Doubtnut Promotions Sticky

తాబేలు మరియు కుందేలు పరుగు పందెం కథ మీరు వినే ఉంటారు. తాబేలు ప్రయాణించే వడి కంటే కుందేలు ప్రయాణించే వడి ఎక్కువ. రెండు ఒకే చోట నుండి పరుగుపందెం ప్రారంభించాయి. కుందేలు కొంత దూరం ప్రయాణించి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంది. కుందేలు నిద్రలేచి చేరవలసిన గమ్యం వైపు పరిగెత్తింది. కుందేలు గమ్యానికి చేరేసరికి తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరింది. ఈ కథనం దూరం- కాలం గ్రాఫ్ లో చూపండి.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for తాబేలు మరియు కుందేలు పరుగు పందెం కథ మీరు వినే ఉంటారు. తాబేలు ప్రయాణించే వడి కంటే కుందేలు ప్రయాణించే వడి ఎక్కువ. రెండు ఒకే చోట నుండి పరుగుపందెం ప్రారంభించాయి. కుందేలు కొంత దూరం ప్రయాణించి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంది. కుందేలు నిద్రలేచి చేరవలసిన గమ్యం వైపు పరిగెత్తింది. కుందేలు గమ్యానికి చేరేసరికి తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరింది. ఈ కథనం దూరం- కాలం గ్రాఫ్ లో చూపండి. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 9 exams.