Class 9 | MATHS |
Chapter | Model Paper 2 |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 29 |
Academic Year | 2023-24 |
రెండు నాణాలను (ఒకే విధంగా ఉండే) ఒకేసారి పైకి ఎగురవేసిన సాధ్యమయ్యే పర్యవసానాలు
`(0,x)(0,-x), (0,y) మరియు (0,-y) వంటి బిందువులు ఒకే రేఖపై ఉంటాయి. ఆ రేఖ పేరు రాయండి.
మొదటి n సహజ సంఖ్యల సగటు కనుగొనుము.
ABCD ఒక సమాంతర చతుర్భుజము . పటంలో చూపినట్లు ABEM భూమి AB పై ఒక ధీర్ఘ చతురస్రము, AB=10 సెంమీ , DM=3 సెంమీ, మరియు BE=7 సెంమీ, అయితే ABED చతుర్భుజ వైశాల్యమును కనుగొనుము.
ప్రక్క పటంలో `Delta PQX ~= Delta PRY` అని చూపుము.
వృత్తాలేఖిని, స్కలేను ఉపయోగించి `/_PQR=30^@` ను నిర్మించండి.
ABCD ఒక సమాంతర చతుర్భుజము `/_D=150^@` భుజము AB ను E వరకు పొడిగించారు. అయితే `/_CBE` కోణము విలువ ఎంత?
PQRS ఒక సమ చతుర్భుజము. PQRS సమచతుర్భుజ వైశాల్యమునకు, PQR త్రిభుజ వైశాల్యమునకు గల నిష్పత్తి కనుగొనండి.
ప్రపంచంలోని క్రికెట్ క్రీడాకారిణులు చేసిన శతకల సంఖ్య క్రింది పట్టికలో చూపంచబడయి. అయితే సగటు శతకాల సంఖ్యను కనుగొనుము.
కింద ఇవ్వబడిన దత్తాంశమునకు మధ్యగతము, బాహుళకమం ను కనుగొనుము.
ఆంగ్ల బాషలో అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్చికంగా ఎన్నుకొనిన, ఆ అక్షరం కింద ఇవ్వబడిన ఘటన అయ్యే సంభావ్యత ఎంత? M అనే అక్షరం ముందు వచ్చు అచ్చు.
ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్చికంగా ఎన్నుకొనిన, ఆ అక్షరం కింద ఇవ్వబడిన ఘటన అయ్యే సంభావ్యత ఎంత? అచ్చుకానిది
ఒక చతుర్భుజ కోణాలు `1:2:3:3` నిష్పత్తిలో కలవు. ఆ చతుర్భుజం యొక్క ప్రతి కోణంను కనుగొనండి.
"ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల రెండు సమాంతర చతుర్భుజల వైశాల్యాలు సమానము" అని చూపండి.
"ఒక చక్రియ చతుర్భుజం లో ఎదురెదురుగా కోణాల జతలు సంపూరకలు" అని చూపండి.
కింద ఇవ్వబడిన గుణ శ్రేడి కి n వ పదమును,6వ పదమును కనుగొనండి. 3,6,12,24,....
5 సెంమీ. పొడవుగల వృత్త జ్యా తీసుకొని కింది కోణాలను కలిగి ఉండే వృత్తఖండాలను నిర్మించండి. `45^@`
ఒక వృత్తము పై గల బిందువులు A,B,C మరియు D లు ABCD చతుర్భుజన్ని ఏర్పరుస్తున్నాయి.`/_A=45^@` అయితే ∠C ఎంత?
వృత్త కేంద్రము గుండా పోవు ఒక జ్యా పొడవు 14 సెంమీ. అయితే వృత్తకేంద్రము నుండి ఆ వృత్తము పై గల ఏదైనా ఒక బిందువుకు గల దూరము.
a,b,c లు ఏదైనా ఒక త్రిభుజా భుజాలను సూచిస్తే క్రింది వాటిలో ఏది సత్యము?
`Delta ABC` మరియు `Delta DEF` లలో `AB//DE,AB=DE, BC=EF` మరియు `BC //EF`. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన ABED ఒక సమాంతర చతుర్భుజము
`x<0,y<0` అయితే `(x+y,-x-y)` బిందువు ఏ పాదంలో ఉంటుంది?
అర్థవృత్తములోని కోణము
X-అక్షము సమీకరణం
మూడు సరేకీయ బిందువుల గుండా గీయ గల వృత్తాల సంఖ్య
`P(E)=n(E)/n(S) `సూత్రంలో `n(E)` సూచించునది
`bar x=sum x_i/n` సూత్రంలో `bar x` సూచించునది
ప్రక్క పటంలో DE=7 సెంమీ అయితే BC=___
కింది వాటిలో ఏది అసత్యం?
Exercise questions and complete solutions for chapter Model Paper 2 of VGS MATHS (TELUGU) of Class 9