క్రిమిసంహారకాల వాడకం వల్ల కలుషితమైన పర్యావరణాన్ని రక్షించేందుకు నీవు చేపట్టే కార్యక్రమాలు

A

పంట పొలాల్లో కీటకాలను అదుపులో ఉంచడానికి జీవ నియంత్రణ పద్ధతులు పాటించమని వ్యవసాయదారులకు సూచించడం

B

రసాయనిక ఎరువుల కు బదులుగా సేంద్రియ ఎరువులు వాడే టట్లుగా వ్యవసాయదారుల లో ప్రేరణ కల్పించడం

C

ప్రతి ఒక్కరూ పర్యావరణ నైతికత విలువలను పాటించే విధంగా ప్రోత్సహించడం

D

పైవన్నీ

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for క్రిమిసంహారకాల వాడకం వల్ల కలుషితమైన పర్యావరణాన్ని రక్షించేందుకు నీవు చేపట్టే కార్యక్రమాలు by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023