పిండిపై లాలాజలం యొక్క చర్య ఒక పరీక్షనాళికను తీసుకొని సగం వరకు నీటితో నింపండి. దానికి చిటికెడు పిండి కలపండి. పిండి నీటిలో బాగా కలిసే వరకు పరీక్షనాళికను కదిలించండి. కొన్ని చుక్కల పిండి మిశ్రమాన్ని ఒక వాచ్ గ్లాస్ లో తీసుకోండి. కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ కలిపి పిండిపదార్థ పరీక్ష చేయండి. దానిలో ఏర్పడే నీలి - నలుపురంగు పిండి పదార్థాన్ని దృవపరుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేయండి. రెండు పరీక్షనాళికల్లో ద్రావణం సమానంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూను లాలాజలం కలపండి. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపకుండా ఉంచండి. 45 నిముషాల తరువాత ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ ద్రావణం పరీక్షనాళికల్లో కలపండి.
Step by step video & image solution for పిండిపై లాలాజలం యొక్క చర్య ఒక పరీక్షనాళికను తీసుకొని సగం వరకు నీటితో నింపండి. దానికి చిటికెడు పిండి కలపండి. పిండి నీటిలో బాగా కలిసే వరకు పరీక్షనాళికను కదిలించండి. కొన్ని చుక్కల పిండి మిశ్రమాన్ని ఒక వాచ్ గ్లాస్ లో తీసుకోండి. కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ కలిపి పిండిపదార్థ పరీక్ష చేయండి. దానిలో ఏర్పడే నీలి - నలుపురంగు పిండి పదార్థాన్ని దృవపరుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేయండి. రెండు పరీక్షనాళికల్లో ద్రావణం సమానంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూను లాలాజలం కలపండి. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపకుండా ఉంచండి. 45 నిముషాల తరువాత ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ ద్రావణం పరీక్షనాళికల్లో కలపండి. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- జీవక్రియలలో సమన్వయంBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - జీవక్రియలలో సమన్వయంEXERCISE - Question Bank
168 Videos
- జీవక్రియలలో సమన్వయంBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - జీవక్రియలలో సమన్వయంEXERCISE - Question Bank
168 Videos
- అనువంశికత BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - అనువంశికత EXERCISE - Question Bank
98 Videos
- నియంత్రణ - సమన్వయ వ్యవస్థ BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - నియంత్రణ - సమన్వయ వ్యవస్థ EXERCISE - Question Bank
125 Videos
Similar Questions
ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాలి సిస్ జరగకపోతే ఏమవుతుంది?
View Solutionఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాలి సిస్ జరగకపోతే ఏమవుతుంది?
View Solutionగలా పాగస్ దీవులలోని ఈ జీవుల నిర్మాణంలోని వైవిధ్యాలను డార్విన్ గుర్తించాడు
View Solutionప్రక్క పటం గుర్తించండి
View SolutionHg(NO_3)_2' + 2KI rarr HgI_2 + KNO_3 రసాయన సమీకరణాలు తుల్యం చేయండి
View SolutionC_6H_12O_6' -rarr C_2H_5OH + CO_2 రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి.
View SolutionNH_3 + HCl + Cl_2' -rarr N_2 + NH_4Cl రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి
View SolutionNa + H_2O' -rarr NaOH + H_2 రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి
View SolutionC_2H_6 + O_2 + CO_2 + 'H_2O సమీకరణాన్ని తుల్యం చేయండి
View SolutionNH_4Cl -rarr NH_3 + HCl ఇది ఏ రకమైన రసాయన చర్య?
View SolutionN2+O+_2 + ఉష్ణం -rarr 2 NO. ఈ సమీకరణాన్ని బట్టి మీరు ఏమీ అవగాహన చేసుకున్నారు
View SolutionC + O_2' -rarr 2 CuO ఈ సమీకరణము ను వివరించుము
View SolutionC2H12_O6'−→C_2H_5OH అనే చర్య
View SolutionC_2 H_4 ఈ రెండు అణువుల్లో వరుసగా దేనిలో ఎన్ని సిగ్మా పై బంధాలున్నాయో తెలపండి.
View SolutionMnO−24+Cl_2−−→MnO_4^-+Cl^- సమీకరణాన్ని ఆక్సీకరణ సంఖ్య పద్ధతిలో తుల్యం చేయండి.
View Solutiona భుజముగా గల ఘనము యొక్క ఘనపరిమాణమును కనుక్కోండి.
View Solution