు సమానమైన సెల్సియస్ మనలోని ఉష్ణోగ్రతలను కొనుగొనుము.
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `x=2`
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `x=-2`
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `x=4`
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `x=-4`
ఈ రేఖాచిత్రాలన్నీ Y-అక్షానికి సమాంతరంగా ఉన్నాయా?
ప్రతి సందర్భంలో రేఖాచిత్రానికి, Y- అక్షానికి మధ్యగల దూరమును కొనుగొనుము.
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `y=2`
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `y=-2`
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `y=3`
కింది సమీకరణాలకు రేఖ చిత్రాలు గీయండి. `y=-3`
ఈ రేఖాచిత్రాలన్నీ X-అక్షానికి సమాంతరంగా ఉన్నాయా?
ప్రతి సందర్భంలో రేఖాచిత్రానికి, X- అక్షానికి మధ్యగల దూరమును కొనుగొనుము.
Y- అక్షం సమీకరణముని కనుగొనుము.
ఈ కింది సమీకరణాలను సంఖ్యా రేఖ పై సూచించండి `x=3`
ఈ కింది సమీకరణాలను కార్టీజియోన్ తలముపై సూచించండి.(గ్రాఫ్ గీయండి) `x=3`
ఈ కింది సమీకరణాలను సంఖ్యా రేఖ పై సూచించండి `y+3=0`
Exercise questions and complete solutions for chapter రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు of VGS MATHS (TELUGU) of Class 9