Class 9 | MATHS |
Chapter | Model Paper 1 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 29 |
Academic Year | 2023-24 |
కింద ఇవ్వబడిన ప్రవచనమును రెండు చదరశూలలో రేఖయా సమీకరణంగా రాయండి."రెండు సంఖ్యలు 'x' మరియు 'y' ల మొత్తం 75".
ఒక గోళము, అర్థగోళము ఒకే వ్యాసార్థమును కలిగి ఉన్నవి. గోళ ఘనపరిమాననికి , అర్థగోళ ఘనపరిమాననికి గల నిష్పత్తిని కనుగొనండి.
5.2 సెంమీ. భుజాముగా గల ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి.
`x^(3)+1` ను `(x+1)` చే భాగించగ వచ్చు శేషమును భాగహార పద్దతిలో కనుగొనండి.
క్రింది పటంలో x విలువను కనుగొనండి.
"అన్నీ ` x > y` కు `x^(2) > y^(2)` అగును " అణు ప్రవచనము అసత్యమనుటకు ప్రత్యుదాహరణానివ్వండి.
`3.25 `ను` p/q` రూపంలో వ్రాయగా
ఒక దీర్ఘఘనం యొక్క పొడువు, వెడల్పు మరియు ఎత్తు విలువలు l = 12 సెం.మీ., b = 16 సెం.మీ, మరియు h = 8 సెం.మీ. అయినా ఆ దీర్ఘఘన ఘనపరిమాణాన్ని కొనుగోనండీ.
`root(4)(81) - 8*root(5)(243)+15*root(5)(32)+sqrt(225)` ను సూక్ష్మీకరించండి
కింద ఇవ్వబడిన గుణ శ్రేడి కి n వ పదమును,10 వ పదమును కనుగొనండి. 5,25,125,....
సైన్యము తన బేస్ క్యాంప్ కొరకు శంఖువు ఆకరములో ఎత్తు 3 మీ. మరియు భూ వ్యాసం 8 మీ. గా ఉన్న గుడారము ఏర్పాటు చేసిన. గుడారం తయారు చేయడానికి కావలసిన బట్ట యొక్క వేల చ. మీ. నాకు రూ. 63. అయిన మొత్తం ఖర్చు ఎంత?
సైన్యము తన బేస్ క్యాంప్ కొరకు శంఖువు ఆకరములో ఎత్తు 3 మీ. మరియు భూ వ్యాసం 8 మీ. గా ఉన్న గుడారము ఏర్పాటు చేసిన. ప్రతి వ్యక్తికి 3.5 ఘనపు గాలి కావాలసియునటే గుదరములో కూర్చో గల వ్యక్తుల సంఖ్య ఎంత?
ఒక స్తూపము యొక్క ఘన పరిమాణము 308 ఘనపు సెంమీ. ఆ స్థూపా భూవ్యాసార్థం 3.5 సెంమీ. అయిన దాని వక్రతల వైశాల్యమును, సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము.
`p^(3)+q^(3)+r^(3)-3pqr=1/2(p+q+r) [(p-q)^(2)+(q-p)^(2)+(r-p)^(2)]`ను సరిచూడుము
`p^(3)+q^(3)+r^(3)-3pqr=(p+q+r)(p^(2)+q^(2)+r^(2)-pq-qr-rp)` ను సరిచూడుము.
a+b+c=0, అయితే `a^(3)+b^(3)+c^(3)=3abc` అని నిరూపించండి.
`2x+3y=6` అణు సమీకరణమును రేఖ చిత్రం గీయండి. ఈ రేఖ చిత్రం నిరూపక అక్షలను ఖండించే బిందువులను కనుగొనడండి.
x=2 అయిన `(x+5)(x+2)` విలువ
4 మరియు 5 ల మధ్యగల ఒక కరణీయ సంఖ్య
`103**97`=
ఇవ్వబడిన పటంలో l,m అను రేఖలపై "p" అను రేఖ గీయబడితే కింది వాటిలో ఏది సత్యము?
కింది వాటిలో సరికానిది ఏది?
`3.25 `ను` p/q` రూపంలో వ్రాయగా
ఒకే రాఖకు సమాంతరంగా గల రేఖలు
పక్క పటంలో "x" విలువ
ఒకే వ్యాసార్థం మరియు ఎత్తుగల స్తూపము మరియు శకపుల ఘనపరిమాణాల నిష్ప్రతి
44 సెంమీ. పొడవు గల దీర్ఘచతురస్రాకార కాగితమునకు వెడల్పు రోల్ చేయగా ఏర్పడిన స్తూపము యొక్క వ్యాసార్థము_____(సెంమీ లో)
కింది వాటిలో ఏది కిరణమును సూచించును?
`2018x+2019y=0` సమీకరణము కింది వాటిలో దేనికి సూచించును?
Exercise questions and complete solutions for chapter Model Paper 1 of VGS MATHS (TELUGU) of Class 9