Doubtnut Promotions Sticky

ఊపిరితిత్తుల విషయంలో సరిగాని వాక్యము ఏది

A

మన దేహం భాగాలలో నీటిపై తేలే ఒకే ఒక్క భాగం ఊపిరితిత్తి

B

ఊపిరితిత్తులు రెండూ సమ పరిమాణంలో ఉండవు

C

స్త్రీ పురుషుల శ్వాస కదలికలో వేరు వేరు భాగాలు క్రియా వంతంగా ఉంటాయి

D

కుడి ఊపిరితిత్తి ఎడమ దాని కంటే చిన్నదిగా ఉంటుంది

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ఊపిరితిత్తుల విషయంలో సరిగాని వాక్యము ఏది by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.