క్రింది వానిలో ఏది సత్యం?

A

ఒక లంబకోణ త్రిభుజము మూడు కొలతలు పూర్ణ సంఖ్యలయినపుడు కనిసము ఒకటి తప్పనిసరిగా సరిసంఖ్య అవుతుంది.

B

ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము

C

Δ P Q R లో P Q 2 = P R 2 + R Q 2 అయిన R = 90 0

D

పైవన్నీ సరిఅయినవే

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for క్రింది వానిలో ఏది సత్యం? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023