కృత్యం 5 గాజు జాడీ ని తీసుకుని మట్టితో నింపండి . జాడీ గోడ అంచు వెంబడి ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటండి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడానికి కాండం మరియు వేరు పెరుగుదలను చూడవచ్చు . నాలుగైదు రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తడానికి మనం గమనిస్తాం. జాడీ ని సూర్యరశ్మిలో పెట్టండి. కాండము వేరు ఎలా పెరుగుతుందో పరిశీలించండి. మొక్కకు నాలుగైదు ఆకులు వచ్చిన తర్వాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లు గా క్షితిజ సమాంతరంగా ఉంచండి . వారం రోజుల పాటు వేరు మరియు కాండం పెరుగుదలను పరిశీలించండి.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for కృత్యం 5 గాజు జాడీ ని తీసుకుని మట్టితో నింపండి . జాడీ గోడ అంచు వెంబడి ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటండి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడానికి కాండం మరియు వేరు పెరుగుదలను చూడవచ్చు . నాలుగైదు రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తడానికి మనం గమనిస్తాం. జాడీ ని సూర్యరశ్మిలో పెట్టండి. కాండము వేరు ఎలా పెరుగుతుందో పరిశీలించండి. మొక్కకు నాలుగైదు ఆకులు వచ్చిన తర్వాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లు గా క్షితిజ సమాంతరంగా ఉంచండి . వారం రోజుల పాటు వేరు మరియు కాండం పెరుగుదలను పరిశీలించండి. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions