Doubtnut Promotions Sticky

క్రింది వానిలో ఏది అసత్యం ?

A

ఆరోహణ, అవరోహణ వక్రాలను “ఓజీవ్‌ వక్రాలు" అని'కూడా అంటారు.

B

ఆరొహణ లేక అవరొహణ సంచిత పౌసుపున్య వక్రము యొక్క Y - అక్షముపై n/2‌ బిందువు నుండి X - అక్షానికి సమాంతరంగాగీచిన రేఖ వక్రమును ఖండించిన బిందువు నుండి X - 'అక్షంపై లంబ పాదము మధ్యగతము అవుతుంది.

C

ఓజీవ్‌ వక్రముల ఖండన బిందువు నుండి X- అక్షము పైకి ఒక లంబము గీయగా, ఆ లంబ పాదము దత్తాంశం యొక్క సగటు అవుతుంది.

D

ఒజీ అనే (పెంచి పదము నుండి 'ఓజీవొ' అను పదం తయారైనది.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video solution for క్రింది వానిలో ఏది అసత్యం ? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.