ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై వెళుతున్న కారు యొక్క వడిని తన వద్ద ఉన్న రాడార్ గన్ తో కొలిచాడు. అతడు ఆ క్షణంలో కొలిచినది.
A
తక్షణ త్వరణం
B
తక్షణ వేగం
C
సరాసరి త్వరణం
D
సరాసరి వేగం
Text Solution
The correct Answer is:B
|
Similar Questions
Q(6,-8) ల x నిరూపకం, y నిరూపకాలను రాసి ప్రతి బిందువు యొక్క స్థానాన్ని కనుగొనుము.
View Solutiona భుజముగా గల ఘనము యొక్క ఘనపరిమాణమును కనుక్కోండి.
View Solution(0,x)(0,-x), (0,y) మరియు (0,-y) వంటి బిందువులు ఒకే రేఖపై ఉంటాయి. ఆ రేఖ పేరు రాయండి.
View SolutionBETTER' అనే పదంలోని అక్షరాల సమితి యొక్క జాబితా రూపం
View Solution'N between a and b in a GP పదాలు గలవు. అయిన ఆ GP యందు సామాన్య నిష్పత్తి r =........
View SolutionA(6,5) మరియు B(-4,3) లకు సమానదూరంలో Y-అక్షం పై ఉన్న బిందువు నిరూపకాలు కనుగొనండి.
View Solutionబిందువులు (1,−1), (−4,6) మరియు (-3,5) లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి.
View Solutionబిందువులు (2,−3) మరియు (5,6) లచే ఏర్పడు రేఖ ఖండమును X- అక్షం ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది? X- అక్షం మీద ఆ ఖండన బిందువును తెలుపండి.
View Solution