Doubtnut Promotions Sticky

అమెరికా, కెనడా దేశాల్లో అస్నోగ్రతను ఫారెన్ హీట్ మానంలో కొలుస్తారు. అయితే ఇండియా లాంటి దేశాలలో సెల్సీయస్ మానంలో కొలుస్తారు. ఫారెన్ హీట్ మానానికి, సెల్సీయస్ మానానికి మధ్యగల సంబంధం కింది సమీకరణం తెలియజేస్తుంది. F=(95)C+32 సెల్సీయస్ డిగ్రీలను X- అక్షం మీద, ఫారెన్ హీట్ డిగ్రీలను Y- అక్షం మీద తీసుకుని పై సమీకరణానికి రేఖాచిత్రము గీయుము. 30^@C కి సమానమైన ఫారెన్ హీట్ మనలోని ఉష్ణోగ్రతలను కనుగొనుము.

A

F=918C+32

B

F=918C32

C

F=(95)C+32

D

F=(95)C32

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for అమెరికా, కెనడా దేశాల్లో అస్నోగ్రతను ఫారెన్ హీట్ మానంలో కొలుస్తారు. అయితే ఇండియా లాంటి దేశాలలో సెల్సీయస్ మానంలో కొలుస్తారు. ఫారెన్ హీట్ మానానికి, సెల్సీయస్ మానానికి మధ్యగల సంబంధం కింది సమీకరణం తెలియజేస్తుంది. F=(9/5)C+32 సెల్సీయస్ డిగ్రీలను X- అక్షం మీద, ఫారెన్ హీట్ డిగ్రీలను Y- అక్షం మీద తీసుకుని పై సమీకరణానికి రేఖాచిత్రము గీయుము. 30^@C కి సమానమైన ఫారెన్ హీట్ మనలోని ఉష్ణోగ్రతలను కనుగొనుము. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 9 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions