క్రింది వానిలో ఏది అసత్యం?

A

రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు సమానమైన అవి సర్వసమాన త్రిభుజాలు.

B

రెండు త్రిభుజాలలో, ఒక త్రిభుజంలోని భుజాలు వేరొక త్రిభుజంలోని భుజాలకు అనుపాతంలో ఉన్న ఆ రెండు త్రిభుజాలలోని అనూరుప కోణాలు సమానము.

C

ఒక త్రిభుజాములోనీ ఏవైనా రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించు సరళరేఖ మూడవ భుజానికి లంబము

D

ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీచిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజయిస్తుంది.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for క్రింది వానిలో ఏది అసత్యం? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023