ఒక లంబకోణ త్రిభుజాన్ని దాని కర్ణం పరంగా భ్రమణం చేస్తే అది _____లను ఏర్పరుచును.
గోళం
ఘనం
శంఖువు
స్థూపం
Step by step video & image solution for ఒక లంబకోణ త్రిభుజాన్ని దాని కర్ణం పరంగా భ్రమణం చేస్తే అది _____లను ఏర్పరుచును. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Topper's Solved these Questions
- BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - క్షేత్రమితిEXERCISE - Exercise121videos
క్షేత్రమితి
- BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - అనుబంఆథి గణత నమూనా విధానాలుEXERCISE - Exercise6videos
అనుబంఆథి గణత నమూనా విధానాలు
- BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - త్రికోణమితిEXERCISE - Exercise299videos
త్రికోణమితి
Similar Questions
క్రీడా వస్తువులను తయారుచేసే కంపెనీ షటిల్ కాక్ లను నిల్వ చేసేందుకు 100 స్థూపాకర కాగితపు డబ్బాలను తయారు చేయాలనుకోండి. స్థూపాకరపు డబ్బా యొక్క కొలతలు 35 సెంమీ. పొడవు/ఎత్తు మరియు భూవ్యాసార్థము 7 సెంమీ ఉండే విధముగా మూతలులేని 100 డబ్బాలను తయారు చేయడానికి కావలసిన కాగితపు పరిమాణము ఎంత?
05:08View Solutionమీరు క్రింది తరగతులలో నేర్చుకున్న “గణిత నమూనాలు” కొన్నింటిని రాయండి.
08:36View Solutionఒక లంబకోణ త్రిభుజం ABC లో భుజాలు AB, BC మరియు CA ల పొడవులు వరుసగా 8 సెంమీ, 15 సెంమీ, మరియు 17 సెంమీ అయిన sinA,cosA మరియు tan A ల విలువలు కనుగొనుము.
03:45View Solution