ఇచ్చిన పటంలో చూపిన విధముగా కర్రతో చేసిన రాకెట్ బొమ్మ స్తూపము పై నిలిపిన శంఖువు వలె ఉన్నది. రాకెట్ యొక్క ఎత్తు 26 సెంమీ , శంఖువు ఆకరములో యున్న భాగము ఎత్తు 6 సెంమీ, శంఖువు ఆకారము భాగము భూవ్యాసము 5 సెంమీ మరియు స్థూపాకర భాగము యొక్క భూవ్యాసము 3 సెంమీ శంఖాకృతి భాగ్యముకు నారింజరంగు, స్థూపాకర భాగ్యముకు పసుపు రంగు వేస్తే, ఈ రంగులు వేయడానికి కావలసిన రాకెట్ వైశాల్యమును విడివిడగా కనుకొనుము. ( π=3.14 గా తీసుకొనుము)
Step by step video & image solution for ఇచ్చిన పటంలో చూపిన విధముగా కర్రతో చేసిన రాకెట్ బొమ్మ స్తూపము పై నిలిపిన శంఖువు వలె ఉన్నది. రాకెట్ యొక్క ఎత్తు 26 సెంమీ , శంఖువు ఆకరములో యున్న భాగము ఎత్తు 6 సెంమీ, శంఖువు ఆకారము భాగము భూవ్యాసము 5 సెంమీ మరియు స్థూపాకర భాగము యొక్క భూవ్యాసము 3 సెంమీ శంఖాకృతి భాగ్యముకు నారింజరంగు, స్థూపాకర భాగ్యముకు పసుపు రంగు వేస్తే, ఈ రంగులు వేయడానికి కావలసిన రాకెట్ వైశాల్యమును విడివిడగా కనుకొనుము. ( pi=3.14 గా తీసుకొనుము) by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- క్షేత్రమితిBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - క్షేత్రమితిEXERCISE - Exercise
121 Videos
- అనుబంఆథి గణత నమూనా విధానాలుBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - అనుబంఆథి గణత నమూనా విధానాలుEXERCISE - Exercise
6 Videos
- త్రికోణమితిBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - త్రికోణమితిEXERCISE - Exercise
299 Videos
Similar Questions
క్రీడా వస్తువులను తయారుచేసే కంపెనీ షటిల్ కాక్ లను నిల్వ చేసేందుకు 100 స్థూపాకర కాగితపు డబ్బాలను తయారు చేయాలనుకోండి. స్థూపాకరపు డబ్బా యొక్క కొలతలు 35 సెంమీ. పొడవు/ఎత్తు మరియు భూవ్యాసార్థము 7 సెంమీ ఉండే విధముగా మూతలులేని 100 డబ్బాలను తయారు చేయడానికి కావలసిన కాగితపు పరిమాణము ఎంత?
View Solutionమీరు క్రింది తరగతులలో నేర్చుకున్న “గణిత నమూనాలు” కొన్నింటిని రాయండి.
View Solutionఒక లంబకోణ త్రిభుజం ABC లో భుజాలు AB, BC మరియు CA ల పొడవులు వరుసగా 8 సెంమీ, 15 సెంమీ, మరియు 17 సెంమీ అయిన sinA,cosA మరియు tan A ల విలువలు కనుగొనుము.
View SolutionC_2 H_4 ఈ రెండు అణువుల్లో వరుసగా దేనిలో ఎన్ని సిగ్మా పై బంధాలున్నాయో తెలపండి.
View SolutionQ(6,-8) ల x నిరూపకం, y నిరూపకాలను రాసి ప్రతి బిందువు యొక్క స్థానాన్ని కనుగొనుము.
View Solutiona భుజముగా గల ఘనము యొక్క ఘనపరిమాణమును కనుక్కోండి.
View Solutionఇచ్చిన కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహం పేరు తెల్పండి.
View SolutionFill in the blanks on the table below with information about alkanes. Write answers to the following questions. పై పట్టిక ఆధారంగా ఆల్కేల్ యొక్క సాధారణ ఫార్ములా రాయండి.
View SolutionBETTER' అనే పదంలోని అక్షరాల సమితి యొక్క జాబితా రూపం
View Solutionబిందువులు (1,−1), (−4,6) మరియు (-3,5) లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి.
View SolutionEquilateral triangle /_\ABC' యొక్క భుజం BC X- అక్షానికి సమాంతరంగా ఉంది. దాని భుజాలు BC, CA, AB ల గుండా పోయే సరళరేఖల వాలు కనుగొనుము.
View Solution(4,5),(-6,3) బిందువులను కలిపే రేఖ ఖండం యొక్క మధ్య బిందువు
View SolutionIn the map below Delta PQR In XY // PQ and [PX] / [XR] = 5/3 , QR = 7.2 సెంమీ అయిన RY యొక్క పొడవును కనుగొనండి.
View Solutionఒక త్రిభుజము XYZ లో, ∠Y లంబకోణము మరియు XZ=17 సెంమీ, YZ=15 సెంమీ, sin X
View Solutionఒక త్రిభుజము XYZ లో, ∠Y లంబకోణము మరియు XZ=17 సెంమీ, YZ=15 సెంమీ, cos Z
View Solutionఒక త్రిభుజము XYZ లో, ∠Y లంబకోణము మరియు XZ=17 సెంమీ, YZ=15 సెంమీ, tan X లను కనుగొనుము.
View Solution