క్రింది ఏ వాదనతో నీవు ఏకీభవిస్తావు / ఏ వాదనను అంగీకరిస్తావు ?
బాగుగా కలిపిన పేకముక్కల కట్ట నుండి ఒక కార్డు తీయు పర్యవసానాలు 52 మరియు తీసిన ముక్క 'ఏస్' అవు పర్వవసానాలు 4, కాపున తీసిన ఒక ముక్క “ఏస్" అవు సంభావ్యత 4/52.
ఒక పాచికను దొర్లించినపుడు 1 లేక 2 లేక 3 లేక 4 లేక 5 లేక 6 పడే 6 పర్యవసానాలు కలవు. కావున ప్రధాన సంఖ్య కాని సంఖ్య పడె సంభావ్యత 2/6.
ఒక ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడు “0" నుంచి '1' వరకు ఉంటుంది. కావున ఏదేని ఒక ఘటన యొక్క సంభావ్యత 7/2 కావచ్చును.
ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల (యొక్క సంభావ్యతల మొత్తం 1 అవుతుంది. ఈ ప్రయోగంలో E, F, Gలు ప్రాథమిక ఘటనలు అయితే P(E) + P(F) + P(G) = 0
Step by step video & image solution for క్రింది ఏ వాదనతో నీవు ఏకీభవిస్తావు / ఏ వాదనను అంగీకరిస్తావు ? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- సంభావ్యతBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - సంభావ్యతEXERCISE - Exercise
173 Videos
- వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలుBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలుEXERCISE - Exercise
93 Videos
- సమితులుBOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - సమితులుEXERCISE - Exercise
298 Videos
Similar Questions
ఘటన E యొక్క సంభావ్యత + ఘటన E కాదు సంభావ్యత =..............
View Solutionకింది ఖాళీలను పూరించండి. వృత్తాన్ని, ఒక స్పర్శరేఖ_____బిందువు వద్ద ఖండిస్తుంది.
View Solutionక్రింది వాటిలో ఏవి సమితులు? మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి. "J" అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంవత్సరంలో గల అన్నీ నెలల సమూహాలు.
View SolutionFe_2O_3 + 2Al -rarr Al_2O_3 + 2 Fe సమీకరణంలో ఏ పదార్థం ఆక్సీకరణం చెందింది
View SolutionNH_4Cl -rarr NH_3 + HCl ఇది ఏ రకమైన రసాయన చర్య?
View Solutionబిందువులు A(6,9) మరియు B(−6,−9) లను కలుపు రేఖాఖండమును బిందువు P(2,3) ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది?
View Solution