ఈ కృత్యాన్ని నిర్వహించడానికి సజ్జలు లేదా ఆవాల విత్తనాలను మొలకెత్తించాలి. తడి అద్దుడు కాగితంపై పెంచిన ఆవాల మొలకలను తీసుకుని పరీక్షించండి. వేర్ల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి నిర్మాణాలను భూతద్దంతో పరిశీలించండి. వీటినే మూలకేశాలు అంటారు. వాటి ద్వారా నీరు మొక్కలలోకి ప్రవేశిస్తుంది. కొంత వేరు భాగాన్ని తీసుకుని దానిపై కొద్దిగా పొడి నీటి చుక్కను వేయండి. కవర్ స్లిప్ తో కప్పి చిదిమినట్లు అయ్యేలా నెమ్మదిగా నొక్కి సూక్ష్మదర్శినిలో పరీక్షించండి. మీరు ఏం గమనించారు ?
Step by step video & image solution for ఈ కృత్యాన్ని నిర్వహించడానికి సజ్జలు లేదా ఆవాల విత్తనాలను మొలకెత్తించాలి. తడి అద్దుడు కాగితంపై పెంచిన ఆవాల మొలకలను తీసుకుని పరీక్షించండి. వేర్ల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి నిర్మాణాలను భూతద్దంతో పరిశీలించండి. వీటినే మూలకేశాలు అంటారు. వాటి ద్వారా నీరు మొక్కలలోకి ప్రవేశిస్తుంది. కొంత వేరు భాగాన్ని తీసుకుని దానిపై కొద్దిగా పొడి నీటి చుక్కను వేయండి. కవర్ స్లిప్ తో కప్పి చిదిమినట్లు అయ్యేలా నెమ్మదిగా నొక్కి సూక్ష్మదర్శినిలో పరీక్షించండి. మీరు ఏం గమనించారు ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థEXERCISE - Question Bank
123 Videos
- ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థEXERCISE - Question Bank
123 Videos
- ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థEXERCISE - Question Bank
159 Videos
- మన పర్యావరణం మన బాధ్యతBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - మన పర్యావరణం మన బాధ్యతEXERCISE - Question Bank
101 Videos
Similar Questions
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?
View Solutionరక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?
View Solutionసజీవులలో సమవిభజన ఏ విధంగా తోడ్పడుతుంది?
View Solutionఈ క్రింది ఆహారపు గొలుసు లో సరి అయిన క్రమము
View SolutionNa2SO4 మరియు Bacl_2 కలిపినప్పుడు ఆ మిశ్రమంలో ఏర్పడిన రసాయన చర్యను మరియు రసాయన చర్య రకమును, తుల్య సమీకరణం ను, కృత్యం ద్వారా వివరింపుము
View SolutionN2+O+_2 + ఉష్ణం -rarr 2 NO. ఈ సమీకరణాన్ని బట్టి మీరు ఏమీ అవగాహన చేసుకున్నారు
View SolutionC + O_2' -rarr 2 CuO ఈ సమీకరణము ను వివరించుము
View SolutionC_2 H_4 ఈ రెండు అణువుల్లో వరుసగా దేనిలో ఎన్ని సిగ్మా పై బంధాలున్నాయో తెలపండి.
View SolutionCu^2 తో I^- ను ఆక్సీకరించుట.
View SolutionBeCl_2(ఘనపదార్థం ) ల నిర్మాణాలను గీయండి.
View Solution(0,x)(0,-x), (0,y) మరియు (0,-y) వంటి బిందువులు ఒకే రేఖపై ఉంటాయి. ఆ రేఖ పేరు రాయండి.
View Solutionపటం ఆధారంగా సమాధానాలు రాయండి . ఈ సమ్మేళనం పేరు వ్రాయండి.
View Solution